హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఏప్రిల్ 22, 2015

తాశ్వతర ఉపనిషత్

ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు | మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

ప్రథమోఽl

హరి: ఓం || బ్రహ్మవాదినో వదంతి |
కిం కారణం బ్రహ్మ కుత: స్మ జాతా జీవామ కేన క్క చ సంప్రతిష్ఠా |
అధిష్ఠితా: కేన సుఖేతరేషు వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థాం || ౧ ||

కాల: స్వభావో నియతిర్యదృచ్ఛా భూతాని యోని: పురుష ఇతి చింత్యా |
సంయోగ ఏషాం న త్వాత్మభావా దాత్మాప్యనీశ: సుఖదు:ఖహేతో: || ౨ ||

తే ధ్యానయోగానుగతా అపశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢాం |
య: కారణాని నిఖిలాని తాని కాలాత్మ యుక్తాన్ అధితిష్ఠత్యేక: || ౩ ||

తమేకనేమిం త్రివృతం షోడశాంతం శతార్ధారం వింశతి ప్రత్యరాభి: |
అష్టకై: షడ్భిర్ విశ్వరూపైక పాశం త్రిమార్గ భేదం ద్వినిమిత్తైక మోహం || ౪ ||

పంచస్రోతోంబుం పంచయోన్యుగ్రవక్రాం పంచప్రాణోర్మి పంచబుద్ధ్యాదిమూలాం |
పంచావర్తాం పంచదు:ఖౌఘవేగాం పంచాశద్భేదాం పంచపర్వామధీమ: || ౫ ||

సర్వాజీవే సర్వసంస్థే బృహంతే అస్మిన్ హంసో భ్రామ్యతే బ్రహ్మచక్రే |
పృథగాత్మానం ప్రేరితారం చ మత్వా జుష్ట: తత: తేనాం అమృతత్వేమేతి || ౬ ||

ఉద్గీతమేతత్ పరమం తు బ్రహ్మ తస్మింస్త్రయం సుప్రతిష్ఠాఽక్షరం చ |

 అత్రాంతరం బ్రహ్మవిదో విదిత్వా లీనా బ్రహ్మణి తత్పరా యోనిముక్తా: || ౭ ||

సంయుక్తం ఏతత్ క్షరమక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశ: |
అనీశశ్చాత్మా బధ్యతే భోక్తృభావాజ్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై: || ౮ ||


జ్ఞాజ్ఞౌ ద్వావజావీశనీశావజా హ్యేకా భోక్తృ భోగ్యార్థ యుక్తా |
అనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకర్తా త్రయం యదా విందతే బ్రహ్మమేతత్ || ౯ ||

క్షరం ప్రధానం అమృతాక్షరం హర: క్షరాత్మానావీశతే దేవ ఏక: |
తస్యాభి ధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవల ఆప్తకామ: || ౧౧ ||

ఏతజ్జ్ఞేయం నిత్యమేవాత్మ సంస్థం నాత: పరం వేదితవ్యం హి కించిత్ |
భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ || ౧౨ ||

వహ్నేర్యథా యోనిగతస్య మూర్తిర్న దృశ్యతే నైవ చ లింగనాశ: |
స భూయ ఏవేంధనయోనిగృహ్య స్తద్వోభయం వై ప్రణవేన దేహే || ౧౩ ||

స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం |
ధ్యాననిర్మథనాభ్యాసాదేవం పశ్యనిగూఢవత్ || ౧౪ ||

తిలేషు తైలం దధినీవ సర్పి-రాప: స్రోత:స్వరణీషు చాగ్ని: |

 ఏవమాత్మాఽత్మని గృహ్యతేఽసౌ సత్యేనైనం తపసాయోఽనుపశ్యతి || ౧౫ ||

సర్వవ్యాపినం ఆత్మానం క్షీరే సర్పిరివార్పితం |
ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్ పరం || ౧౬ ||

దితీఽl:

యుంజాన: ప్రథమం మనస్తత్త్వాయ సవితా ధియ: |

 అగ్నేర్జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరత్ || ౧ ||

యుక్తేన మనసా వయం దేవస్య సవితు: సవే |
సువర్గేయాయ శక్తయా || ౨ ||

యుక్త్వాయ మనసా ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చిత: |
వి హోత్రా దధే వయునావిదేక ఇన్మహీ దేవస్య సవితు: పరిష్టుతి: || ౩ ||


యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చిత: |
వి హోత్రా దధే వయునావిదేక ఇన్మహీ దేవస్యసవితు: పరిష్టుతి: || ౪ ||

యుజే వాం బ్రహ్మ పూర్వ్యం నమోభి: విశ్లోక ఏతు పథ్యేవ సూరే: |
శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఆ యే ధామాని దివ్యాని తస్థు: || ౫ ||

అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాధిరుధ్యతే |
సోమో యత్రాతిరిచ్యతే తత్ర సంజాయతే మన: || ౬ ||

సవిత్రా ప్రసవేన జుషేత బ్రహ్మ పూర్వ్యం |
యత్ర యోనిం కృణవసే న హి తే పూర్తమక్షిపత్ || ౭ ||

త్రిరున్నతం స్థాప్య సమం శరీరం హృదీంద్రియాణి మనసా సన్నివేశ్య |
బ్రహ్మోడుపేన ప్రతరేత విద్వాన స్రోతాంసి సర్వాణి భయానకాని || ౮ ||

ప్రాణాన్ ప్రపీడ్యేహ సంయుక్తచేష్ట: క్షీణే ప్రాణే నాసికయోచ్ఛవసీత్ |
దుష్టాశ్వయుక్తమివ వాహమేనం విద్వాన్ మనో ధారయేతప్రమత్త: || ౯ ||

సమే శుచౌ శర్కరావహ్నివాలికా వివర్జితే శబ్దజలాశ్రయాదిభి: |
మనోనుకూలే న తు చక్షుపీడనే గుహానివాతాశ్రయణే ప్రయోజయేత్ || ౧౦ ||

నీహార ధూమ అర్క అనిల అనలానాం ఖద్యోత విద్యుత్ స్ఫటిక శశీనాం |

 ఏతాని రూపాణి పుర:సరాణి బ్రహ్మణ్యభివ్యక్తి కరాణి యోగే || ౧౧ ||

పృథివ్య: తేజోఽనిలఖే సముత్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే |
న తస్య రోగో న జరా న మృత్యు: ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం || ౧౨ ||

లఘుత్వం ఆరోగ్యం అలోలుపత్వం వర్ణప్రసాద: స్వరసౌష్ఠవం చ |
గంధ: శుభో మూత్రపురీషం అల్పం యోగప్రవృత్తిం ప్రథమాం వదంతి || ౧౩ ||

