హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, జూన్ 30, 2013

మాయా పంచకం

Maya panchakam in telugu - మాయా పంచకం

నిరుపమనిత్యనిరంశకేzప్యఖండే - మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౧ ||

శ్రుతిశతనిగమాంతశోధకాన-ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నా-నఘటితఘటనాపటీయసీ మాయా || ౨ ||

సుఖచిదఖండవిబోధమద్వితీయం - వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాంతం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౩ ||

అపగతగుణవర్ణజాతిభేదే - సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౪ ||

విధిహరిహరవిభేదమప్యఖండే - బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావా-నఘటితఘటనాపటీయసీ మాయా || ౫ ||

శనివారం, జూన్ 29, 2013

యమునాష్టకం

Yamunashtakam in telugu - యమునాష్టకం

మురారికాయకాలిమాలలామవారిధారిణీ - తృణీకృతత్రివిష్టపా త్రిలోకశోకహారిణీ |
మనోనుకూలకూలకుంజపుంజధూతదుర్మదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౧ ||

మలాపహారివారిపూరిభూరిమండితామృతా - భృశం ప్రవాతకప్రపంచనాతిపండితానిశా |
సునందనందినాంగసంగరాగరంజితా హితా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౨ ||

లసత్తరంగసంగధూతభూతజాతపాతకా - నవీనమధురీధురీణభక్తిజాతచాతకా |
తటాంతవాసదాసహంససంవృతాహ్రికామదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౩ ||

విహారరాసస్వేదభేదధీరతీరమారుతా - గతా గిరామగోచరే యదీయనీరచారుతా |
ప్రవాహసాహచర్యపూతమేదినీనదీనదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౪ ||

తరంగసంగసైకతాంతరాతితం సదాసితా - శరన్నిశాకరాంశుమంజుమంజరీ సభాజితా |
భవార్చనాప్రచారుణాంబునాధునా విశారదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౫ ||

జలాంతకేలికారిచారురాధికాంగరాగిణీ - స్వభర్తురన్యదుర్లభాంగతాంగతాంశభాగినీ |
స్వదత్తసుప్తసప్తసింధుభేదినాతికోవిదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౬ ||

జలచ్యుతాచ్యుతాంగరాగలమ్పటాలిశాలినీ - విలోలరాధికాకచాంతచమ్పకాలిమాలినీ |
సదావగాహనావతీర్ణభర్తృభృత్యనారదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౭ ||

సదైవ నందినందకేలిశాలికుంజమంజులా - తటోత్థఫుల్లమల్లికాకదంబరేణుసూజ్జ్వలా |
జలావగాహినాం నృణాం భవాబ్ధిసింధుపారదా - ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౮ ||


కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం
మురారిప్రేయస్యాం భవభయదవాం భక్తివరదామ్ |
వియజ్జ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్ || ౧ ||

మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవిసంగిని సింధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే |
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౨ ||

అయి మధురే మధుమోదవిలాసిని శైలవిదారిణి వేగపరే
పరిజనపాలిని దుష్టనిషూదిని వాంఛితకామవిలాసధరే |
వ్రజపురవాసిజనార్జితపాతకహారిణి విశ్వజనోద్ధరికే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౩ ||

అతివిపదంబుధిమగ్నజనం భవతాపశతాకులమానసకం
గతిమతిహీనమశేషభయాకులమాగతపాదసరోజయుగమ్ |
ఋణభయభీతిమనిష్కృతిపాతకకోటిశతాయుతపుంజతరం
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౪ ||

నవజలదద్యుతికోటిలసత్తనుహేమభయాభరరంజితకే
తడిదవహేలిపదాంచలచంచలశోభితపీతసుచేలధరే |
మణిమయభూషణచిత్రపటాసనరంజితగంజితభానుకరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౫ ||

శుభపులినే మధుమత్తయదూద్భవరాసమహోత్సవకేలిభరే
ఉచ్చకులాచలరాజితమౌక్తికహారమయాభరరోదసికే |
నవమణికోటికభాస్కరకంచుకిశోభితతారకహారయుతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౬ ||

కరివరమౌక్తికనాసికభూషణవాతచమత్కృతచంచలకే
ముఖకమలామలసౌరభచంచలమత్తమధువ్రతలోచనికే |
మణిగణకుండలలోలపరిస్ఫురదాకులగండయుగామలకే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౭ ||

కలరవనూపురహేమమయాచితపాదసరోరుహసారుణికే
ధిమిధిమిధిమిధిమితాళవినోదితమానసమంజులపాదగతే |
తవ పదపంకజమాశ్రితమానవచిత్తసదాఖిలతాపహరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || ౮ ||

భవోత్తాపాంభోధౌ నిపతితజనో దుర్గతియుతో
యది స్తౌతి ప్రాతః ప్రతిదినమనన్యాశ్రయతయా |
హయాహ్రేషైః కామం కరకుసుమపుంజై రవిసుతాం
సదా భోక్తా భోగాన్మరణసమయే యాతి హరితామ్ || ౯ ||


శుక్రవారం, జూన్ 28, 2013

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం

Vighneshwara ashtottara satanama stotram in telugu - శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం



వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజో వ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || ౧ ||

అగ్నిగర్వచ్ఛిదింద్ర శ్రీప్రదో వాణీ ప్రదోఽవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వ తనయః శర్వరీప్రియః || ౨ ||

సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః |
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || ౩ ||

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహు శ్చతురశ్శక్తి సంయుతః || ౪ ||

లంబోదర శ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః |
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || ౫ ||

పాశాంకుశ ధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మష స్స్వయంసిద్ధ స్సిద్ధార్చిత పదాంబుజః || ౬ ||

బీజపూర ఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీ క్షుచాపధృత్ || ౭ ||

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || ౮ ||

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |
ఆశ్రిత శ్రీకర స్సౌమ్యో భక్త వాంఛిత దాయకః || ౯ ||

శాంతః కైవల్య సుఖద స్సచ్చిదానంద విగ్రహః |
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || ౧౦ ||

ప్రమత్త దైత్య భయదః శ్రీకంఠో విబుధేశ్వరః |
రమార్చితో విధి ర్నాగ రాజ యజ్ఞోపవీతవాన్ || ౧౧ ||

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశ స్సిద్ధిదాయకః || ౧౨ ||

దూర్వాబిల్వ ప్రియోఽవ్యక్త మూర్తిరద్భుత మూర్తిమాన్ |
శైలేంద్ర తనుజోత్సంగ ఖేలనోత్సుక మానసః || ౧౩ ||

స్వలావణ్య సుధాసారో జితమన్మథ  విగ్రహః |
సమస్త జగదాధారో మాయీ మూషక వాహనః || ౧౪ ||

హృష్టస్తుష్టః  ప్రసన్నాత్మా సర్వసిద్ధి ప్రదాయకః |
అష్టోత్తర శతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం || ౧౫ ||

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతు ముత్యతః |
యః పూజయే దనేనైవ భక్త్యా సిద్ధి వినాయకమ్ || ౧౬ ||

దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||

గురువారం, జూన్ 27, 2013

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Saraswati ashtottara satanamavali in telugu - శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం 

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || ౧ ||

శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా |
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || ౨ ||

మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా |
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా || ౩ ||

మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా |
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || ౪ ||

చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా |
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా || ౫ ||

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా |
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా || ౬ ||

జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా |
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా || ౭ ||

సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా |
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా || ౮ ||

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా |
త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || ౯ ||

శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా |
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || ౧౦ ||

ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా |
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || ౧౧ ||

కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ |
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా || ౧౨ ||

చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా |
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా || ౧౩ ||

శ్వేతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా |
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || ౧౪ ||

హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ || ౧౫ ||

ఆదివారం, జూన్ 23, 2013

Sri Subrahmanya ashtottara satanamavali in telugu - శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం

  శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం:-

స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || ౧ ||
ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశాప్రభంజనః |
తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః || ౨ ||

మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః || ౩ ||

ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః |
సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః || ౪ ||

శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః |
అనంతమూర్తిరక్షోభ్యః పార్వతీ ప్రియనందనః || ౫ ||

గంగాసుతశ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసనసంస్తుతః || ౬ ||

ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణస్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహహ్పతిః || ౭ ||

అగ్నిగర్భశ్శమీగర్భో విశ్వరేతాస్సురారిహా |
హరిద్వర్ణశ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ || ౮ ||

పూషాగభస్తిర్గహనో చంద్రవర్ణ కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్యశ్శంకరాత్మజః || ౯ ||

విశ్వయోనిరమేయాత్మా తేజోనిధిరనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః || ౧౦ ||

పులిందకన్యాభర్తాచ మహాసారస్వతవృతః |
అశ్రితాఖిలదాతాచ చోరఘ్నో రోగనాశనః || ౧౧ ||

అనంతమూర్తిరానందశ్శిఖండీకృతకేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభోవృషాకపిః || ౧౨ ||

కారణోత్పత్తిదేహశ్చ కారణాతీతవిగ్రహః |
అనీశ్వరోఽమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః || ౧౩ ||

విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామగలోఽపిచ |
సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౧౪ ||

శనివారం, జూన్ 22, 2013

Sri Chandra ashtottara satanamavali in telugu - శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం:-
శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః
సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః || ౧ ||
జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః
వికర్తనానుజో వీరో విశ్వేశో విదుశాంపతిః || ౨ ||

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః
అష్టమూర్తిప్రియోzనంత కష్టదారుకుఠారకః || ౩ ||

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః
కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః || ౪ ||

మృత్యుసంహారకోzమర్త్యో నిత్యానుష్ఠానదాయకః
క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః || ౫ ||

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః
సుధామయస్సురస్వామీ భక్తనామిష్టదాయకః || ౬ ||

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః
సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః || ౭ ||

భయాంతకృత్ భక్తిగమ్యో భవబంధవిమోచకః
జగత్ప్రకాశకిరణో జగదానందకారణః || ౮ ||

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః
భూచ్ఛాయాచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః || ౯ ||

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః
సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః || ౧౦ ||

సితచ్ఛత్రధ్వజోపేతః శీతాంగో శీతభూషణః
శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః || ౧౧ ||

దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః
కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోzత్యంతవినయః ప్రియదాయకః
కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః || ౧౩ ||

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః
వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః || ౧౪ ||

మహేశ్వరఃప్రియో దాంత్యో మేరుగోత్రప్రదక్షిణః
గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః || ౧౫ ||

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః || ౧౬ ||

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః
సకలాహ్లాదనకరో ఫలాశసమిధప్రియః || ౧౭ ||

శుక్రవారం, జూన్ 21, 2013

Sri Angaraka ashtottara satanamavali in telugu - శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం

 శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం :-
మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || ౧ ||
మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః
మానజోzమర్షణః క్రూరః తాపపాపవివర్జితః || ౨ ||

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || ౩ ||

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || ౪ ||

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః
అక్షీణఫలదః చక్షుర్గోచరశ్శుభలక్షణః || ౫ ||

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః || ౬ ||

కమనీయో దయాసారః కనత్కనకభూషణః
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః || ౭ ||

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః || ౮ ||

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః || ౯ ||

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః || ౧౦ ||

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః || ౧౧ ||

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః || ౧౨ ||

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసంనిభః
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః || ౧౩ ||

అసృజంగారకోzవంతీదేశాధీశో జనార్దనః
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః || ౧౪ ||

త్రికోణమండలగతో త్రిదశాధిపసన్నుతః
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః || ౧౫ ||

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః || ౧౬ ||

గురువారం, జూన్ 20, 2013

Sri Guru ashtottara satanamavali in telugu - శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం:-

గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః || ౧ ||
జేతా జయంతో జయదో జీవోzనంతో జయావహః
ఆంగీరసోzధ్వరాసక్తో వివిక్తోzధ్వరకృత్పరః || ౨ ||

వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః || ౩ ||

బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః || ౪ ||

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోzనఘః
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః || ౫ ||

ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః || ౬ ||

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః
ఆంగీరసాబ్జసంజాతః ఆంగీరసకులసంభవః || ౭ ||

సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః || ౮ ||

పుష్యనాథః పుష్యరాగమణిమండలమండితః
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః || ౯ ||

ఇంద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః
అసమానబలః సత్త్వగుణసంపద్విభాసురః || ౧౦ ||

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః || ౧౧ ||

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః || ౧౨ ||

ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః || ౧౩ ||

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః || ౧౪ ||

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః
ససురాసురగంధర్వవందితః సత్యభాషణః || ౧౫ ||

నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః
నమస్తేzనంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః || ౧౬ ||

సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే || ౧౭ ||

నమోzద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
నమః ప్రకృష్టనేత్రాయ విప్రాణాంపతయే నమః || ౧౮ ||

నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
నమస్తే సురసైన్యానాంవిపత్ఛిద్రానకేతవే || ౧౯ ||

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః || ౨౦ ||

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః
అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా || ౨౧ ||

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః
భూర్భువోధనదాసాజభక్తాజీవో మహాబలః || ౨౨ ||

బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే || ౨౩ ||

బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
ఆచార్యోదానవారిష్ట సురమంత్రీ పురోహితః || ౨౪ ||

కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః || ౨౫ ||

బుధవారం, జూన్ 19, 2013

Sri Budha ashtottara satanamavali in telugu - శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం :-

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః || ౧ ||
సత్యవాసః సత్యవచా శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్కరః
విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః || ౩ ||

విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||

త్రివర్గఫలదోzనంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||

చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోzత్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః
బంధుప్రియో బంధయుక్తో వనమండలసంశ్రితః || ౧౪ ||

అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||

మంగళవారం, జూన్ 18, 2013

Sri Sukra ashtottara satanamavali in telugu - శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం:-
 
శుక్రః శుచిః శుభగుణః శుభదః శుభలక్షణః
శోభనాక్షః శుభ్రరూపః శుద్ధస్ఫటికభాస్వరః || ౧ ||
దీనార్తిహారకో దైత్యగురుః దేవాభివందితః
కావ్యాసక్తః కామపాలః కవిః కళ్యాణదాయకః || ౨ ||

భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలనః
భోగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః || ౩ ||

చారుశీలశ్చారురూపశ్చారుచంద్రనిభాననః
నిధిర్నిఖిలశాస్త్రజ్ఞో నీతివిద్యాధురంధరః || ౪ ||

సర్వలక్షణసంపన్నః సర్వాపద్గుణవర్జితః
సమానాధికనిర్ముక్తః సకలాగమపారగః || ౫ ||

భృగుర్భోగకరో భూమిసురపాలనతత్పరః
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః || ౬ ||

బలిప్రసన్నోzభయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః || ౭ ||

ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః
కారుణ్యరససంపూర్ణః కళ్యాణగుణవర్ధనః || ౮ ||

శ్వేతాంబరః శ్వేతవపుః చతుర్భుజసమన్వితః
అక్షమాలాధరోzచింత్యః అక్షీణగుణభాసురః || ౯ ||

నక్షత్రగణసంచారో నయదో నీతిమార్గదః
వర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః || ౧౦ ||

చింతితార్థప్రదః శాంతమతిః చిత్తసమాధికృత్
ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః || ౧౧ ||

పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః
అజేయో విజితారాతిర్వివిధాభరణోజ్జ్వలః || ౧౨ ||

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః || ౧౩ ||

రత్నసింహాసనారూఢో రథస్థో రజతప్రభః
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుసుహృత్ కవిః || ౧౪ ||

తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః || ౧౫ ||

గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః || ౧౬ ||

అపవర్గప్రదోzనంతః సంతానఫలదాయకః
సర్వైశ్వర్యప్రదః సర్వగీర్వాణగణసన్నుతః || ౧౭ ||

సోమవారం, జూన్ 17, 2013

Sri Sani ashtottara satanamavali in telugu - శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం:-
 
శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః || ౧ ||
సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః || ౨ ||

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః || ౩ ||

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః || ౪ ||

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః || ౫ ||

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః || ౬ ||

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః || ౭ ||

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః || ౮ ||

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః || ౯ ||

అవిద్యామూలనాశాయ విద్యాzవిద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాzపదుద్ధర్త్రే చ నమో నమః || ౧౦ ||

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః || ౧౧ ||

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః || ౧౨ ||

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః || ౧౩ ||

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః || ౧౪ ||

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః || ౧౫ ||

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః || ౧౬ ||

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాzర్యగణస్తుత్యాయ తే నమః || ౧౭ ||

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః || ౧౮ ||

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాzర్యజనగణ్యాయ తే నమః || ౧౯ ||

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః || ౨౦ ||

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ
భక్తసంఘమనోzభీష్టఫలదాయ నమో నమః || ౨౧ ||

ఆదివారం, జూన్ 16, 2013

Sri Rahu ashtottara satanamavali in telugu - శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం:-
శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా || ౧ ||
సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || ౨ ||

శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || ౩ ||

శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || ౪ ||

ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోzర్ధశరీరో జాద్యసంప్రదః || ౫ ||

రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోzథ కరాలాస్యో భయంకరః || ౬ ||

క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః || ౭ ||

చాండాలవర్ణోzథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోzపసవ్యగతిరేవ చ || ౮ ||

ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోzష్టమగ్రహః || ౯ ||

కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః || ౧౦ ||

క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః || ౧౧ ||

సద్గృహేzన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు || ౧౨ ||

జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః || ౧౩ ||

జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః || ౧౪ ||

ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః || ౧౫ ||

నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః || ౧౬ ||

కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా || ౧౭ ||

మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా || ౧౮ ||

పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోzశిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ || ౧౯ ||

భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః || ౨౧ ||

శనివారం, జూన్ 15, 2013

Sri Ketu ashtottara satanamavali in telugu - శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం :-
శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే
కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః || ౧ ||
నవగ్రహయుతః సింహికాసురీగర్భసంభవః
మహాభీతికరశ్చిత్రవర్ణో వై పింగళాక్షకః || ౨ ||

స ఫలోధూమ్రసంకాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః
రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః || ౩ ||

క్రూరకంఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః
అంత్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ || ౪ ||

వరదహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా
చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథశ్శిఖీ || ౫ ||

కుళుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణ స్తథా
ఉత్పాతజనకః శుక్రమిత్రం మందసఖస్తథా || ౬ ||

గదాధరః నాకపతిః అంతర్వేదీశ్వరస్తథా
జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః || ౭ ||

ముకుందవరపాత్రం చ మహాసురకులోద్భవః
ఘనవర్ణో లంబదేహో మృత్యుపుత్రస్తథైవ చ || ౮ ||

ఉత్పాతరూపధారీ చాzదృశ్యః కాలాగ్నిసన్నిభః
నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః || ౯ ||

చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః
అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః || ౧౦ ||

పంచమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ
అతిపురుషకర్మా చ తురీయే సుఖప్రదః || ౧౧ ||

తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకకారకః
ప్రాణనాథః పంచమే తు శ్రమకారక ఏవ చ || ౧౨ ||

ద్వితీయేzస్ఫుటవగ్దాతా విషాకులితవక్త్రకః
కామరూపీ సింహదంతః సత్యప్యనృతవానపి || ౧౩ ||

చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః
అంత్యే వైరప్రదశ్చైవ సుతానందనబంధకః || ౧౪ ||

సర్పాక్షిజాతోzనంగశ్చ కర్మరాశ్యుద్భవస్తథా
ఉపాంతే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః || ౧౫ ||

అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః
జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః || ౧౬ ||

పాపదృష్టిః ఖేచరశ్చ శాంభవోzశేషపూజితః
శాశ్వతశ్చ నటశ్చైవ శుభాzశుభఫలప్రదః || ౧౭ ||

ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః
సింహాసనః కేతుమూర్తీ రవీందుద్యుతినాశకః || ౧౮ ||

అమరః పీడకోzమర్త్యో విష్ణుదృష్టోzసురేశ్వరః
భక్తరక్షోzథ వైచిత్ర్యకపటస్యందనస్తథా || ౧౯ ||

విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః
ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతం
స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్ || ౨౧ ||

శుక్రవారం, జూన్ 14, 2013

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నం - పూర్వపీఠికా

 శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నం - పూర్వపీఠికా
అగస్త్య ఉవాచ -
అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్రవిశారద |
కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతమ్ || ౧ ||

