హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, ఆగస్టు 30, 2013

అష్టలక్ష్మీ స్తోత్రం




సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే,
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే,
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయమాం


జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే,
సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయమాం


జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే,
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సద పాలయమాం


అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే,
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే
మనుజ సురా సుర మానవ వందిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం


జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే,
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే,
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం


ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే,
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే,
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయమాం


ధిమిధిమి ధింధిమి ధిం ధిమి - ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే,
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే,
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం

గురువారం, ఆగస్టు 29, 2013

శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం

 శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం 

 


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ 
ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ  
పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ
 
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
 
బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

పంచమా స్కందమాతేతి
 సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||



బుధవారం, ఆగస్టు 28, 2013

నవ గ్రహ నక్షత్ర వేద మంత్రములు

Navagraha Nakshatraveda Mantram Navagraha Nakshatra Mantram
Artist(s): Shankaramanch Ramakrishna Sastry 
Album: Navagraha Nakshatraveda Mantram 


click on play button

Embed:
[Copy and paste this code on your page]

Share
Copy and paste the link to an email or instant message:
Direct link to player Open the player directly from your blog or website:
Launch Player

కొన్ని మూల మంత్రములు :

గణపతి మంత్రం :
"ఓం గం గణపతయే నమః "
దీపారాధనకు 2 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2- వత్తులు, దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, గణపతి వాహనము ఎలుకను చూస్తూ మొదలు పెట్టాలి . జపం తరువాత మంచి నీరు నైవేద్యం ఇవ్వాలి .

దుర్గా గాయత్రి 
మంత్రం:
" ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః  ప్రచోదయాత్ "
దీపారాధనకు 2 లేదా 4 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2 లేదా 4 లేదా 9- వత్తులు వాడవచ్చు , దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు


మహా లక్ష్మి మంత్రం  :
"ఓం శ్రీం హ్రీం హ్రీం  శ్రీం "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి , జపం తరువాత నీటి నైవేద్యం చాలు .
విష్ణు మూర్తి
మంత్రం:
" ఓం నమో నారాయణాయ "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి లేదా నువ్వుల నెయ్యి , జపం ముందు ఆది శేషుని కి , జపం ప్రారంభించాలి,  తరువాత నీటి నైవేద్యం చాలు .
దుర్గ దేవి
మంత్రం :
"ఓం అం హ్రీం క్రోం శ్రీం సౌహ్ ధుమ్ దుర్గాయై నమః "
దీపారాధనకు 2,4,9 వత్తులు వాడవచ్చు,  ఆవునెయ్యి , ఆముదం వాడవచ్చు దీపరదనలో,  జపానికి ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు.