యథైవ బింబం మృదయోపలిప్తం తేజోమయం భ్రాజతే తత్ సుధాంతం |
తద్వాఽఽత్మతత్త్వం ప్రసమీక్ష్య దేహీ ఏక: కృతార్థో భవతే వీతశోక: || ౧౪ ||


యదాత్మతత్త్వేన తు బ్రహ్మతత్త్వం దీపోపమేనేహ యుక్త: ప్రపశ్యేత్ |
అజం ధ్రువం సర్వతత్త్వై: విశుద్ధం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాపై: || ౧౫ ||

ఏషో హ దేవ: ప్రదిశోఽను సర్వా: | పూర్వో హ జాత: స ఉ గర్భే అంత: |
స ఏవ జాత: స జనిష్యమాణ: ప్రత్యఙ్ జనాస్తిష్ఠతి సర్వతోముఖ: || ౧౬ ||

యో దేవో అగ్నౌ యొఽప్సు యో విశ్వం భువనమావివేశ |
య ఓషధీషు యో వనస్పతిషు తస్మై దేవాయ నమో నమ: || ౧౭ ||

తతీఽl:

య ఏకో జాలవానీశత ఈశనీభి: సర్వాన్ ల్లోకాన్ ఈశత ఈశనీభి: |
య ఏవైక ఉద్భవే సంభవే చ య ఏతద్ విదురమృతాస్తే భవంతి || ౧ ||

ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థుర్య ఇమాం ల్లోకాన్ ఈశత ఈశనీభి: |
ప్రత్యఙ్ జనా: తిష్ఠతి సంచుకోచాంతకాలే సంసృజ్య విశ్వా భువనాని గోపా || ౨ ||

విశ్వత: చక్షురుత విశ్వతోముఖో విశ్వతోబాహురుత విశ్వతస్పాత్ |
సం బాహుభ్యాం ధమతి సంపతత్రైర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏక || ౩ ||

యో దేవానాం ప్రభవశ్చ ఉద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి: |
హిరణ్యగర్భం జనయామాస పూర్వం స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు || ౪ ||

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ |
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి || ౫ ||

యాభిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే |
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీ: పురుషం జగత్ || ౬ ||

తత: పరం బ్రహ్మ పరం బృహంతం యథానికాయం సర్వభూతేషు గూఢం |
విశ్వస్యైకం పరివేష్టితారం ఈశం తం జ్ఞాత్వాఽమృతా భవంతి || ౭ ||


వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ |
తమేవ విదిత్వాతిమృత్యుమేతి నాన్య: పంథా విద్యతేఽయనాయ || ౮ ||

యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ అస్మాన్ అణీయో న జ్యాయోఽస్తి కశ్చిత్ |
వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ఠత్యేక: తేనేదం పూర్ణం పురుషేణ సర్వం || ౯ ||

తతో యదుత్తరతతం తదరూపం అనామయం |
య ఏతద్విదురమృతాస్తే భవంతి అథేతరే దు:ఖమేవాపియంతి || ౧౦ ||

సర్వానన శిరోగ్రీవ: సర్వభూతగుహాశయ: |
సర్వవ్యాపీ స భగవాంస్తస్మాత్ సర్వగత: శివ: || ౧౧ ||

మహాన్ ప్రభుర్వై పురుష: స్తవస్యైష ప్రవర్తక: |
సునిర్మలామిమాం ప్రాప్తిమీశానో జ్యోతిరవ్యయ: || ౧౨ ||

అంగుష్ఠమాత్ర: పురుషోఽంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్ట: |
హృదా మనీషా మనసాభిల్కృప్తో య ఏతద్ విదురమృతాస్తే భవంతి || ౧౩ ||

సహస్రశీర్షా పురుష: సహస్రాక్ష: సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్ దశాంగుళం || ౧౪ ||

పురుష ఏవేదగ్ం సర్వం యద్ భూతం యచ్చ భవ్యం |

 ఉతామృతత్వస్యేశానో యదన్నేనాతిరోహతి || ౧౫ ||

సర్వత: పాణిపాదం తత్ సర్వతోఽక్షిశిరోముఖం |
సర్వత: శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || ౧౬ ||

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం |
సర్వస్య ప్రభుమీశానాం సర్వస్య శరణం సుహృత || ౧౭ ||

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి: |
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ || ౧౮ ||
అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్షు: స శ్రుణోత్యకర్ణ: |
స వేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా తమాహురగ్న్యం పురుషం మహాంతం || ౧౯ ||

అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోఽస్య జంతో: |
తమక్రతు: పశ్యతి వీతశోకో ధాతు: ప్రసాదాన్ మహిమానం ఈశం || ౨౦ ||

వేదాహమేతం అజరం పురాణం సర్వాత్మానం సర్వగతం విభుత్వాత్ |

 జన్మనిరోధం ప్రవదంతి యస్య బ్రహ్మవాదినో హి ప్రవదంతి నిత్యం || ౨౧ ||

చతర్థ్థోఽl

య ఏకోఽవర్ణో బహుధా శక్తియోగాద్ వరణాననేకాన్ నిహితార్థో దధాతి |
విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ: స నో బుద్ధయా శుభయా సంయునక్తు || ౧ ||

తదేవ అగ్ని: తదాదిత్య: తద్వాయు: తదు చంద్రమా: |
తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదాపత: తత్ ప్రజాపతి: || ౨ ||

త్వం స్త్రీ పుమానసి త్వం కుమార ఉత వా కుమారీ |
త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతోముఖ: || ౩ ||

నీల: పతంగో హరితో లోహితాక్ష: తడిద్గర్భ ఋతవ: సముద్రా: |

 అనాదిమత్ త్వం విభుత్వేన వర్తసే యతో జాతాని భువనాని విశ్వా || ౪ ||

అజామేకాం లోహిత శుల్క కృష్ణాం బవ్హీ: ప్రజా: సృజమానాం సరూపా: | అజో హ్యేకో జుషమాణోఽనుశేతే జహాత్యేనాం భుక్తభోగామజోఽన్య: || ౫ ||

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిష్వజాతే |
తయోరన్య: పిప్పలం స్వాద్వత్త్యన-శ్నన్నన్యో అభిచాకశీతి || ౬ ||

సమానే వృక్షే పురుషో నిమగ్నోఽనీశయా శోచతి ముహ్యమాన: |
జుష్టం యదా పశ్యత్యన్యం ఈశమస్య మహిమానమితి వీతశోక: || ౭ ||


ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్దేవా అధి విశ్వే నిషేదు: |
యస్తం న వేద కిమృచా కరిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే || ౮ ||