పూర్వం ప్రాదుర్భవో మాతుస్తతః పట్టాభిషేచనమ్ |
భండాసురవధశ్చైవ విస్తరేణ త్వయోదితః || ౨ ||

వర్ణితం శ్రీపురం చాపి మహావిభవవిస్తరం |
శ్రీమత్పంచదశాక్షర్యాః మహిమా వర్ణిత స్తథా || ౩ ||

షోఢాన్యాసాదయో న్యాసాః న్యాసఖండే సమీరితాః |
అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా || ౪ ||

మహాయాగక్రమశ్చైవ పూజాఖండే సమీరితః |
పురశ్చరణఖండే తు జపలక్షణ మీరితమ్ || ౫ ||

హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్యవిధిక్రమః |
చక్రరాజస్య విద్యాయాః శ్రీ దేవ్యా దేశికాత్మనోః || ౬ ||

రహస్యఖండే తాదాత్మ్యం పరస్పర ముదీరితమ్ |
స్తోత్రఖండే బహువిధాస్త్సుతయః పరికీర్తితాః || ౭ ||

మంత్రిణీదండినీదేవ్యోః ప్రోక్తే నామసహస్రకే |
న తు శ్రీలలితాదేవ్యాః ప్రోక్తం నామసహస్రకమ్ || ౮ ||

తత్ర మే సంశయో జాతో హయగ్రీవ దయానిధే |
కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞాత్వా వా సముపేక్షితమ్ || ౯ ||

మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామసహస్రకమ్ |
కిమర్థం భవతా నోక్తం తత్ర మే కారణం వద || ౧౦ ||

సూత ఉవాచ -
ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మనా |
ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవమ్ || ౧౧ ||

శ్రీహయగ్రీవ ఉవాచ -
లోపాముద్రాపతేzగస్త్య సావధానమనాశ్శృణు |
నామ్నాం సహస్రం యన్నోక్తం కారణం తద్వదామి తే || ౧౨ ||

రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తే న చాన్యథా |
పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్తత్తే వదామ్యహమ్ || ౧౩ ||

బ్రూయాచ్ఛిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః |
భవతా న ప్రదేయం స్యాదభక్తాయ కదాచన || ౧౪ ||

న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్ |
శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే || ౧౫ ||

ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకమ్ |
యాని నామసహస్రాణి సద్యస్సిద్ధిప్రదాని వై || ౧౬ ||

తంత్రేషు లలితాదేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే |
శ్రీవిద్యైవ తు మంత్రాణాం తత్ర కాదిర్యథా పరా || ౧౭ ||

పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా తథా |
శ్రీవిద్యోపాసకానాం చ యథా దేవః పరశ్శివః || ౧౮ ||

తథా నామసహస్రేషు పరమేతత్ ప్రకీర్తితమ్ |
యథాస్య పఠనాద్దేవీ ప్రీయతే లలితాంబికా || ౧౯ ||

అన్యనామసహస్రస్య పాఠాన్న ప్రీయతే తథా |
శ్రీమాతుః ప్రీతయే తస్మాదనిశం కీర్తయే దిదమ్ || ౨౦ ||

బిల్వపత్రైశ్చక్రరాజే యోర్చయేల్లలితాంబికామ్ |
పద్మైర్వా తులసీపత్రైరేభిర్నామసహస్రకైః || ౨౧ ||

సద్యః ప్రసాదం కురుతే తస్య సింహాసనేశ్వరీ |
చక్రాధిరాజమభ్యర్చ్య జప్త్వా పంచదశాక్షరీమ్ || ౨౨ ||

జపాంతే కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్ |
జపపూజాద్యశక్తశ్చేత్పఠేన్నామసహస్రకమ్ || ౨౩ ||

సాంగార్చనే సాంగజపే యత్ఫలం తదవాప్నుయాత్ |
ఉపాసనే స్తుతీ రస్యాః పఠేదభ్యుదయో హి సః || ౨౪ ||

ఇదం నామసహస్రం తు కీర్తయేన్నిత్యకర్మవత్ |
చక్రరాజార్చనం దేవ్యాః జపో నామ్నాం చ కీర్తనమ్ || ౨౫ ||

భక్తస్య కృత్య మేతావదన్యదభ్యుదయం విదుః |
భక్తస్యావశ్యకమిదం నామసాహస్రకీర్తనమ్ || ౨౬ ||

తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణు త్వం కుంభసంభవ |
పురా శ్రీలలితాదేవీ భక్తానాం హితకామ్యయా || ౨౭ ||

వాగ్దేవీర్వశినీముఖ్యాస్సమాహూయేదమబ్రవీత్ |
వాగ్దేవతా వశిన్యాద్యాశ్శృణుధ్వం వచనం మమ || ౨౮ ||

భవత్యో మత్ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః |
మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః || ౨౯ ||

మచ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామపరాయణాః |
మమ స్తోత్రవిధానాయ తస్మాదాజ్ఞాపయామి వః || ౩౦ ||

కురుధ్వమంకితం స్తోత్రం మమ నామసహస్రకైః |
యేన భక్తైః స్తుతాయా మే సద్యః ప్రీతిః పరా భవేత్ || ౩౧ ||

శ్రీ హయగ్రీవ ఉవాచ -
ఇత్యాజ్ఞప్తాస్తతో దేవ్యశ్ర్శీదేవ్యా లలితాంబయా |
రహస్యైర్నామభిర్దివ్యైశ్చక్రుస్స్తోత్రమనుత్తమమ్ || ౩౨ ||

రహస్యనామసాహస్రమితి తద్విశ్రుతం పరమ్ |
తతః కదాచిత్సదసి స్థిత్వా సింహాసనేంబికా || ౩౩ ||

స్వసేవావసరం ప్రాదాత్సర్వేషాం కుంభసంభవ |
సేవార్థమాగతాస్తత్ర బ్రహ్మాణీబ్రహ్మకోటయః || ౩౪ ||

లక్ష్మీనారాయణానాం చ కోటయస్సముపాగతాః |
గౌరీకోటిసమేతానాం రుద్రాణామపి కోటయః || ౩౫ ||

మంత్రిణీదండినీముఖ్యాస్సేవార్థం చ సమాగతాః |
శక్తయో వివిధాకారాస్తాసాం సంఖ్యా న విద్యతే || ౩౬ ||

దివ్యౌఘా మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతాః |
తత్ర శ్రీలలితాదేవీ సర్వేషాం దర్శనం దదౌ || ౩౭ ||

తేషు దృష్ట్వోపవిష్టేషు స్వే స్వే స్థానే యథాక్రమమ్ |
తత్ర శ్రీలలితాదేవీ కటాక్షాక్షేపచోదితాః || ౩౮ ||

ఉత్థాయ వశినీముఖ్యా బద్ధాంజలిపుటాస్తదా |
అస్తువన్నామసాహస్రైస్స్వకృతైర్లలితాంబికామ్ || ౩౯ ||

శ్రుత్వా స్తవం ప్రసన్నాభూల్లలితా పరమేశ్వరీ |
తే సర్వే విస్మయం జగ్ముర్యేతత్ర సదసి స్థితాః || ౪౦ ||

