హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, జనవరి 27, 2013

|| రాహుస్తోత్రమ్||


శ్రీ గణేశాయ నమః|
రాహుర్దానవమన్త్రీ చ సింహికాచిత్తవన్దనః|
అర్ధకాయః సదాక్రోధీ చన్ద్రాదిత్యవిమర్దనః|| ౧||
రౌద్రో రుద్రప్రియో దైత్యః స్వర్భానుర్భానుభీతిదః|
గ్రహరాజః సుధాపాయీ రాకాతిథ్యభిలాషుకః|| ౨||
కాలదృష్టిః కాలరూపః శ్రీకణ్ఠహృదయాశ్రయః|
విధున్తుదః సైంహికేయో ఘోరరూపో మహాబలః|| ౩||
గ్రహపీడాకరో దంష్ట్రీ రక్తనేత్రో మహోదరః|
పఞ్చవింశతినామాని స్మృత్వా రాహుం సదా నరః|| ౪||
యః పఠేన్మహతీ పీడా తస్య నశ్యతి కేవలమ్|
ఆరోగ్యం పుత్రమతులాం శ్రియం ధాన్యం పశూంస్తథా|| ౫||
దదాతి రాహుస్తస్మై యః పఠతే స్తోత్రముత్తమమ్|
సతతం పఠతే యస్తు జీవేద్వర్షశతం నరః|| ౬||

|| ఇతి శ్రీస్కన్దపురాణే రాహుస్తోత్రం సమ్పూర్ణమ్||

శనివారం, జనవరి 26, 2013

|| శనైశ్చరస్తవరాజః||

శ్రీ గణేశాయ నమః||
నారద ఉవాచ||
ధ్యాత్వా గణపతిం రాజా ధర్మరాజో యుధిష్ఠిరః|
ధీరః శనైశ్చరస్యేమం చకార స్తవముత్తమమ|| ౧||
శిరో మేం భాస్కరిః పాతు భాలం ఛాయాసుతోऽవతు|
కోటరాక్షో దృశౌ పాతు శిఖికణ్ఠనిభః శ్రుతీ|| ౨||
ఘ్రాణం మే భీషణః పాతు ముఖం బలిముఖోऽవతు|
స్కన్ధౌ సంవర్తకః పాతు భుజౌ మే భయదోऽవతు|| ౩||
సౌరిర్మే హృదయం పాతు నాభిం శనైశ్చరోऽవతు|
గ్రహరాజః కటిం పాతు సర్వతో రవినన్దనః|| ౪||
పాదౌ మన్దగతిః పాతు కృష్ణః పాత్వఖిలం వపుః|
రక్షామేతాం పఠేన్నిత్యం సౌరేర్నామబలైర్యుతామ్|| ౫||
సుఖీ పుత్రీ చిరాయుశ్చ స భవేన్నాత్ర సంశయః|
సౌరిః శనైశ్చరః కృష్ణో నీలోత్పలనిభః శనిః|| ౬||
శుష్కోదరో విశాలాక్షో ర్దునిరీక్ష్యో విభీషణః|
శిఖికణ్ఠనిభో నీలశ్ఛాయాహృదయనన్దనః|| ౭||
కాలదృష్టిః కోటరాక్షః స్థూలరోమావలీముఖః|
దీర్ఘో నిర్మాంసగాత్రస్తు శుష్కో ఘోరో భయానకః|| ౮||
నీలాంశుః క్రోధనో రౌద్రో దీర్ఘశ్మశ్రుర్జటాధరః|
మన్దో మన్దగతిః ఖంజో తృప్తః సంవర్తకో యమః|| ౯||orఅతృప్తః
గ్రహరాజః కరాలీ చ సూర్యపుత్రో రవిః శశీ|
కుజో బుధో గురూః కావ్యో భానుజః సింహికాసుతః|| ౧౦||
కేతుర్దేవపతిర్బాహుః కృతాన్తో నై‌ఋతస్తథా|
శశీ మరూత్కుబేరశ్చ ఈశానః సుర ఆత్మభూః|| ౧౧||
విష్ణుర్హరో గణపతిః కుమారః కామ ఈశ్వరః|
కర్తా హర్తా పాలయితా రాజ్యభుగ్ రాజ్యదాయకః|| ౧౨||orరాజ్యేశో
ఛాయాసుతః శ్యామలాఙ్గో ధనహర్తా ధనప్రదః|
క్రూరకర్మవిధాతా చ సర్వకర్మావరోధకః|| ౧౩||
తుష్టో రూష్టః కామరూపః కామదో రవినన్దనః|
గ్రహపీడాహరః శాన్తో నక్షత్రేశో గ్రహేశ్వరః|| ౧౪||
స్థిరాసనః స్థిరగతిర్మహాకాయో మహాబలః|
మహాప్రభో మహాకాలః కాలాత్మా కాలకాలకః|| ౧౫||
ఆదిత్యభయదాతా చ మృత్యురాదిత్యనందనః|
శతభిద్రుక్షదయితా త్రయోదశితిథిప్రియః|| ౧౬||
తిథ్యాత్మా తిథిగణనో నక్షత్రగణనాయకః|orతిథ్యాత్మకస్తిథిగణో
యోగరాశిర్ముహూర్తాత్మా కర్తా దినపతిః ప్రభుః|| ౧౭||
శమీపుష్పప్రియః శ్యామస్త్రైలోక్యాభయదాయకః|
నీలవాసాః క్రియాసిన్ధుర్నీలాఞ్జనచయచ్ఛవిః|| ౧౮||
సర్వరోగహరో దేవః సిద్ధో దేవగణస్తుతః|
అష్టోత్తరశతం నామ్నాం సౌరేశ్ఛాయాసుతస్య యః|| ౧౯||
పఠేన్నిత్యం తస్య పీడా సమస్తా నశ్యతి ధ్రువమ్|
కృత్వా పూజాం పఠేన్మర్త్యో భక్‍తిమాన్యః స్తవం సదా|| ౨౦||
విశేషతః శనిదినే పీడా తస్య వినశ్యతి|
జన్మలగ్నే స్థితిర్వాపి గోచరే క్రూరరాశిగే|| ౨౧||
దశాసు చ గతే సౌరే తదా స్తవమిమం పఠేత్|
పూజయేద్యః శనిం భక్‍త్యా శమీపుష్పాక్షతామ్బరైః|| ౨౨||
విధాయ లోహప్రతిమాం నరో దుఃఖాద్విముచ్యతే|
వాధా యాऽన్యగ్రహాణాం చ యః పఠేత్తస్య నశ్యతి|| ౨౩||
భీతో భయాద్విముచ్యేత బద్ధో ముచ్యేత బన్ధనాత్|
రోగీ రోగాద్విముచ్యేత నరః స్తవమిమం పఠేత్|| ౨౪||
పుత్రవాన్ధనవాన్ శ్రీమాన్ జాయతే నాత్ర సంశయః|| ౨౫||
నారద ఉవాచ||
స్తవం నిశమ్య పార్థస్య ప్రత్యక్షోऽభూచ్ఛనైశ్చరః|
దత్త్వా రాజ్ఞే వరః కామం శనిశ్చాన్తర్దధే తదా|| ౨౬||
|| ఇతి శ్రీ భవిష్యపురాణే శనైశ్చరస్తవరాజః సమ్పూర్ణః||