ఛందాంసి యజ్ఞా క్రతవో వ్రతాని భూతం భవ్యం యచ్చ వేదా వదంతి |
అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ తస్మిన్ శ్చాన్యో మాయయా సన్నిరుద్ధ: || ౯ ||

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం చ మహేశ్వరం |
తస్యవయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ || ౧౦ ||

యో యోనిం యోనిం అధితిష్టయేకో యస్మిన్నిదం సం చ విచైతి సర్వం |
తమీశానం వరదం దేవమీడ్యం నిచాయ్యేమాం శాంతిం అత్యంతం ఇతి || ౧౧ ||

యో దేవానాం ప్రభవశ్చ ఉద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి: |
హిరణ్యగర్భం పశ్యత్ జాయమానం స నో బుద్ధయా శుభయా సంయునక్తు || ౧౨ ||

యో దేవానాం అధిపో అస్మిన్ లోకా అధిశ్రితా: |
య ఈశే అస్య ద్విపద: చతుష్పద: కస్మై దేవాయ హవిషా విధేమ || ౧౩ ||

సూక్ష్మాతిసూక్ష్మం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్ఠారం అనేక రూపం |
విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతిం అత్యంతం ఇతి || ౧౪ ||

స ఏవ కాలే భువనస్య గోప్తా విశ్వాధిప: సర్వభూతేషు గూఢ: |
యస్మిన్ యుక్తా బ్రహ్మచర్యో దేవతాశ్చ తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాంశ్ఛినత్తి || ౧౫ ||

ఘృతాత పరం మండమివాతిసూక్ష్మం జ్ఞాత్వా శివం సర్వభూతేషు గూఢం |
విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై: || ౧౬ ||

ఏష దేవో విశ్వకర్మా మహాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్ట: |
హృదా మనీషా మనసాభిల్కృప్తో య ఏతద్ విదురమృతాస్తే భవంతి || ౧౭ ||

యదాఽతమస్తాన్న దివా న రాత్రి: న సన్నచాసచ్ఛివ ఏవ కేవల: |
తదక్షరం తత్ సవితుర్వరేణ్యం ప్రజ్ఞా చ తస్మాత్ ప్రసూతా పురాణీ || ౧౮ ||


నైనమూర్ధ్వం న తిర్యంచం న మధ్యే న పరిజగ్రభత్ |
న తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్ యశ: || ౧౯ ||

న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం |
హృదా హృదిస్థం మనసా య ఏన మేవం విదురమృతాస్తే భవంతి || ౨౦ ||

అజ్జత ఇత్యేవం కశ్చిద్భీరు: ప్రపద్యతే |
రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం || ౨౧ ||

మా నస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా న అశ్వేషు రీరిష: |
వీరాన్ మా నో రుద్ర భామితో వర్ధీహవిష్మంత: సదామిత్ త్వా హవామహే || ౨౨ ||

పంచమోఽl:

ద్వై అక్షరే బ్రహ్మపరే త్వనంతే విద్యావిద్యే నిహితే యత్ర గూఢే |
క్షరం త్వవిద్యా హ్యమృతం తు విద్యా విద్యావిద్యే ఈశతే యస్తు సోఽన్య: || ౧ ||

యో యోనిం యోనిం అధితిష్ఠత్యేకో విశ్వాని రూపాణి యోనీశ్చ సర్వా: |
ఋషి: ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్బిభర్తి జాయమానం చ పశ్యేత్ || ౨ ||

ఏకైక జాలం బహుధా వికుర్వన్నస్మిన్ క్షేత్రే సంహరత్యేష దేవ: |
భూయ: సృష్ట్వా పతయస్తథేశ: సర్వాధిపత్యం కురుతే మహాత్మా || ౩ ||

సర్వా దిశ ఊర్ధ్వమధశ్చ తిర్యక్ ప్రకాశయన్ భ్రాజతే యద్వనడ్వాన్ |

 ఏవం స దేవో భగవాన్ వరేణ్యో యోనిస్వభావాన్ అధితిష్ఠత్యేక: || ౪ ||

యచ్చ స్వభావం పచతి విశ్వయోని: పాచ్యాంశ్చ సర్వాన్ పరిణామయేద్ య: |
సర్వమేతద్ విశ్వం అధితిష్ఠత్య ఏకో గుణాంశ్చ సర్వాన్ వినోయోజయేద్ య: || ౫ ||

తద్ వేదగుహ్య ఉపనిషత్సు గూఢం తద్ బ్రహ్మా వేదతే బ్రహ్మయోనిం |
యే పూర్వం దేవా ఋషయశ్చ తద్ విదుస్తే తన్మయా అమృతా వై బభూవ: || ౬ ||


గుణాన్వయో య: ఫలకర్మకర్తా కృతస్య తస్యైవ స చోపభోక్తా |
స విశ్వరూప: త్రిగుణ: త్రివర్త్మా ప్రాణాధిప: సంచరతి స్వకర్మభి: || ౭ ||

అంగుష్ఠమాత్రో రవితుల్యరూప: సంకల్పాహంకార సమన్వితో య: |
బుద్ధేర్గుణేనాత్మగుణేన చైవ ఆరాగ్రమాత్రోఽప్యపరోఽపి దృష్ట: || ౮ ||

బాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ |
భాగో జీవ: స విజ్ఞేయ: స చానంత్యాయ కల్పతే || ౯ ||

నైవ స్త్రీ న పుమానేష న చైవాయం నపుంసక: |
యద్యత్ శరీరం ఆదత్తే తేనే తేనే స యుజ్యతే || ౧౦ ||

సంకల్పన్ అస్పర్శన్ అదృష్టిమోహైర్ గ్రాసాం వృష్ట్యాత్మ వివృద్ధి జన్మ |

 కర్మానుగాన్య: అనుక్రమేణ దేహీ స్థానేషు రూపాణ్యభి సంప్రపద్యతే || ౧౧ ||

స్థూలాని సూక్ష్మాని బహూని చైవ రూపాణి దేహీ స్వగుణై: వృణోతి |

 క్రియాగుణైరాత్మగుణైశ్చ తేషాం సంయోగహేతు: అపరోఽపి దృష్ట: || ౧౨ ||

అన్నాద్యనంతం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం అనేకరూపం |
విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై: || ౧౩ ||

భావగ్రాహ్యం అనీడాఖ్యం భావాభావకరం శివం |

 కలాసర్గకరం దేవం యే విదుస్తే జహుస్తనుం || ౧౪ ||

షష్ఠ్ఠ్ఠ్ఠోఽl:

స్వభావమేకే కవయో వదంతి కాలం తథాన్యే పరిముహ్యమానా: |
దేవస్యైష మహిమా తు లోకే యేనేదం భ్రామ్యతే బ్రహ్మచక్రం || ౧ ||

యేనావృతం నిత్యమిదం హి సర్వం జ్ఞ: కాలకారో గుణీ సర్వవిద్ య: |
తేనేశితం కర్మ వివర్తతే హ పృథివ్య: తేజో అనిలఖాని చింత్యం || ౨ ||


తత్కర్మ కృత్వా వినివర్త్య భూయ: తత్త్వస్య తావేన సమేత్య యోగం |

 ఏకేన ద్వాభ్యాం త్రిభిరష్టభిర్వా కాలేన చైవాత్మగుణైశ్చ సూక్ష్మై: || ౩ ||

ఆరభ్య కర్మాణి గుణాన్వితాని భావాంశ్చ సర్వాన్ వినియోజయేద్య: |
తేషామభావే కృతకర్మనాశ: కర్మక్షయే యాతి స తత్త్వతోఽన్య: || ౪ ||

ఆది: స సంయోగ నిమిత్త హేతు: పర: త్రికాలాత్ కల్పఽపి దృష్ట: |
తం విశ్వరూపం భవభూతమీడ్యం దేవం స్వచిత్తస్థం ఉపాస్య పూర్వం || ౫ ||

స వృక్షకాలాకృతిభి: పరోఽన్యో యస్మాత్ ప్రపంచ: పరివర్తతేఽయం |
ధర్మావహం పాపనుదం భగేశం జ్ఞాత్వాత్మస్థం అమృతం విశ్వధామ || ౬ ||

తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం |
పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామ దేవం భువనేశమీడ్యం || ౭ ||

న తస్య కార్యం కరణం చ విద్యతే న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే |
పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ || ౮ ||

న తస్య కశ్చిత్ పతిరస్తి లోకే న చేశితా నైవ చ తస్య లింగం |
స కారణం కరణాధిపాధిపో న చాస్య కశ్చిజ్జనితా న చాధిప: || ౯ ||

యస్తంతునాభ ఇవ తంతుభి: ప్రధానజై: స్వభావత: |
దేవ ఏక: స్వమావృణోతి స నో దధాతు బ్రహ్మాప్యయం || ౧౦ ||

ఏకో దేవ: సర్వభూతేషు గూఢ: సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా |

 కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస: సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ || ౧౧ ||

ఏకో వశీ నిష్క్రియణాం బహూనామేకం బీజం బహుధా య: కరోతి |
తమాత్మస్థం యేఽనుపశ్యంతి ధీరా: తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం || ౧౨ ||

నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ |
తత్కారణం సాంఖ్యయోగాధిగమ్యం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై: || ౧౩ ||


న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్ని: |
తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి || ౧౪ ||

ఏకో హంస: భువనస్యాస్య మధ్యే స ఏవాగ్ని: సలిలే సంనివిష్ట: |
తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్య: పంథా విద్యతేఽయనాయ || ౧౫ ||

స విశ్వకృద్ విశ్వవిదాత్మయోనిర్జ్ఞ: కాలకాలో గుణీ సర్వవిద్ య: |
ప్రధానక్షేత్రజ్ఞపతి: గుణేశ: సంసారమోక్షస్థితి బంధ హేతు: || ౧౫ ||

స తన్మయో హ్యమృత: ఈశసంస్థో జ్ఞ: సర్వగో భువనస్యాస్య గోప్తా |
య ఈశేఽస్య జగతో నిత్యమేవ నాన్యో హేతుర్విద్యత ఈశనాయ || ౧౭ ||

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || ౧౮ ||

నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం |

 అమృతస్య పరం సేతుం దగ్ధేందనం ఇవ అనలం || ౧౯ ||

యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవా: |
తదా దేవమవిజ్ఞాయ దు:ఖస్యాంతో భవిష్యతి || ౨౦ ||

తప:ప్రభావాద్ దేవప్రసాదాచ్చ బ్రహ్మ హ శ్వేతాశ్వతరోఽథ విద్వాన్ |

 అత్యాశ్రమిభ్య: పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగ్ ఋషిసంఘ జుష్టం || ౨౧ ||

వేదాంతే పరమం గుహ్యం పురాకల్పే ప్రచోదితం |
నాప్రశంతాయ దాతవ్యం నాపుత్రాయ అశిష్యాయ వా పున: || ౨౨ ||

యస్య దేవే పరా భక్తి: యథా దేవే తథా గురౌ |
తస్యైతే కథితా హ్యర్థా: ప్రకాశంతే మహాత్మన: || ౨౩ ||

ప్రకాశంతే మహాత్మన ఇతి ||
ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు | మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

గురువారం, ఏప్రిల్ 16, 2015

మన ఆచార-సాంప్రదాయాలు

మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము.