తతః ప్రోవాచ లలితా సదస్యా దేవతాగణాన్ |
మమాజ్ఞయైవ వాగ్దేవ్యశ్చక్రుస్స్తోత్రమనుత్తమమ్ || ౪౧ ||

అంకితం నామభిర్దివ్యైర్మమ ప్రీతివిధాయకైః |
తత్పఠధ్వం సదా యూయం స్తోత్రం మత్ప్రీతివృద్ధయే || ౪౨ ||

ప్రవర్తయధ్వం భక్తేషు మమనామసాహస్రకమ్ |
ఇదం నామ సహస్రం మే యో భక్తః పఠతేzసకృత్ || ౪౩ ||

స మే ప్రియతమో జ్ఞేయస్తస్మై కామాన్ దదామ్యహమ్ |
శ్రీచక్రే మాం సమభ్యర్చ్య జప్త్వా పంచదశాక్షరీమ్ || ౪౪ ||

పశ్చాన్నామసహస్రం మే కీర్తయేన్మమ తుష్టయే |
మామర్చయతు వా మా వా విద్యాం జపతు వా న వా || ౪౫ ||

కీర్తయేన్నామసాహస్రమిదం మత్ప్రీతయే సదా |
మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయః || ౪౬ ||

తస్మాన్నామసహస్రం మే కీర్తయధ్వం సదాదరాత్ |
ఇతి శ్రీ లలితేశానీ శాస్తి దేవాన్ సహానుగాన్ || ౪౭ ||

తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః |
శక్తయో మంత్రిణీముఖ్యా ఇదం నామసహస్రకమ్ || ౪౮ ||

పఠంతి భక్త్యా సతతం లలితాపరితుష్టయే |
తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయమిదం మునే || ౪౯ ||

ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర |
ఇదానీం నామసాహస్రం వక్ష్యామి శ్రద్ధయా శృణు || ౫౦ ||

ఇతి శ్రీ బ్రహ్మాణ్డపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితాసహస్రనామపూర్వభాగో నామ ప్రథమోzధ్యాయః ||

గురువారం, జూన్ 13, 2013

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - ఉత్తరపీఠిక

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం - ఉత్తరపీఠిక
 || అథోత్తరభాగే ఫలశ్రుతిః ||
ఇత్యేతన్నామసాహస్రం కథితం తే ఘటోద్భవ
రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్ || ౧ ||

అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి
సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్ || ౨ ||

సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్
సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్ || ౩ ||

పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్
ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్ || ౪ ||

జపేన్నిత్యం ప్రయత్నేన లలితోప్రాస్తితత్పరః
ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ || ౫ ||

పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్
విద్యాం జపేత్సహస్రం వా త్రిశతం శతమేవ వా || ౬ ||

రహస్యనామసాహస్రమిదం పశ్చాత్పఠేన్నరః
జన్మమధ్యే సకృచ్చాపి య ఏతత్పఠతే సుధీః || ౭ ||

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ
గంగాదిసర్వతీర్థేషు యస్స్నాయాత్కోటిజన్మసు || ౮ ||

కోటిలింగప్రతిష్ఠాం చ యః కుర్యాదవిముక్తకే
కురుక్షేత్రే తు యో దద్యాత్కోటివారం రవిగ్రహే || ౯ ||

కోటీస్సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజాతిషు
కోటిం చ హయమేధానామాహరేద్గాంగరోధసి || ౧౦ ||

ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే
దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్ || ౧౧ ||

శ్రద్ధయా పరయా కుర్యాత్సహస్రపరివత్సరాన్
తత్పుణ్యకోటిగుణితం భవేత్పుణ్యమనుత్తమమ్ || ౧౨ ||

రహస్యనామసాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్
రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్ || ౧౩ ||

తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః
నిత్యకర్మాననుష్ఠానాన్నిషిద్ధకరణాదపి || ౧౪ ||

యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువమ్
బహునోత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ || ౧౫ ||

అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే
తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ || ౧౬ ||

యస్త్యక్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి
స హి శీతనివృత్త్యర్థం హిమశైలం నిషేవతే || ౧౭ ||

భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్
తస్మై శ్రీలలితాదేవీ ప్రీతాభీష్టం ప్రయచ్ఛతి || ౧౮ ||

అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి
నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే || ౧౯ ||

సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేయనే
నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే || ౨౦ ||

కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || ౨౧ ||

పంచోపచారైస్సంపూజ్య పఠేన్నామసాహస్రకమ్
సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యం చ విందతి || ౨౨ ||

అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్ || ౨౩ ||

తత్‍క్షణాత్ప్రశమం యాతి శిరోబాధా జ్వరోపిచ
సర్వవ్యాధినివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ పఠేదిదమ్ || ౨౪ ||

తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్
జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే || ౨౫ ||

అభిషించేద్గ్రహగస్తాన్ గ్రహా నశ్యంతి తత్‍క్షణాత్
సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || ౨౬ ||

యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి
వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్ || ౨౭ ||

నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్
దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టామంకుశేన చ || ౨౮ ||

ధ్యాత్వాభీష్టాంస్త్రియం రాత్రౌ జపేన్నామసహస్రకమ్
ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురం గతా || ౨౯ ||

రాజాకర్షణకామశ్చేద్రాజావసథదిఙ్ముఖః
త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రీదేవీధ్యానతత్పరః || ౩౦ ||

స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజమ్
ఆరుహ్యాయాతి నికటం దాసవత్ప్రణిపత్య చ || ౩౧ ||

తస్మై రాజ్యం చ కోశం చ దద్యాదేవ వశం గతః
రహస్యనామసాహస్రం యః కీర్తయతి నిత్యశః || ౩౨ ||

తన్ముఖాలోకమాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే
యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి శక్తిమాన్ || ౩౩ ||

తస్య యే శత్రవస్తేషాం నిహంతా శరభేశ్వరః
యో వాభిచారం కురుతే నామసాహస్రపాఠకే || ౩౪ ||

నిర్వర్త్య తత్క్రియా హన్యాత్ తం వై ప్రత్యంగిరాస్స్వయమ్
యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్రపాఠకమ్ || ౩౫ ||

తానంధాన్కురుతే క్షిపం స్వయం మార్తాండభైరవః
ధనం యో హరతే చోరైర్నామసాహస్రజాపినః || ౩౬ ||

యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తమ్
విద్యాసు కురుతే వాదం యో విద్వాన్నామజాపినా || ౩౭ ||

తస్య వాక్ స్తంభనం సద్యః కరోతి నకులీశ్వరీ
యో రాజా కురుతే వైరం నామసాహస్రజాపినా || ౩౮ ||

చతురంగబలం తస్య దండినీ సంహారేత్స్వయమ్
యః పఠేన్నామసాహస్రం షణ్మాసం భక్తిసంయుతః || ౩౯ ||

లక్ష్మీశ్చాంచల్యరహితా సదా తిష్ఠతి తద్గృహే
మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః || ౪౦ ||