శుక్రవారం, జనవరి 25, 2013

|| శనైశ్చరస్తోత్రమ్‌ ||

శ్రీగణేశాయ నమః||
అస్య శ్రీశనైశ్చరస్తోత్రస్య| దశరథ ఋషిః|
శనైశ్చరో దేవతా| త్రిష్టుప్‌ ఛన్దః||
శనైశ్చరప్రీత్యర్థ జపే వినియోగః|
దశరథ ఉవాచ||
కోణోऽన్తకో రౌద్రయమోऽథ బభ్రుః కృష్ణః శనిః పింగలమన్దసౌరిః|
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౧||
సురాసురాః కింపురుషోరగేన్ద్రా గన్ధర్వవిద్యాధరపన్నగాశ్చ|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౨||
నరా నరేన్ద్రాః పశవో మృగేన్ద్రా వన్యాశ్చ యే కీటపతంగభృఙ్గాః|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౩||
దేశాశ్చ దుర్గాణి వనాని యత్ర సేనానివేశాః పురపత్తనాని|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౪||
తిలైర్యవైర్మాషగుడాన్నదానైర్లోహేన నీలామ్బరదానతో వా|
ప్రీణాతి మన్త్రైర్నిజవాసరే చ తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౫||
ప్రయాగకూలే యమునాతటే చ సరస్వతీపుణ్యజలే గుహాయామ్‌|
యో యోగినాం ధ్యానగతోऽపి సూక్ష్మస్తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౬||
అన్యప్రదేశాత్స్వగృహం ప్రవిష్టస్తదీయవారే స నరః సుఖీ స్యాత్‌|
గృహాద్‌ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౭||
స్రష్టా స్వయంభూర్భువనత్రయస్య త్రాతా హరీశో హరతే పినాకీ|
ఏకస్త్రిధా ఋగ్యజుఃసామమూర్తిస్తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౮||
శన్యష్టకం యః ప్రయతః ప్రభాతే నిత్యం సుపుత్రైః పశుబాన్ధవైశ్చ|
పఠేత్తు సౌఖ్యం భువి భోగయుక్తః ప్రాప్నోతి నిర్వాణపదం తదన్తే|| ౯||
కోణస్థః పిఙ్గలో బభ్రుః కృష్ణో రౌద్రోऽన్తకో యమః|
సౌరిః శనైశ్చరో మన్దః పిప్పలాదేన సంస్తుతః|| ౧౦||
ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్‌|
శనైశ్చరకృతా పీడా న కదాచిద్భవిష్యతి|| ౧౧||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శ్రీశనైశ్చరస్తోత్రం సంపూర్ణమ్‌||