•    శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
•    ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతోమానం.ఒక మారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానం
•    ఒకతామరపూవువెయ్యిమారేడుదళాలసమానం.ఒక పొగడపూవువెయ్యితామరపూవులతోసమానం.
•    ఒకములకపువువెయ్యిపొగడపూవులతోసమానంఒకతుమ్మిపూవువెయ్యిములకపువులతోసమానం.
•    ఒకఉత్తరేణిపూవువెయ్యితుమ్మిపూలతో సమానం.ఒక  ఉత్తరేణి పూవు వెయ్యి పొగడపూవులతో సమానం.
•    ఒక దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం.ఒకజమ్మిపూవువెయ్యిదర్భపూులతో సమానం.
•    ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతో సమానం.వెయ్యి నల్లకలువ పూవులతోచేసిన మాలను శివునికి సమర్పిస్తారో వారుకైలాసంలో నివసిస్తారు.
•    మొగిలి -మాధవిమల్లి {మల్లె కాదు }అడవిమల్లి -సన్నజాజి - ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులనుశివ పూజలో వాడరాదు.మిగిలిన పూవులను శివ పూజలో వాడవచ్చు.
•    విష్ణు పూజకు సన్నజాజి, మల్లె, అడవిమొల్ల, పులగురివిందా, కలిగొట్టు, గన్నేరు, దేవకంచన, తులసి, గులాబీ, పసుపు, గోరంట, సంపెంగ, దింతెన, అశోక, మొగిలి, నాగ కేసర, జమ్మి పుష్పములు శ్రేష్ట్రమయినవి.
•    ఒక తుమ్మి పూవుతో పూజించిన పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
•    వెయ్యి తుమ్మి పూల కంటే ఒక చండ్రపూవు వెయ్యి చండ్రపూవుల కంటే ఒక జమ్మి పూవు, వెయ్యి జమ్మి పూవుల కంటే ఒక మారేడు దళం, వెయ్యి మారేడు దళాల కంటే ఒక అవిసె పూవు, వెయ్యి అవిసె పూవులకంటే ఒక నందివర్ధనం, వెయ్యి నంది వర్ధనాల కంటే ఒక గన్నేరు పూవు, వెయ్యి గన్నేరుల కంటే ఒక సంపెంగ, వెయ్యి సంపెంగలకంటే ఒక అశోక పుష్పము, వెయ్యి అశోక పుష్పముల కంటే ఒక తెల్లగులాబి, వెయ్యి తెల్లగులాబిల కంటే  ఒక పచ్చ గోరింట, వెయ్యి పచ్చగోరింటలకంటే ఒక తెల్లని సన్నజాజి ఇలా మూడుదొంతరల మందారము, కుందము,పద్మము, తామర, మల్లె, జాజి పూవులు విష్ణు పూజకు శ్రేష్ట మైనవి.
•    వెయ్యి జాజి పూవులతో మాల గుచ్చి విష్ణువుకు అలంకరించినవాడు విష్ణువు  దగ్గరే నివసించును. అన్ని పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసిదళముతో పూజించిన వచ్చును.
•    మందారము, జిల్లేడు, ఉమ్మెత్త ,బూరుగ, దేవకాంచన మొదలగు పూవులు విష్ణు పూజకు పనికిరావు.
శివ పూజ, విష్ణు పూజకు వాడవలసిన పూల గురించి  ఇంతకముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవి పూజకు  కావలసిన పూవుల  గురించి  చెప్పుకుందాం.
పూలమాలలు కట్టుట 64 కళలలో ఒకటి.  వివిధ వర్ణములు వివిధ జాతులకు చెందిన పుష్పములతో కలగలిపి కట్టిన మాలలు మూడు రకములు:
1.    హృదయము వరకే ఉండే పొట్టి మాలలను రైక్షికములు అంటారు ఈ మాలలు ఆనందమును కలిగిస్తాయి.
2.    నాభి (బొడ్డు) క్రిందకు ఉండే మాలలు సాధారణియములు. ఈ మాలలు ఆనందమును రెట్టింపు చేస్తాయి.
3.    పాదపద్మములపై పడే వానిని వనమాల అంటారు. ఇది అన్ని మాలల కన్నా ఉత్తమమైనది.
మాలలు - యాగ/పుణ్య ఫలాలు
•    గన్నేరు,పొగడ,దమనం,నల్లకలువ,తామర,సంపెంగ,జాజి మొదలగు పూలతో కట్టిన మాలలు రైక్షికములైనా అమ్మకు చాలా ఇష్టం. మారేడు దళములతో అల్లిన రెండు దండలను అమ్మకు అర్పించిన రాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
•    సుగంధ పుష్పములను విడిగా కాని, మాలలు కట్టికాని అమ్మవారిని  పూజించిన అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది.
•    పొగడ పూలతో మాల కట్టి అమ్మవారికి సమర్పించిన వాజిపేయ యాగం చేసిన ఫలితం దక్కుతుంది.
•    తుమ్మి పూల దండతో  అమ్మను పూజించిన కానిరాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
•    జమ్మి పూల దండతో అర్చన చేసిన వెయ్యి గోవులను దానమిచ్చిన ఫలితం దక్కుతుంది.
•    రెళ్ళు పూల దండతో అర్చన చేసిన పితృ లోకాలు కలుగుతాయి.
•    నల్ల కలువ పూల దండతో అర్చన చేసిన దుర్గాదేవికి ప్రియ భక్తుడై రుద్రలోకంలో  నివసిస్తాడు.
•    మారేడు దళ దండతో పూజించిన లక్ష గోవులను  దాన మిచ్చిన ఫలితం దక్కుతుంది.
•    అమ్మవారికి అన్ని పూవుల కంటే మారేడు దళములంటే  అత్యంత ప్రీతి. రాత్రి పూట కడిమి పూలతోను ఇరు సంధ్యల యందు మల్లికలతోను మిగిలిన సమయమందు మిగిలిన అన్ని పువులతోను అమ్మను పూజించవచ్చు.మహాలక్ష్మి అమ్మవారినిఅన్ని పూలతో పూజింపవచ్చు. కాని తులసి, గిరింత, దేవ కాంచన, గరికతో పూజింపరాదు.
•    దుర్గాదేవిని అన్ని పూలతో పాటు జిల్లేడు మందారములతో పూజింపవచ్చు.
•    దుర్గ, లక్ష్మిలకు తప్ప ఇతర దేవతలెవ్వరికీ జిల్లేడు, మందారములతో పూజింపరాదు
•    దుర్గాదేవిని మల్లె,జాజి,అన్ని రకముల తామరలు, గోరింట, సంపెంగ, పొగడ, మందారం, గన్నేరు, జిల్లేడు, దవనం, మరువం, లేత గారిక, దర్భ పూలు, రెళ్ళు పూలు, మారేడు దళములు, అన్ని విధాల పూవులతోను, ఆకులతోనూ పూజింప వచ్చును.
•    పూలు దొరకని రోజులలో ఆకులతో పూజింప వచ్చును.
•    నేలపై, నీటిలో పుట్టిన సుగంధ పుష్పాలను అమ్మ ప్రీతితో స్వీకరిస్తుంది. కాని ఆ పూలను భక్తితో సమర్పించాలి.
పైన చెప్పబడిన పూలతో అమ్మను భక్తీ శ్రద్దలతో పూజించిన అమ్మ మన సమస్త కోరికలు తీర్చును. సంపెంగ, మల్లె, జాజి, తామర, కలువ, మరువం, దవనం మొదలగు పూలతో పూజించిన పుణ్యం నూరు రెట్లు అధిక మగును.
అమ్మవారికి మొగ్గలు, పక్వం కాని పండ్లు, అకాల పక్వ పండ్లు, పురుగు తొలచిన పూలు, పండ్లు నివేదించరాదు. తెలియక అత్యంత భక్తితో  నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించినా భక్రి ఒక్కటే అమ్మ స్వికరించును. తెలిసి కావాలనే, అశ్రద్దతో నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించిన అమ్మ ఆగ్రహించును.
జాజి పూలతో భుక్తి, మల్లెతో లాభము, నల్ల కలువతో బలము, పద్మము శాంతిని ,ఆయుర్వృద్దిని, కమలము సుపుత్రులను, వరి వెన్ను సౌభాగ్యమును, సన్నజాజి వాక్శుద్ధిని, నాగ కేసరము రాజసము, సంపెంగ బంగారమును, మొల్ల కీర్తిని, కలువ కవిత్వాన్ని, మరువము విజయప్రాప్తిని, గరిక ధనధాన్యసంపదను, మోదుగ పూలు పశు సంపదను వృద్ధి చేయును. తెల్లని పూలు సామాన్య కోరికలు తీర్చును.
అమ్మవారిని ఒక నెల జపా పుష్పములచే పూజించిన అమ్మవారి అనుగ్రహము కలుగును.తెల్లని పూలతో ఒక నెల పూజించిన ముప్పది జన్మల పాపం నశించును. మంకెన పూలతో ఒక నెల పూజించిన సర్వ పాపములు తొలగి పోవును తామర పూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసన్నబుద్ధితో పూజించిన అన్ని పాపములు నశించి మంత్రి పదవి పొందుదురు. మల్లె, జాజి, తెల్ల కలువ, తామరలతో ఒక నెల పూజించిన వంద జన్మల పాపం తొలగును. బ్రహ్మ హత్యా పాతకం తొలగును. వాక్శుద్ధి కలుగును.
పూజించు పూల యందు వెంట్రుకలు  ఉన్న మానసిక వ్యాధులు కలుగును. పురుగులు కలగిన పూలు ఉపయోగించిన రాజ దండనము, మహా భయము కలుగును. అందుకని అమ్మవారికి ప్రియమైన పూలను ఉపయోగించి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం.
     
