హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, జనవరి 31, 2014

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి




వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం
వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లువీక్షన దీక్షితం
వాతనందన వాంఛితార్థ విధాయినం సుఖదాయినం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కారణం జగతాం కలాధర ధారిణం శుభకారిణం
కాయకాంతి జితారుణం కృతభక్త పాపవిదారణం
వాదివాక్పహకారిణం వారాణసీ సంచారిణం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారిణమ్

మోహసాగర తారకం మాయావి కుహనా వారకం
మృత్యుభయ పరిహారకం రివు కృత్యదోష నివారకం
పూజ కాశాపూరకం పుణ్యార్థ సత్కృతికారకం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

అఖుదైత్య రథాంగ మరుణ మయూఖ మర్థిసుఖార్థినం
శేఖరీకృత చంద్రరేఖ ముదార సుగుణ మదారుణం
శ్రీఖనిం శ్రితభక్త నిర్జర శాఖినం లేఖాననం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

తుంగ మూషక వాహనం పురపుంగవాది విమోహనం
మంగళాయతనం మహాజన భంగశాంతి విధాయినం
అంగజాంతక నందనం సుఖభృంగ పద్మోదచందనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

రాఘవేశ్వర రక్షకం రక్షాఘ దక్షణ శిక్షకం
శ్రీఘనం శ్రిత మౌనివచ నమోఘతా సంపాదనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కంచన శ్రుతి గోప్య భావ మకించనాం శ్చ దయార సై
స్సించితా నిజవీక్షణేన సమంచితార్థ సుఖాస్పదం
పంచవక్త్ర సుతం సురద్వి డ్వంచనా దృతకౌశలం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

గురువారం, జనవరి 30, 2014

గురు అష్టకం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః !!

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౫ ||

సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః || ౬ ||


 చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః || ౭ ||

జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || ౮ ||

అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || ౯ ||

శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || ౧౦ ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౧ ||

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || ౧౨ ||

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౩ ||


 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || ౧౪ ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౧
||


బుధవారం, జనవరి 22, 2014

చిన్నపిల్లలకు దృష్టి దోషం పోవాలంటే

చిన్న పిల్లలకు దృష్టి దోషాలు తగులకుండా ఉండాలంటే శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకం చాలునని పండితులు అంటున్నారు. విబూదిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల నుదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాస్తే ... దృష్టిదోషాలు తొలగి, సర్వ గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి. 


వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అంటూ ఈ మంత్రంతో పిల్లల దృష్టి దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

బుధవారం, జనవరి 08, 2014

దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి

                             

