హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, జూన్ 22, 2014

శ్రీదినేశస్తవః


శృఙ్గగిరి నికటస్థ శ్రీసూర్యనారాయణ దేవస్థానే విరచితం
మానససరోగతం మే
శోషయ పఙ్కం ఖరోస్ర దిననాథ
నో చేత్ఖరత్వమేషా-
మస్రాణాం భూయాత్కథం బ్రూహి ౧
నివార్య బాహ్యం పరమన్ధకారం
దినేశ గర్వం కురుషే వృథా త్వమ్
యద్యస్తి శక్తిస్తవ మామకీన-
మన్తఃస్థమాన్ధ్యం వినివారయాశు ౨
ఇతి శ్రీమచ్ఛృఙ్గేరీ జగద్గురు శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య అనన్తశ్రీ సచ్చిదానన్ద శివాభినవనృసింహభారతీ మహాస్వామిభిః శృఙ్గగిరి నికటస్థ శ్రీసూర్యనారాయణ దేవస్థానే విరచితం శ్రీదినేశ స్తవః

శనివారం, జూన్ 07, 2014

జపము - జపమాల ప్రాశస్త్యం




జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||

'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.

జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.
పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.

వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.

"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.

యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||

జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||

యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.

అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :


ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.


గురువారం, జూన్ 05, 2014

శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్

                               
                          అస్యశ్రీ కిరాతవారాహీ స్తోత్రమంత్రస్య కిరాత వారాహి ఋషిః
                          అనుష్టుప్ ఛందః, శత్రునివారిణీ వారాహీ దేవతా,
                          తదనుగ్రహేణ సర్వోపద్రవ శాంత్యర్థే జపే వినియోగః
                    ధ్యానమ్
   ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం
                     క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే       II 1 II       స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం
                     దంష్ట్రాకరాళవచనాం వికతాస్యాం మహారవామ్         II 2 II
   ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం
                     లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీ కృత్వా జగత్త్రయమ్   II 3 II
   జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః
                    ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకమ్         II 4 II
 దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం
                 గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితామ్ II 5 II
  వైరిపత్నికంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం
                  క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికేవస్థితాం సదా             II 6 II
 జితరంభోరుయుగళాం రిపుసంహాతాండవీం
                  రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతామ్             II 7 II   విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః                II 8 II
కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ
సర్వ శత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః          II 9 II
విధి విష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః
ఏవం జగత్త్రయక్షోభకారక క్రోధసంయుతామ్                II 10 II
సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహూర్ముహుః
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్.              II 11 II

 తేఉపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా               II 12 II
భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం
ఏవం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనమ్         II 13 II
శత్రునాశనరూపాణి కర్మాణి కురుపంచమి
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః               II 14 II
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం
పాతుమిఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః            II 15 II
మారయాశు మహాదేవి తత్కథాం తేన కర్మణా
ఆదపశ్శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః         II 16 II
నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం
శత్రుగ్రామగృహాందేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా                 II 17 II
ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరమ్        II 18 II
విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం
యథా వశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు.              II 19 II
యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం
  ఇదానీమేవ వారాహి భుజ్వేక్షదం కాలమృత్యువత్     II 20 II
మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ      II 21 II
హంతు తే ముసలః శత్రూన్ ఆశనేః పతినాదివ
శత్రుదేహాన్ హలం తీక్ణం కరోతు శకలీకృతాన్               II 22 II
హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే
సింహదంష్ట్రెః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్       II 23 II
పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా
తాంస్తాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా II 24 II
కిముక్తైర్బహుభిర్వాక్యై రచిరాచ్ఛత్రునాశనం
కురు వశ్యం కురుకురు వారాహి భక్తవత్సలే.            II 25 II
ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదమ్          II 26 II
త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే     II 27 II

తార్‍క్ష్యారూఢాం సువర్ణాభాం జపత్తేషాం న సంశయ
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృప్య దీయతే            II 28 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్          II 29 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి      II 30 II
దుర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్
సకలేష్టార్థదా దేవీ సాధక స్తత్ర దుర్లభః                   II 31 II

ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం

బుధవారం, జూన్ 04, 2014

శ్రీ వారాహీ దేవి స్తవము

    
శ్లో II   ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాంI
        దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీమ్ II
        లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాళాకృతిం I
        వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితామ్ II

శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ I
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్II     1

వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ I
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీమ్II         2
      
         స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్II       3

పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్ I
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీమ్ II 4

విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయేII                   5

దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్ I
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయేII     6

ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్ I
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వన్దేII                      7

సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్I
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దేII              8

నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్I
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్II         9

సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్I
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్II     10

వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్I
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్II         11

చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్I
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమిII        12

ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్I
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్II     13

వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్I
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యామ్II           14

బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్I
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్II             15

వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః I
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్II                16

        

మంగళవారం, జూన్ 03, 2014

శ్రీ వారాహీ దేవి కవచం


అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా                 
 ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
                                       ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II   1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II   2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II  3

పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ II   4

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీII  5

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా II   6

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి II  7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ 

 గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా II   8

చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో II  9

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. II  10

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. II  11

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. II  12

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. II  13

తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. II  14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. II  15
           

సోమవారం, జూన్ 02, 2014

శ్రీ వారాహీ దేవి ధ్యానములు

                           శ్రీ  వారాహీ ధ్యానం
               చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్ I
                సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్ II

                      శ్రీ బృహద్వారాహీ ధ్యానం
            రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
            దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
            హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
            రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
            శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II

                     శ్రీ లఘు వారాహీ ధ్యానం
                     మహార్ణవే నిపతితా ముద్ధరంతాం వసుంధరాం I
                     మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్త భైరవీమ్ II

                     శ్రీ స్వప్న వారాహీ ధ్యానం
      ధ్యాయేద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రామున్నతస్తనీం
                  కాల్యాస్యామీ చంద్రఫాలాం చ దంష్ట్రోద్ధృత వసుంధరామ్ II
                  ఖడ్గాంకుశౌ దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ
                  అశ్వారూఢాం చ వారాహీం నానాలంకార భూషితామ్ II

                      శ్రీ ధూమ్ర వారాహీ ధ్యానం
     నమస్తే ధూమ్రవారాహి వైరిప్రాణాపహారిణి I  గోకంఠమివ శార్దూలో గజకంఠం యథాహరిః II
 పిబరక్తం చ దేవేశి అశలమాంసం చ భక్షయ I పశూన్ దదామి తే శత్రూన్వందే త్వాం శత్రురూపిణి II

శ్రీ కిరాత వారాహీ ధ్యానం
                   ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాంపరాం
                   ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం I
                   క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం
                   ధ్యాయేత్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితామ్ II

                       ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం I
                       శత్రుపత్నీ కంఠసూత్ర ఛేద క్షురికరూపిణీం II
                       దేవీం జగత్త్రయే క్షోభకారక క్రోధ సంయుతాం I
                       అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చితయేత్పరామ్ II

ఆదివారం, జూన్ 01, 2014

శ్రీ వారాహీదేవి అనుగ్రహాష్టకమ్

                          
మాతర్జగద్రచననాటకసూత్రధార,
స్త్వద్రూప మాకలయితుం పరమార్థతోయమ్
ఈశోప్యనీశ్వరపదం సముపైతి తాజృ
క్యోన్యః స్తవం కిమివ తావక మాదధాతు II  1

నామాని కింతు గృణత్తవ లోకతుండే,
నాడంబరం స్పృశతి దండధరస్యదండః.
యల్లేశలంబిత భవాంబునిధి ర్యతో య,
త్త్వన్నామసంస్మృతి రియం ననునస్తుతి స్తే II  2

త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా,
నందోదయాత్సముదిత స్స్ఫుటరోమహర్షః
మాతర్నమామి సుదినానిసదేత్యముంత్వా
మభ్యర్థయే ర్థమితి పూరయతా ద్దయాళో II  3

ఇంద్రేందుమౌళివిధి కేశవమౌళిరత్న,
రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే
చేతోమతౌ మమ సదా ప్రతిబింబితా త్వం
భూయో భవాని విదధాతు సదోరుహారే II  4

లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే,
ర్వారాహమూర్తి రఖిలార్థకరీ త్వమేవ
ప్రాలేయరశ్మిసుకల్లోలసి తాపతంసా,
త్వం దేవి వామతనుభాగహరా హరస్య II  5

త్వా మంబ తప్తకనకోజ్జ్వలకాంతి మంత,
ర్యే చింతయంతి యువతీతను మాగళాంతామ్
చక్రాయుధాం త్రివయనాం వరపోత్రినక్త్రాం,
తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః II  6

త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాత,
ర్మోక్షోపి యత్ర న సతాం గణనా ముపైతి
దేవాసురోరగనృపాలనమస్యపాద,
స్తత్ర శ్రియః పటుగిరః కియ దేవ మస్తు II  7

కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం,
కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయామ్
కిం దుష్కరం త్వయి పకృత్స్మృతి మాగతాయాం,
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసామ్ II  8

__________@@@_________

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...