భారతీ తస్య జిహ్వాగ్ర రంగే నృత్యతి నిత్యశః
యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః || ౪౧ ||

ముహ్యంతి కామవశగా మృగాక్ష్యస్తస్య వీక్షణాత్
యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః || ౪౨ ||

తద్దృష్టిగోచరాస్సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః
యో వేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే || ౪౩ ||

అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభ్యస్తు కదాచన
శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్సమర్చతి || ౪౪ ||

యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః
తస్మై దేయం విశేషేణ శ్రీదేవీప్రీతిమిచ్ఛతా || ౪౫ ||

న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః
పశుతుల్యస్సవిజ్ఞేయస్తస్మై దత్తం నిరర్థకమ్ || ౪౬ ||

పరీక్ష్య విద్యావిదుషస్తేభ్యో దద్యాద్విచక్షణః
శ్రీమంత్రరాజసదృశో యథా మంత్రో న విద్యతే || ౪౭ ||

దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ
రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః || ౪౮ ||

లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్
సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ || ౪౯ ||

బహునోత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ
నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే || ౫౦ ||

తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్
ఏభిర్నామసహస్రైస్తు శ్రీచక్రం యోర్చయేత్సకృత్ || ౫౧ ||

పద్మైర్వా తులసీపుష్పైః కల్హారైర్వా కదంబకైః
చంపకైర్జాతికుసుమైర్మల్లికాకరవీరకైః || ౫౨ ||

ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేశరపాటలైః
అన్యైస్సుగంధికుసుమైః కేతకీమాధవీముఖైః || ౫౩ ||

తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః
సా వేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్ || ౫౪ ||

అన్యే కథం విజానీయుర్బ్రహ్మాద్యాస్స్వల్పమేధసః
ప్రతిమాసం పౌర్ణమాస్యామేభీర్నామసహస్రకైః || ౫౫ ||

రాత్రౌ యశ్చక్రరాజస్థామర్చయేత్పరదేవతామ్
స ఏవ లలితారూపస్తద్రూపా లలితా స్వయమ్ || ౫౬ ||

నైతయోర్విద్యతే భేదో భేదకృత్పాపకృద్భవేత్
మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీం చక్రమధ్యగామ్ || ౫౭ ||

అర్చయేన్నామసాహస్రైస్తస్య ముక్తిః కరేస్థితా
యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్ || ౫౮ ||

చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు
సర్వాన్కామానవాప్యేహ సర్వసౌభాగ్యసంయుతః || ౫౯ ||

పుత్రపౌత్రాదిభిర్యుక్తో భుక్త్వా భోగాన్యథేప్సితాన్
అంతే శ్రీలలితాదేవ్యాస్సాయుజ్యమతిదుర్లభమ్ || ౬౦ ||

ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః
యస్సహస్రం బ్రాహ్మణానామేభిర్నామసహస్రకైః || ౬౧ ||

సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపషడ్రసైః
తస్మై ప్రీణాతి లలితా స్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి || ౬౨ ||

న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే
నిష్కామః కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమమ్ || ౬౩ ||

స బ్రహ్మజ్ఞానమాప్నోతి యేన ముచ్యేత బంధనాత్
ధనార్థీ ధనమాప్నోతి యశోర్థీ చాప్నుయాద్యశః || ౬౪ ||

విద్యార్థీ చాప్నుయాద్విద్యాం నామసాహస్రకీర్తనాత్
నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే || ౬౫ ||

కీర్తనీయమిదం తస్మాద్భోగమోక్షార్థిభిర్నరైః
చతురాశ్రమనిష్ఠైశ్చ కీర్తనీయమిదం సదా || ౬౬ ||

స్వధర్మసమనుష్ఠానవైకల్యపరిపూర్తయే
కలౌ పాపైకబహుళే ధర్మానుష్ఠానవర్జితే || ౬౭ ||

నామసంకీర్తనం ముక్త్వా నృణాం నాన్యత్పరాయణమ్
లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్ || ౬౮ ||

విష్ణునామాసహస్రాచ్చ శివనామైకముత్తమమ్
శివనామసహస్రాచ్చ దేవ్యానామైకముత్తమమ్ || ౬౯ ||

దేవీనామసహస్రాణి కోటిశస్సంతి కుంభజ
తేషు ముఖ్యం దశవిధం నామసాహస్ర ముచ్యతే || ౭౦ ||

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీః సరస్వతీ
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ || ౭౧ ||

రహస్యనామసాహస్రం ముఖ్యం దశసు తేష్వపి
తస్మాత్తత్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే || ౭౨ ||

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః
విష్ణునామపరాః కేచిచ్ఛివనామపరాః పరే || ౭౩ ||

న కశ్చిదపి లోకేషు లలితానామతత్పరః
యేనాన్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు || ౭౪ ||

తస్యైవ భవతి శ్రద్ధా శ్రీ దేవీనామకీర్తనే
చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్ || ౭౫ ||

నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని
యథైవ విరళా లోకే శ్రీవిద్యారాజవేదినః || ౭౬ ||

తథైవ విరళా గుహ్యనామసాహస్రపాఠకాః
మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తథా || ౭౭ ||

రహస్యనామపాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్
అపఠన్నామసాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీమ్ || ౭౮ ||

స చక్షుషా వినా రూపం పశ్యేదేవ విమూఢధీః
రహస్యనామసాహస్రం త్యక్త్వా యస్సిద్ధికాముకః || ౭౯ ||

స భోజనం వినా నూనం క్షున్నివృత్తిమభీప్సతి
యో భక్తో లలితా దేవ్యాస్స నిత్యం కీర్తయే దిదమ్ || ౮౦ ||

నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటిశతైరపి
తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రీతయే పఠేత్ || ౮౧ ||

ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కథితం మయా
నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన || ౮౨ ||

యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యా మిదం మునే
పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమమ్ || ౮౩ ||

యో వా దదాతి మూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ
తస్మై కుప్యంతి యోగిన్యస్సోనర్థస్సుమహాన్స్మృతః || ౮౪ ||

రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్
స్వాతంత్ర్యేణ మయా నోక్తం తవాపి కలశోద్భవ || ౮౫ ||

లలితాప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్
కీర్తయత్వమిదం భక్త్వా కుంభయోనే నిరంతరమ్ || ౮౬ ||

తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి
ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవో ధ్యాత్యా శ్రీలలితాంబికామ్ || ౮౭ ||

ఆనందమగ్నహృదయస్సద్యః పులకితోzభవత్
| ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితాసహస్రనామసాహస్రఫలనిరూపణం నామ
తృతీయోzధ్యాయః |

 || ఇతి శ్రీలలితా రహస్యనామస్తోత్రరత్నం సమాప్తమ్ ||

బుధవారం, జూన్ 12, 2013

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం - పూర్వపీఠిక

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం - పూర్వపీఠిక
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || ౧ ||

యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వకసేనం తమాశ్రయే || ౨ ||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || ౩ ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || ౪ ||