    ఓం ఓంకారాచల సింహేంద్రాయ నమః
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః
ఓం ఓంకారనీడశుకరాజే నమః
ఓం ఓంకారార్ణవకుంజరాయ నమః
ఓం నగరాజసుతాజానయే  నమః
ఓం నగరాజనిజాలయాయ నమః
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః
ఓం నవచంద్రశిఖామణయే నమః
ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః
ఓం నందీశాదిమదేశికాయ నమః 10
ఓం మహానలసుధాసారాయ నమః
ఓం మోహాంబుజసుధాకరాయ నమః
ఓం మోహాంధకారతరణయే నమః
ఓం మోహోత్పలనభోమణయే నమః
ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః
ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః
ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః
ఓం భక్తకేకిఘనాఘనాయ నమః
ఓం భక్తకైరవరాకేందవే నమః
ఓం  భక్తకోటిదివాకరాయ నమః 20
ఓం గజాననాదిసంపూజ్యాయ నమః
ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః
ఓం గంగాధవళదివ్యాంగాయ నమః
ఓం గంగాభంగలసజ్జటాయ నమః
ఓం గగనాంబరసంవితాయ నమః
ఓం గగనాముక్తమూర్ధజాయ నమః
ఓం వదనాబ్జజితాబ్దశ్రియే నమః
ఓం వదనేందుస్ఫురద్ధిశాయ నమః
ఓం వరదానైకనిపుణాయ నమః
ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః 30
ఓం వనవాససముల్లాసాయ నమః
ఓం వనవీరైకలోలుపాయ నమః
ఓం తేజఃపుంజఘనాకారాయ నమః
ఓం తేజసామపిభాసకాయ నమః
ఓం వినేయానాం తేజఃప్రదాయ నమః
ఓం తేజోమయనిజాశ్రమాయ నమః
ఓం దమితానంగసంగ్రామాయ నమః
ఓం దరహాసజితాంగనాయ నమః
ఓం దయారససుధాసింధవే నమః
ఓం దరిద్రధనశేవధయే నమః 40
ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః
ఓం క్షీణేందుమకుటోజ్జ్వలాయ నమః
ఓం క్షీరోపహారరసికాయ నమః
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః
ఓం నానాభరణముగ్ధాంగాయ నమః
ఓం నారీసంమోహనాకృతయే నమః
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః
ఓం నాగభూషణభూషితాయ నమః
ఓం మూర్తినిందితకందర్పాయ నమః
ఓం మూర్తామూర్తాజగద్వపుషే నమః 50
ఓం మూకాజ్ఞానతమోభానవే నమః
ఓం మూర్తిమత్కల్పపాదపాయ  నమః
ఓం తరుణాదిత్యసంకాశాయ నమః
ఓం తంత్రీవాదనతత్పరాయ నమః
ఓం తరుమూలైకనిలయాయ నమః
ఓం తప్తజాంబూనదప్రభాయ నమః
ఓం తత్వపుస్తకోల్లసత్పాణయే  నమః
ఓం తపనోడుపలోచనాయ నమః
ఓం యమసన్నుతసత్కీర్తయే నమః
ఓం యమసంయమసంయుతాయ నమః 60
ఓం యతిరూపధరాయ నమః
ఓం మౌనినే నమః
ఓం యతీంద్రోపాస్యవిగ్రహాయ నమః
ఓం మందారహారరుచితాయ నమః
ఓం మదనాయుతసుందరాయ నమః
ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః
ఓం మధురాధరపల్లవాయ నమః
ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః
ఓం మణిపట్టోల్లసత్కటయే నమః
ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః 70
ఓం హఠయోగపరోత్తమాయ నమః
ఓం హంసజప్యాక్షమాలాఢ్యయ నమః
ఓం హంసేద్రారాధ్యపాదుకాయ నమః
ఓం మేరుశృంగతటోల్లాసాయ నమః
ఓం మేఘశ్యామమనోహరాయ నమః
ఓం మేధాంకురాలవాలాగ్ర్యాయ నమః
ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః
ఓం ధార్మికాంతర్గుహావాసాయ నమః
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః
ఓం ధామత్రయనిజారామాయ నమః 80
ఓం ధర్మోత్తమమనోరధాయ నమః
ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః
ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః
ఓం ప్రజ్ఞామణివరాకరాయ నమః
ఓం జ్ఞానాంతరాంతరభాసాత్మనే నమః
ఓం జ్ఞాతృజాతివిడూరగాయ నమః
ఓం జ్ఞానాయద్వైతదివ్యాంగాయ నమః
ఓం జ్ఞాతృజాతికులాగతాయ  నమః
ఓం ప్రసన్నపారిజాతాగ్ర్యాయ నమః 90
ఓం ప్రణతార్త్యభ్ధిబాడబాయ నమః
ఓం ప్రమాణభూతాయ నమః
ఓం భూతానాంప్రమాణ భూతాయ నమః
ఓం ప్రపంచహితకారకాయ నమః
ఓం యత్తత్వమసిసంవేద్యాయ నమః
ఓం యక్షగేయాత్మవైభవాయ నమః
ఓం యజ్ఞాదిదేవతామూర్తయే నమః
ఓం యజమానవపుర్ధరాయ నమః
ఓం ఛత్రాధిపతివిశ్వేశాయ నమః
ఓం ఛత్రచామరసేవితాయ నమః 100
ఓం ఛందశ్శాస్త్రాది నిపుణాయ నమః
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః
ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః
ఓం స్వానుభూతరసోదధయే నమః
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః
ఓం స్వాత్మారామమహామతయే నమః
ఓం హాటకాభజటాజూటాయ నమః
ఓం హాసోదస్తారిమండలాయ నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...