మంగళవారం, ఆగస్టు 27, 2013

దేవీ కవచం


దేవికవచం

ఓం నమశ్చండికాయైన్యాసఃఅస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః |చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః |
దిగ్బంధ
దేవతాః తత్వమ్ | శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః ||ఓం నమశ్చండికాయైమార్కండేయ ఉవాచ |ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహబ్రహ్మోవాచ |అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునేప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథాసప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్నవమం సిద్ధిదాత్రీ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఅగ్నినా దహ్యమానాస్తు శత్రుమధ్యగతా రణేవిషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః తేషాం జాయతే కించిదశుభం రణసంకటేఆపదం పశ్యంతి శోకదుఃఖభయంనహియైస్తు భక్త్యా స్మృతా నిత్యం తేషాం వృద్ధిః ప్రజాయతేయే త్వాం స్మరంతి దేవేశి రక్షసి తాన్న సంశయఃప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనాఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనానారసింహీ మహావీర్యా శివదూతీ మహాబలామాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనాలక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియాశ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనాబ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితాఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాఃనానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాఃశ్రైష్ఠైశ్చ మౌక్తికైః సర్వా దివ్యహారప్రలంబిభిఃఇంద్రనీలైర్మహానీలైః పద్మరాగైః సుశోభనైఃదృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాఃశంఖం చక్రం గదాం శక్తిం హలం ముసలాయుధమ్ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ కుంతాయుధం త్రిశూలం శార్జ్ణమాయుధముత్తమందైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ ధారయంత్యాయుధానీత్థం దేవానాం హితాయ వైనమస్తే‌உస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమేమహాబలే మహోత్సాహే మహాభయవినాశినిత్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధినిప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతాదక్షిణే‌உవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీఉదీచ్యాం పాతు కౌమారీ ఈశాన్యాం శూలధారిణీఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథాఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనాజయా మామగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతఃఅజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితాశిఖాం మే ద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితామాలాధరీ లలాటే భ్రువౌ రక్షేద్యశస్వినీత్రినేత్రయోశ్చిత్రనేత్రా యమఘంటా తు పార్శ్వకేత్రినేత్రా త్రిశూలేన భ్రువోర్మధ్యే చండికాశంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీకపోలౌ కాలికా రక్షేత్ కర్ణమూలే తు శంకరీనాసికాయాం సుగంధా ఉత్తరోష్ఠే చర్చికాఅధరే చామృతాబాలా జిహ్వాయాం సరస్వతీదంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికాఘంటికాం చిత్రఘంటా మహామాయా తాలుకేకామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళాగ్రీవాయాం భద్రకాలీ పృష్ఠవంశే ధనుర్ధరీనీలగ్రీవా బహిః కంఠే నాలికాం నలకూబరీస్కంధయోః ఖడ్గినీ రక్షేద్ బాహూ మే వజ్రధారిణీహస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషునఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరీ
స్తనౌ
రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీహృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీనాభౌ కామినీ రక్షేద్ గుహ్యం గుహ్యేశ్వరీ తథామేఢ్రం రక్షతు దుర్గంధా పాయుం మే గుహ్యవాహినీకట్యాం భగవతీ రక్షే జానునీ వింధ్య వాసినీజంఘే మహాబలా రక్షేత్ సర్వకామ ప్రదాయినీగుల్ఫయోర్నారసింహీ పాదపృష్ఠే తు తేజసీపాదాంగులీః శ్రీధరీ తలం పాతాలవాసినీనఖాన్ దంష్ట్రకరాలీ కేశాంశ్చైవోర్ధ్వకేశినీరోమకూపేషు కౌమారీ త్వచం యోగీశ్వరీ తథారక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీఅంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం ముకుటేశ్వరీపద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథాజ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషుశుక్రం బ్రహ్మాణీ మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథాఅహంకారం మనో బుద్ధిం రక్షేన్మే  


ధర్మధారిణీ
ప్రాణాపానౌ
తథా వ్యానముదానం సమానకమ్వజ్రహస్తా మే రక్షేత్ ప్రాణాన్ కల్యాణశోభనారసే రూపే గంధే శబ్దే స్పర్శే యోగినీసత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదాఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీయశః కీర్తిం లక్ష్మీం ధనం విద్యాంచ చక్రినీగోత్రమింద్రాణీ మే రక్షేత్ పశూన్ రక్షేచ్చ చండికాపుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీధనేశ్వరీ ధనం రక్షేత్ కౌమారీ కన్యకాం తథాపంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమంకరీ తథారాజద్వారే మహాలక్ష్మీర్విజయా సతత స్థితారక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన తు
తత్సర్వం
రక్ష మే దేవి జయంతీ పాపనాశినీసర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్ఇదం రహస్యం విప్రర్షే భక్త్యా తవ మయోదితమ్పాదమేకం గచ్ఛేత్ తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనఃకవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతితత్ర తత్రార్థలాభశ్వ విజయః సార్వకాలికఃయం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితఃత్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః
దైవీకలా
భవేత్తస్య త్రైలోక్యే చాపరాజితఃజీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితఃనశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయఃస్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలేభూచరాః ఖేచరాశ్చైవ జలజాశ్చౌపదేశికాఃసహజా కులజా మాలా డాకినీ శాకినీ తథాఅంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాగ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాఃబ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయఃనశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితేమానోన్నతిర్భవేద్రాఙ్ఞస్తేజోవృద్ధిః కరం పరంయశోవృద్ధిర్భవేత్ పుంసాం కీతి మండితి భూతలేతస్మాత్ జపేత్ సదా భక్తః కవచం కామదం మునేజపేత్ సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురానిర్విఘ్నేన భవేత్ సిద్ధిశ్చండీజపసముద్భవాయావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీదేహాంతే పరమం స్థానం సురైరపి సుదుర్లభమ్ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతఃతత్ర గచ్ఛతి గత్వాసౌ పునశ్చాగమనం నహిలభతే పరమం రూపం శివేన సహమోదతే

||
ఇతి శ్రీమార్కండేయపురాణే హరిహరబ్రహ్మవిరచితం
దేవీకవచం
సమాప్తమ్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...