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే || ౫ ||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || ౬ ||

ఓమ్ నమో విష్ణవే ప్రభవిష్ణవే |
శ్రీవైశంపాయన ఉవాచ-
శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత || ౭ ||

యుధిష్ఠిర ఉవాచ-
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్ |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || ౮ ||

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసారబంధనాత్ || ౯ ||

శ్రీ భీష్మ ఉవాచ-
జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || ౧౦ ||

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || ౧౧ ||

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ || ౧౨ ||

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ || ౧౩ ||

ఏష మే సర్వధర్మాణాం ధర్మోzధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || ౧౪ ||

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ || ౧౫ ||

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దైవతానాం చ భూతానాం యోzవ్యయః పితా || ౧౬ ||

యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే || ౧౭ ||

తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ || ౧౮ ||

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || ౧౯ ||

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోzనుష్టుప్ తథా దేవో భగవాన్దేవకీసుతః || ౨౦ ||

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియోజ్యతే || ౨౧ ||

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || ౨౨ ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |

శ్రీవేదవ్యాస ఉవాచ ---
ఓమ్ అస్య శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ||
శ్రీ వేదవ్యాసో భగవానృషిః | అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రమ్ |
త్రిసామా సామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |
శ్రీమహావిష్ణుప్రీత్యర్థం సహస్రనామజపే వినియోగః ||

 || అథ ధ్యానమ్ |
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం
మాలాక్ళుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || ౧ ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి || ౨ ||

ఓమ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || ౩ ||

మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || ౪ ||

నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే |
అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || ౫ ||

సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ || ౬ ||

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ |
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || ౭ ||

మంగళవారం, జూన్ 11, 2013

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం - ఉత్తరపీఠిక

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం - ఉత్తరపీఠిక
 || ఉత్తరన్యాసః ||
శ్రీ భీష్మ ఉవాచ-
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్ || ౧ ||

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ |
నాశుభం ప్రాప్నుయాత్కించిత్సోzముత్రేహ చ మానవః || ౨ ||

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ || ౩ ||

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజామ్ || ౪ ||

భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ప్రకీర్తయేత్ || ౫ ||

యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ || ౬ ||

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్బలరూపగుణాన్వితః || ౭ ||

రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || ౮ ||

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః || ౯ ||

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ || ౧౦ ||

న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే || ౧౧ ||

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మసుఖక్షాంతిశ్రీధృతిస్మృతికీర్తిభిః || ౧౨ ||

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః |
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే || ౧౩ ||

ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః || ౧౪ ||

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్ || ౧౫ ||

ఇంద్రియాణి మనో బుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ || ౧౬ ||

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే |
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః || ౧౭ ||

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ || ౧౮ ||

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మ చ |
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ || ౧౯ ||

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీంల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః || ౨౦ ||

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్ఛేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ || ౨౧ ||

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ |
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ || ౨౨ ||
న తే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి |

అర్జున ఉవాచ-
పద్మపత్రవిశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన || ౨౩ ||

శ్రీభగవానువాచ-
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సోహzమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః || ౨౪ ||
స్తుత ఏవ న సంశయ ఓమ్ నమ ఇతి |

వ్యాస ఉవాచ-
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |
సర్వభూతనివాసోzసి వాసుదేవ నమోzస్తు తే || ౨౫ ||
శ్రీ వాసుదేవ నమోzస్తుత ఓమ్ నమ ఇతి |

పార్వత్యువాచ-
కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || ౨౬ ||

ఈశ్వర ఉవాచ-
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || ౨౭ ||
శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి |

బ్రహ్మోవాచ-
నమోzస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః || ౨౮ ||
సహస్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి |

సంజయ ఉవాచ-
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || ౨౯ ||

శ్రీభగవానువాచ-
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ౩౦ ||

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || ౩౧ ||

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతు || ౩౨ ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || ౩౩ ||

 || ఇతి శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రం సంపూర్ణమ్ ||

సోమవారం, జూన్ 10, 2013

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం ఫలశృతి (ఉత్తర పీఠిక)

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం ఫలశృతి (ఉత్తర పీఠిక)
సూత ఉవాచ-
ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య
ప్రగళితకలుషోభూచ్ఛిత్తపర్యాప్తి మేత్య |
నిజగురుమథ నత్వా కుంభజన్మా తదుక్తేః
పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద || ౬౪ ||

అగస్త్య ఉవాచ-
అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద |
శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి || ౬౫ ||

ఉభయోరపి వర్ణాని కాని మే వద దేశిక |
ఇతి పృష్టః కుమ్భజేన హయగ్రీవోzవదత్పునః || ౬౬ ||

శ్రీ హయగ్రీవ ఉవాచ-
తవ గోప్యం కిమస్తీహ సాక్షాదంబాకటాక్షతః |
ఇదంత్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ || ౬౭ ||

ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా సిద్ధిదా భవేత్ |
కత్రయం హద్వయం చైవ శైవో భాగః ప్రకీర్తితః || ౬౮ ||

శక్త్యాక్షరాణి శేషాణి హ్రీఙ్కార ఉభయాత్మకః |
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీవిద్యాజపశీలినః || ౬౯ ||

న తేషాం సిద్ధిదా విద్యా కల్పకోటిశతైరపి |
చతుర్భిశ్శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః || ౭౦ ||

నవచక్రైస్తు సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః |
త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా || ౭౧ ||

చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ వై |
బిందు శ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకమ్ || ౭౨ ||

చతురశ్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్ |
త్రికోణే బైందవం శ్లిష్టమష్టారేష్టదళాంబుజమ్ || ౭౩ ||

దశారయోష్షోడశారం భూపురం భువనాశ్రకే |
శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరమ్ || ౭౪ ||

అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్ |
త్రికోణరూపిణీ శక్తిర్బిందురూపశ్శివస్స్మృతః || ౭౫ ||

అవినాభావసంబంధస్తస్మాద్బిందుత్రికోణయోః |
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యస్సమర్చయేత్ || ౭౬ ||

న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి |
యే చ జానంతి లోకేస్మిన్ శ్రీవిద్యాం చక్రవేదినః || ౭౭ ||

సామాన్యవేదినస్తే వై విశేషజ్ఞోzతిదుర్లభః |
స్వయం విద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్ || ౭౮ ||

తస్త్మై దేయం తతో గ్రాహ్యం శ్రీవిద్యాచక్రవేదినా |
అంధం తమః ప్రవిశంతి యే హ్యవిద్యాముపాసతే || ౭౯ ||

ఇతి శ్రుతిరప్యాహైతా నవిద్యోపాసకాన్ పునః |
విద్యానుపాసకానేవ నిందత్యారుణికీ శ్రుతిః || ౮౦ ||

అశ్రుతాసశ్శ్రుతాసశ్చ యజ్వానో యేప్యయజ్వనః |
స్వర్యన్తోనాప్యపేక్షంత ఇంద్రమగ్నిం చ యే విదుః || ౮౧ ||