ॐॐ ॐ ॐ  శుభమస్తు ॐॐ ॐ ॐ



బుధవారం, ఏప్రిల్ 15, 2015

14.దక్షిణామూర్తి ఉపనిషత్

యన్మౌనవ్యాఖ్యయా మౌనిపటలం క్షణమాత్రత: |
మహామౌనపదం యాతి స హి మే పరమా గతి: ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

ఓం బ్రహ్మావర్తే మహాభాండీరవటమూలే మహాసత్రాయ సమేతా మహర్షయ: శౌనకాదయస్తే హ
సమిత్పాణయ: తత్త్వ జిజ్ఞాసవో మార్కండేయం చిర జీవినం ఉపసమేత్య పప్రచ్ఛుః కేన త్వం చిరం జీవసి కేన వానందమనుభవసీతి | పరమరహస్యశివ తత్త్వజ్ఞానేనేతి స హోవాచ | కిం
తత్ పరమ రహస్య శివతత్త్వజ్ఞానమ్ | తత్ర కో దేవ: | కే మంత్రా: | కో జప: | కా ముద్రా | కా
నిష్ఠా | కిం తత్ జ్ఞానసాధనమ్ | క: పరికర: | కో బలి: | క: కాల: | కిం తత్స్థానమితి | స
హోవాచ | యేన దక్షిణాముఖ: శివోఽపరోక్షీకృతో భవతి తత్ పరమ రహస్య శివ తత్త్వజ్ఞానమ్
| య: సర్వోపరమే కాలే సర్వానాత్మన్యుపసంహృత్య స్వాత్మానందసుఖే మోదతే ప్రకాశతే వా స
దేవ: | అత్రైతే మంత్ర రహస్య శ్లోకా భవంతి |

మేధా దక్షిణామూర్తి మంత్రస్య | బ్రహ్మా ఋషి: | గాయత్రీ ఛంద: |
దేవతా దక్షిణాస్య: | మంత్రేణాంగన్యాస: ||

ఓం ఆదౌ నమ ఉచ్చార్య తతో భగవతే పదం |
దక్షిణేతి పదం పశ్చాన్మూర్తయే పదముద్ధరేత్ || ౧ ||

అస్మచ్ఛబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాం పదం వదేత్ |
సముచ్చార్య తతో వాయుబీజం చ్ఛం చ తత: పఠేత్ |
అగ్నిజాయాం తతస్త్వేష చతుర్వింశాక్షరో మను: || ౨ ||

స్ఫటిక రజత వర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృతకలశవిద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే | దధతమురగకక్ష్యం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తిమీడే || ౩ ||

మంతేణ న్యాస: ||

ఆదౌ వేదాదిముచ్చార్య స్వరాద్యం సవిసర్గకం |
పంచార్ణం తత ఉద్ధృత్య అంతరం సవిసర్గకం |
అంతే సముద్ధరేత్తారం మనురేష నవాక్షర: || ౪ ||

ముద్రాం భద్రార్థదాత్రీం స పరశుహరిణం బాహుభిర్బాహుమేకం జాన్వాసక్తం దధానో భుజగబిలసమాబద్ధకక్ష్యో వటాధ: | ఆసీనశ్చంద్రఖండ ప్రతిఘటిత జటాక్షీరగౌర: త్రినేత్రో
దద్యాదాద్యః శుకాద్యైర్మునిభిరభివృతో భావశుద్ధిం భవో న: || ౫ ||

మంతేణ న్యాస: బ్రహ్మరిన్యాస: -

తారం బ్రూంనమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ |
దక్షిణాపదముచ్చార్య తత: స్యాన్మూర్తయే పదమ్ || ౬ ||

జ్ఞానం దేహి పదం పశ్చాద్వహ్నిజాయాం తతో న్యసేత్ |
మనురష్టాదశార్ణోఽయం సర్వమంత్రేషు గోపిత: || ౭ ||

భస్మవ్యాపాండురంగః శశిశకలధరో జ్ఞానం రుద్రాక్షమాలా
వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామ: |
వ్యాఖ్యాపీఠే నిషణ్ణో మునివరనికరై: సేవ్యమాన: ప్రసన్న:
సవ్యాల: కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశ: || ౮ ||

తారం పరం రమాబీజం వదేత్సాంబశివాయ చ |
తుభ్యం చానలజాయాం మనుర్ద్వాదశవర్ణక: || ౯ ||

వీణాం కరై: పుస్తకం అక్షమాలాం బిభ్రాణమభ్రాభగలం వరాఢ్యం |
ఫణీంద్రకక్ష్యం మునిభి: శుకాద్యై: సేవ్యం వటాధ: కృతనీడమీడే || ౧౦ ||

విష్ణూ ఋషి: అనుష్టుప్ ఛంద: | దేవతా దక్షిణాస్య:
మంత్రేణ న్యాస: |
తారం నమో భగవతే తుభ్యం వటపదం తత: |
మూలేతి పదముచ్చార్య వాసినే పదముద్ధరేత్ || ౧౧ ||

ప్రజ్ఞామేధాపదం పశ్చాదాదిసిద్ధిం తతో వదేత్ |
దాయినే పదముచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ || ౧౨ ||

వాగీశాయ తత: పశ్చాన్మహాజ్ఞానపదం తత: |
వహ్నిజాయాం తతస్త్వేష ద్వాత్రింశద్వర్ణకో మను: |
 ఆనుష్టుభో మంత్రరాజ: సర్వమంత్రోత్తమోత్తమ: || ౧౩ ||

lనం ||

ముద్రా పుస్తక వహ్ని నాగవిల సద్బాహుం ప్రసన్నానం
ముక్తాహార విభూషణం శశికలా భాస్వత్ కిరీటోజ్జ్వలం |
అజ్ఞానాపహం ఆదిం ఆదిగిరాం అర్థం భవానీపతిం
న్యగ్రోధాంత నివాసినం పరగురుం ధ్యాయాం అభీష్టాప్తయే || ౧౪ ||

మౌనముద్రా ||

సోఽహమితి యావదాస్థితి: సనిష్ఠా భవతి |
తదభేదేన మంత్రామ్రేడనం జ్ఞానసాధనం |
చిత్తే తదేకతానతా పరికర: | అంగచేష్టార్పణం బలి: |
త్రీణి ధామాని కాల: | ద్వాదశాంతపదం స్థానమితి |
తే హ పున: శ్రద్దధానాస్తం ప్రత్యూచు: |
కథం వాఽస్యోదయ: | కిం స్వరూపం | కో వాఽస్యోపాసక ఇతి |
స హోవాచ |

వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తి సమన్వితే |
ప్రబోధపూర్ణే తి జ్ఞప్తిదీపం విలోకయేత్ || ౧౫ ||

మోహాంధకారే ని:సారే ఉదేతి స్వయమేవ హి |
 వైరాగ్యమరణిం కృత్వా జ్ఞానం కృత్వోత్తరారణిం || ౧౬ ||

గాఢతామిస్రసంశాత్యై గూడమర్థం నివేదయేత్ |
 మోహభానుజసంక్రాంతం వివేకాఖ్యం మృకండుజం || ౧౭ ||

తత్త్వావిచారపాశేన బద్ధం ద్వైతభయాతురం |
 ఉజ్జీవయన్నిజానందే స్వస్వరూపేణ సంస్థిత: || ౧౮ ||

శేముషీ దక్షిణా ప్రోక్తా సా యస్యాభీక్షణే ముఖం |
దక్షిణాభిముఖ: ప్రోక్త: శివోఽసౌ బ్రహ్మవాదిభి: || ౧౯ ||

సర్వాదికాలే భగవాన్విరించి రూపాస్యైన సర్గసామర్థ్యమాప్య |
తుతోష చిత్తే వాంఛితార్థాశ్చ లబ్ధ్వా ధన్య: సోపాస్యోపాసకో భవతి ధాతా || ౨౦ ||

య ఇమాం పరమ రహస్య శివతత్త్వ విద్యామధీతే స సర్వపాపేభ్యో ముక్తో భవతి |
య ఏవం వేద స కైవల్యం అనుభవతి ఇతి: ఉపనిషత్ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజసవినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

|| ఇతి దక్షిణామూర్తి ఉపనిషత్ సంపూర్ణం ||

మంగళవారం, ఏప్రిల్ 14, 2015

పోలి స్వర్గమునకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. ఆ మాటలను విని చాకలి, దాని ముగ్గురు కోడండ్లు పైకి చూచిరి. అంతలో పోలియెక్కిన విమానము వారి నెత్తి మీదనుండి పోవుచుండెను. వారు వెంటనే పోలికాళ్ళు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండిరి. అదిచూచి విష్ణుదేవుడు "ఈ పోలి అధిక భక్తితో జ్యోతివెలిగించినది. కాని మీరు కల్మష హృదయముతో అశ్రద్ధగా జ్యోతులు వెలిగించిరి. కావున మీకు స్వర్గమునకువచ్చు నదృష్టము లేదు పొండు" అని త్రోసి వేసి పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను.

దీనికి వుద్యాపనము లేదు.
పదహారురకముల పండ్లను యెంచుకొని పిమ్మట నొక్కొక్కజాతి ఫలమును యేరి, ముత్తయిదువులకు పంచి పెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలెను.

సోమవారం, ఏప్రిల్ 13, 2015

13.ఆత్మబోధోపనిషత్

ఆత్మబోధోపనిషత్
 
శ్రీమన్ నారాయణాకారం అష్టాక్షర మహాశయం |
స్వమాత్రానుభవాత్ సిద్ధం ఆత్మబోధం హరి భజే ||
ఓం వాఙ్మే మనసీతి శాంతి: ||

ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి త్ర్యక్షరం
ప్రణవం తదేతదోమితి | యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసార బంధనాత్ | ఓం నమో
నారాయణాయ శంఖ చక్ర గదాధరాయ తస్మాత్ ఓం నమో నారాయణేతి మంత్రోపాసకో వైకుంఠభవనం గమిష్యతి | అథ యదిదం బ్రహ్మపురం పుండరీకం తస్మాత్
తడితాభమాత్రం దీపవత్ ప్రకాశం ||

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన: |
బ్రహ్మణ్య: పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుత: ||


సర్వభూత: తమేకం నారాయణం కారణపురుషం కారణం పరం బ్రహ్మోం |

 శోక మోహవినిర్ముక్తో విష్ణుం ధ్యాయన్న సీదతి | ద్వైతాద్వతం అభయం భవతి |
 మృత్యో: సమృత్యుం ఆప్నోతి య ఇహ నానేవ పశ్యతి |
 హృత్పద్మ మధ్యే సర్వం యత్తత్ ప్రజ్ఞానే ప్రతిష్ఠితం |
 ప్రజ్ఞానేత్రో లోక: ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ |
 స ఏతేన ప్రజ్ఞేనాత్మనా అస్మాల్లోకాత్ ఉత్క్రమ్యాముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వాఽమృత:
సమభవదమృత: సమభవత్ |

 యత్ర జ్యోతిరజస్రం యస్మిన్ లోకే అభ్యర్హితం |
 తస్మిన్మాం దేహి స్వమానమృతే లోకే అక్షతే అచ్యుతే లోకే అక్షతే అమృత్త్వం చ గచ్ఛతి ఓం నమ: ||
౧ ||

ప్రగళిత నిజమాయోఽహం నిస్తులదృశిరూపవస్తు మాత్రోఽహం |

 అస్తమితాహంతోఽహం ప్రగళిత జగదీశ జీవభేదోఽహం || ౧ ||


ప్రత్యగభిన్న పరోఽహం విధ్వస్త అశేష విధి నిషేధోఽహం |
సముద్ అస్తాశ్రమితోఽహం ప్రవితత సుఖపూర్ణ సంవిదేవాహం || ౨ ||