సికతా ఇవ సంయంతి రశ్మిభిస్సముదీరితాః |
అస్మాల్లోకాదముష్మాచ్చేత్యప్యాహారుణికీ శ్రుతిః || ౮౨ ||

యః ప్రాప్తః పృశ్నిభావం వా యది వా శంకరస్స్వయమ్ |
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ || ౮౩ ||

ఇతి తంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే |
మోక్షైకహేతువిద్యా తు శ్రీవిద్యైవ న సంశయః || ౮౪ ||

న శిల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్దః ప్రయుజ్యతే |
మోక్షైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః || ౮౫ ||

తస్మాద్విద్యావిదే దద్యాత్ ఖ్యాపయేత్తద్గుణాన్సుధీః |
స్వయం విద్యావిశేషజ్ఞో విద్యామాహాత్మ్యవేద్యపి || ౮౬ ||

విద్యావిదం నార్చయేచ్చేత్కోవా తం పూజయేజ్జనః |
ప్రసంగాదేతదుక్తం తే ప్రకృతం శృణు కుంభజ || ౮౭ ||

యః కీర్తయేత్సకృద్భక్త్యా దివ్యం నామ్నాం శతత్రయమ్ |
తస్య పుణ్యఫలం వక్ష్యే విస్తరేణ ఘటోద్భవ || ౮౮ ||

రహస్యనామసాహస్రపాఠే యత్ఫల మీరితమ్ |
తత్కోటికోటిగుణీతమేకనామజపాద్భవేత్ || ౮౯ ||

కామేశ్వరాభ్యాం తదిదం కృతం నామశతత్రయమ్ |
నాన్యేన తులయేదేతత్స్తోత్రేణాన్యకృతేన తు || ౯౦ ||

శ్రియఃపరంపరా యస్య భావినీ తూత్తరోత్తరమ్ |
తేనైవ లభ్యతే నామ్నాం త్రిశతీ సర్వకామదా || ౯౧ ||

అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే |
యా స్వయం శివయోర్వక్త్రపద్మాభ్యాం పరినిస్సృతా || ౯౨ ||

నిత్యాషోడశికారూపాన్విప్రానాదౌ తు భోజయేత్ |
అభ్యక్తా గంధతైలేన స్నాతానుష్ణేన వారిణా || ౯౩ ||

అభ్యర్చ్య వస్త్రగంధాద్యైః కామేశ్వర్యాదినామభిః |
అపూపైశ్శర్కరాద్యైశ్చ ఫలైః పుష్పైస్సుగంధిభిః || ౯౪ ||

విద్యావిదో విశేషేణ భోజయేత్షోడశ ద్విజాః |
ఏవం నిత్యబలిం కుర్యాదాదౌ బ్రాహ్మణభోజనే || ౯౫ ||

పశ్చాత్త్రిశత్యా నామ్నాం తు బ్రాహ్మణాన్ క్రమశోzర్చయేత్ |
తైలాభ్యంగాదికం దద్యాద్విభవే సతి భక్తితః || ౯౬ ||

శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్ |
దివసే దివసే విప్రా భోజ్యా వింశతిసంఖ్యయా || ౯౭ ||

దశభిః పంచభిర్వాపి త్రిభిరేకేన వా దినైః |
త్రింశత్షష్ఠిశతం విప్రాన్ భోజయేత్త్రిశతం క్రమాత్ || ౯౮ ||

ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః |
తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థితా || ౯౯ ||

రహస్యనామసాహస్రైరర్చనేప్యేవమేవ హి |
ఆదౌ నిత్యబలిం కుర్యాత్పశ్చాద్బ్రాహ్మణభోజనమ్ || ౧౦౦ ||

రహస్యనామసాహస్రమహిమా యో మయోదితః |
సశీకరాణురత్రైకనామ్నో మహిమవారిధేః || ౧౦౧ ||

వాగ్దేవీరచితే నామసాహస్రే యద్యదీరితమ్ |
తత్తత్ఫలమవాప్నోతి నామ్నోప్యేకస్య కీర్తనాత్ || ౧౦౨ ||

ఏతదన్యైర్జపైః స్తోత్రైరర్చనైర్యత్ఫలం భవేత్ |
తత్ఫలం కోటిగుణితం భవేన్నామశతత్రయాత్ || ౧౦౩ ||

రహస్యనామసాహస్రకోట్యావృత్త్యాస్తు యత్ఫలమ్ |
తద్భవేత్కోటిగుణితం నామత్రిశతకీర్తనాత్ || ౧౦౪ ||

వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమా యది |
సాక్షాత్కామేశకామేశీకృతేzస్మిన్ గృహ్యతామితి || ౧౦౫ ||

సకృత్సంకీర్తనాదేవ నామ్నామస్మిన్ శతత్రయే |
భవేచ్చిత్తస్య పర్యాప్తిర్నూనమన్యానపేక్షిణీ || ౧౦౬ ||

న జ్ఞాతవ్యమితస్త్వన్యజ్జగత్సర్వం చ కుంభజ |
యద్యత్సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్ || ౧౦౭ ||

తత్తత్సిద్ధిమవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్ |
యే యే ప్రసంగాస్తంత్రేషు తైస్తైర్యత్సాధ్యతే ధ్రువమ్ || ౧౦౮ ||

తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్ |
ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్ || ౧౦౯ ||

విద్యాప్రదం కీర్తికరం సుకవిత్వప్రదాయకమ్ |
సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్ || ౧౧౦ ||

సర్వాభీష్టప్రదం చైవ దేవీనామశతత్రయమ్ |
ఏతజ్జపపరో భూయాన్నాన్యదిచ్ఛేత్కదాచన || ౧౧౧ ||

ఏతత్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా |
భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్పూరయతే ధ్రువమ్ || ౧౧౨ ||

తస్మాత్కుంభోద్భవమునే కీర్తయత్వమిదం సదా |
అపరం కించిదపి తే బోద్ధవ్యం నాzవశిష్యతే || ౧౧౩ ||

ఇతి తే కథితం స్తోత్రం లలితాప్రీతిదాయకమ్ |
నాzవిద్యావేదినే బ్రూయాన్నాzభక్తాయ కదాచన || ౧౧౪ ||

న శఠాయ న దుష్టాయ నాzవిశ్వాసాయ కర్హిచిత్ |
యో బ్రూయాత్త్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్భవేత్ || ౧౧౫ ||

ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్తా తస్మాద్గోప్యమిదం త్వయా |
లలితాప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ || ౧౧౬ ||

రహస్యనామసాహస్రాదతిగోప్యమిదం మునే |
ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్ || ౧౧౭ ||

స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీమ్ |
ఆనందలహరీమగ్నమానసస్సమవర్తత || ౧౧౮ ||

ఇతి బ్రహ్మాండపురాణే - ఉత్తరఖండే - హయగ్రీవాగస్త్యసంవాదే -
లలితోపాఖ్యానే - స్తోత్రఖండే - లలితాంబాత్రిసతీస్తోత్రరత్నం సమాప్తమ్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...