సాక్ష్యహమనపేక్షోఽహం నిజమహిమ్ని సంస్థితోఽహం అచలోఽహం |
అజరోఽహం అవ్యయోహం పక్ష విపక్ష ఆది భేద విధురోఽహం || ౩ ||


అవబోధైక రసోఽహం మోక్షానందైక సింధురేవాహం |
సూక్ష్మోఽహం అక్షరోహం విగలిత గుణజాల కేవలాత్మాఽహం || ౪ ||


నిస్త్రైగుణ్య పదోఽహం కుక్షిస్థానేక లోకకలనోఽహం |
కూటస్థ చేతనోఽహం నిష్క్రియధామాహం అప్రతర్క్యోఽహం || ౫ ||


ఏకోఽహం అవికలోఽహం నిర్మల నిర్వాణమూర్తిరేవాహం |
నిరవయోఽహం అజోఽహం కేవల సన్మాత్ర సారభూతోఽహం || ౬ ||


నిరవధి నిజబోధోఽహం శుభతరభావోఽహం అప్రభేధ్యోఽహం |
విభురహం అనవద్యోఽహం నిరవధిని:సీమ తత్త్వమాత్రోఽహం || ౭ ||


వేద్యోఽహం అగమాస్తైరారాధ్యోఽహం సకలభువనహృద్యోఽహం |
పరమానందఘనోఽహం పరమానందైక భూమరూపోఽహం || ౮ ||


శుద్ధోఽహం అద్వయోఽహం సంతతభావోఽహం ఆదిశూన్యోఽహం |
శమితాంతత్రితయోఽహం బద్ధో ముక్తోఽహం అద్భుతాత్మాహం || ౯ ||


శుద్ధోఽహం ఆంతరోఽహం శాశ్వత విజ్ఞాన సమరసాత్మాహం |
శోధిత పరతత్త్వోఽహం బోధానందైక మూర్తిరేవ అహం || ౧౦ ||

వివేక యుక్తి బుద్ద్యాహం జానామ్యాత్మానం అద్వయం |
తథాపి బంధ మోక్షాది వ్యవ్హార: ప్రతీయతే || ౧౧ ||

నివృత్తోఽపి ప్రపంచో మే సత్యవద్భాతి సర్వదా |
సర్పాదౌ రజ్జుసత్తేవ బ్రహ్మసత్తేవ కేవలం |
ప్రపంచాధార రూపేణ వర్తతేఽతో జగన్న హి || ౧౨ ||

యథేక్షురస సంవ్యాప్తా శర్కరా వర్తతే తథా |
అద్వయ బ్రహ్మరూపేణ వ్యాప్తోఽహం వై జగత్ త్రయం || ౧౩ ||

బ్రహ్మాదికీట పర్యంతా: ప్రాణినో మయి కల్పితా: |
బుద్బుదాది వికారాంత: తరంగ సాగరే యథా || ౧౪ ||

తరంగస్థం ద్రవం సింధుర్న వాంఛతి యథా తథా |
విషయానంద వాంఛా మే మా భూదానంద రూపత: || ౧౫ ||

దారిద్ర్యాశా యథా నాస్తి సంపన్నస్య తథా మమ |
బ్రహ్మానందే నిమగ్నస్య విషయాశా న తద్భవేత్ || ౧౬ ||

విషం దృష్ట్వా అమృతం దృష్ట్వా విషం త్యజతి బుద్ధిమాన్ | 

ఆత్మానపి దృష్టవాహం అనాత్మానం త్యజామ్యహమ్ || ౧౭ ||

ఘటావభాసకో భానుర్ఘటనాశే న నశ్యతి |
దేహావభాసక: సాక్షీ దేహనాశే న నశ్యతి || ౧౮ ||

న మే బంధో న మే ముక్తిర్న మే శాస్త్రం న మే గురు: |
మాయామాత్ర వికాసత్వాన్ మాయాతీతో అహమద్వయ: || ౧౯ ||

ప్రాణాశ్చలంతు తద్ధర్మై: కామైర్వా హన్యతాం మన: |

 ఆనందబుద్ధి పూర్ణస్య మమ దు:ఖం కథం భవేత్ || ౨౦ ||

ఆత్మానమంజసా వేద్మి క్వాప్యజ్ఞానం పలాయితం |
కర్తృత్వం అద్య మే నష్టం కర్తవ్యం వాపి న క్వచిత్ || ౨౧ ||

బ్రాహ్మణ్యం కులగోత్రే చ నామ సౌందర్య జాతయ: |
స్థూలదేహగతా ఏతే స్థూలాత్ భిన్నస్య మే నహి || ౨౨ ||


క్షుత్పిపాసాంధ్యబాధిర్య కామక్రోధదయో అఖిలా: |
లింగదేహగతా ఏతే హ్యలింగస్యన సంతి హి || ౨౩ ||

జడత్వ ప్రియమోదత్వ ధర్మా: కారణదేహగా: |
న సంతి మమ నిత్యస్య నిర్వికార స్వరూపిణ: || ౨౪ ||

ఉలూకస్య యథా భాను: అంధకార: ప్రతీయతే |
స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే || ౨౫ ||

చక్షుర్దృష్టి నిరోధే అభ్రై: సూర్యో నాస్తీతి మన్యతే |
తథాఽజ్ఞానావృతో దేహీ బ్రహ్మ నాస్తీతి మన్యతే || ౨౬ ||

యథామృతం విషాద్భిన్నం విషదోషైర్న లిప్యతే |
న స్పృశామి జడాద్భిన్నో జడదోషాన్ ప్రకాశత: || ౨౭ ||

స్వల్పాపి దీపకణికా బహులం నాశయేత్తమ: |
స్వల్పోఽపి బోధో నిబిడే బహులం నాశయేత్తమ: || ౨౮ ||

కాలత్రయే యథా సర్పో రజ్జౌ నాస్తి తథా మయి |

 అహంకారాది దేహాంతం జగనాస్త్యహం అద్వయ: || ౨౯ ||

చిద్రూపత్వాన్న మే జాడ్యం సత్యత్వానానృతం మమ |

 ఆనందత్వాన్న మే దు:ఖం అజ్ఞానాద్భాతి సత్యవత్ || ౩౦ ||

ఆత్మప్రబోధోపనిషత్ ఇదం ముహూర్తం ఉపాసిత్వా న స పునరావర్తతే న స పునరావర్తత ఇత్యుపనిషత్ ||

ఓం వాఙ్మే మనసీతి శాంతి: ||
ఇతి ఆత్మబోధోపనిషత్ సంపూర్ణా ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...