గురువారం, జనవరి 24, 2013

|| బుధపంచవింశతినామస్తోత్రమ్||

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీబుధపఞ్చవింశతినామస్తోత్రస్య ప్రజాపతిరృషిః,
త్రిష్టుప్ ఛన్దః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః||
బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః|
ప్రియఙ్గుకలికాశ్యామః కఞ్జనేత్రో మనోహరః|| ౧||
గ్రహపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః|
విరుద్ధకార్యహన్తా చ సౌమ్యౌ బుద్ధివివర్ధనః|| ౨||
చన్ద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః|
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః|| ౩||
లోకప్రియః సౌమ్యమూర్తిర్గుణదో గుణివత్సలః|
పఞ్చవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్|| ౪||
స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి|
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్|| ౫||


ఇతి శ్రీపద్మపురాణే బుధపఞ్చవింశతినామస్తోత్రం సమ్పూర్ణమ్||

బుధవారం, జనవరి 23, 2013

శ్రీ రామ రక్షా స్తోత్రమ్

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ||

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ |

జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ||

సా సితూణ ధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్ |

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్ ||

రమరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |

శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ||

కౌసల్యో దృశౌ పాతు విశ్వామిత్రాః ప్రియః శృతీ |

ఘ్రాణం పాతు ముఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః ||

జిహ్వం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః |

స్కంధౌ దివ్యాయుధః పాతు భజౌ భగ్నేశ కార్ముకః ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవద్రాశ్రయః ||

సుగ్రీవేశః కటీ పాతు సకినీ హనుమత్ర్పభుః |

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |

పదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః ||

ఏతాం రామ బలోపేతాం రక్షా యస్సుకృతీ పఠేత్ |

స చిరాయఃస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ||

పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః |

న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతివాస్మరన్ |

నరో నలిప్యతేపాపై ర్భుక్తిం ముక్తిం చవిందతి ||

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నభి రక్షితమ్ |

యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః ||

వజ్ర పంజర నామేదం యో రామకవచం స్మరేత్ |

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ||

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షా మియాం హరః |

తథా లిఖితవాన్ పాత్రః ప్రభుద్ధో బుధకౌశికః ||

ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదమ్ |

అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీ మాన్ననః ప్రభుః ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |

పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినంబరౌ ||

ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |

పుత్రౌ దశరథ సైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వ ధనుష్మతామ్ |

రక్షఃకుల నిహంతరౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ||

అత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగ నిసంగసింగినౌ |

రక్షనాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపభాణధరో యువా |

గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః ||

రామో దశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ |

కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః |

జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః ||

ఇ త్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్దయాన్వితః |

అశ్వమేథాదికం పుణ్యం సంప్రాప్నోతి న శంశయః ||

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతావాసనమ్ |

స్తువంతి నామభిర్ధివ్యైర్నతే సంసారిణో నరాః ||

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సితాపతిం సుందరమ్

కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ||

రామాయ రాభద్యాయ రామచంద్రాయ వేతనే |

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

శ్రీరామ రామ రఘునందన రామరామ |

శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ ||
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ||
శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి ||
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపధ్యే ||
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |

పురతో మారుతిర్యన్య తం వందే రఘునందనమ్ ||

లోకాభిరామం రణరంహధీరం |

రాజీవనేత్రం రఘువంశ నాథమ్ ||

కారుణ్యరూపం కరుణాకరం తం |

శ్రీరామచంద్రం శరనం ప్రపద్యే ||

మనోజవం మారుతతుల్య వేగమ్

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూథ ముఖ్యమ్
శ్రీరామదూతం శరనం ప్రపద్యే ||

కుజతం రామ రామేతి మధురంమధురాక్షరమ్ |

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మికి కోకిలం ||

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదమ్ |

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్ |

తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ ||
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తిపరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ||

(ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షా స్తోత్రం సంపూర్ణం)

మంగళవారం, జనవరి 22, 2013

శ్రీ పాండురంగాష్టకం

ఆది శంకారాచార్యులు రచించిన శ్రీ పాండురంగాష్టకమ్‌.

మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః,
సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 1

తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌,

పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 2

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌,

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 3

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే, శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌,

శివం శాంతమీడ్యం వరం లోకపాలం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 4

శరచ్చంద్రబింబాననం చారుహాసం, లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌,

జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 5

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం, సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః,

త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 6

విభుం వేణునాదం చరంతం దురంతం, స్వయం లీలయాగోపవేషం దధానమ్‌,

గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 7

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌,

ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 8

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే, పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్‌,

భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి| 9

ఇతి శ్రీపాండురంగాష్టకం


సోమవారం, జనవరి 21, 2013

శ్రీ తులసీ స్తోత్రము

శ్లోకం 

ఓం జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే | యతో బ్రహ్మాద యోదేవాః సృష్టిస్ధిత్యంత కారిణీ | |
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే | నమో మోక్షప్రదే దేవి నమస్సం పత్ప్రదాయికే | |
తులసీ పాతుమా నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా | కీర్తితావాపి స్మృతాపి పవిత్ర యతి మానవమ్ | |
నమామి శిరసాదేవీంతులసీం విలసత్తమమ్ | యాదృష్ట్వా పాపినో మర్త్యాముచ్యంతే సర్వకిల్బిషాత్ | |
తులస్యారక్షితం సర్వం జగదేక చ్ఛరాచరమ్ | యావినిర్కంతి పాపాని దృష్ట్వావాపాపి భిర్నిరైః | |
నమస్తులస్యతి తరాం యస్త్యే బధ్యాబలిం కలౌ | కలయంతిసుఖం సర్వంస్త్రీ యో వైశ్యాస్తథాపరే | |
తులస్యానాపరం కించద్దైవతం జగతీతలే | యయా పవిత్రితో లోకో విష్ణుసంగేనవైష్ణవః | |
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యా రోపితం కలౌ | ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే | |
తులస్యాం సకలదేవా వసింతి సతతః యతః | అతస్తామర్చ యేల్లోకే సర్వాన్దేవా న్సమర్చయన్ | |
నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే | పాహిమాం సర్వపాపేభ్య సర్వసంపత్ప్రదాయికే | |
ఫలశృతి 
ఇతిస్తోత్రం పూరాగీతం పుండరీకేణధీమతా | విష్ణుమర్చయతాం నిత్యం శోభనైస్తులసీదళై | |



శనివారం, జనవరి 19, 2013

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము


కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే। విజయీభవ వేంకటశైలపతే!

సచతుర్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవత మౌళిమణే।

శరణాగతవత్సల సారనిధే। పరిపాలయ మాం వృషశైలపతే।

అతివేలతయా తవ దుర్విషహై రసు వేలకృతైరపరాధశతైః

భరితం త్వరితం వృషశైలపతే। పరయా కృపయా పరిపాహి హరే।

అధి వేంకటశైల ముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్

పరదేవతయా గతాన్ని గమైః కమలాదయితా న్న పరం కలయే
కలవేణురవావశ గోపవధూ సతకోటి వృతా త్స్మరకోటిసమాత్
ప్రతి పల్లవికాభిమతాత్సుకదాత్ వసుదేవసుతాన్న పరం కలయే

అభిరామగుణాకర దాశరధే। జగదేక ధనుర్థర ధీరమతే।

రఘునాయక రామ రమేశ విభో। వరదో భవ దేవ ధయాజలధే।

అవనీ తనయా కమనీయకం రజనీకర చారు ముఖాంబురుహమ్

రజనీచర రాజ త మోమిహిరం మహనీయ మహం రఘురామమయే

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చనుకాయ మమోఘశరం

అసహాయ రఘాద్వహమన్వమహం న కథంచన కంచన జాతు భజేః

వినా వేంకటేశం ననాథో ననాథః సదావేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ
అహందూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చ యాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ।

అజ్ఞానినా మయా దోషా న శేషా న్విహితాన్ హరే

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే


                    - ఇతిశమ్- 

గురువారం, జనవరి 17, 2013

12.ఏకాదశముఖహనుమత్కవచమ్


శ్రీగణేశాయ నమః |

లోపాముద్రా ఉవాచ |
కుమ్భోద్భవ దయాసిన్ధో శ్రుతం హనుమతః పరమ్ |
యన్త్రమన్త్రాదికం సర్వం త్వన్ముఖోదీరితం మయా || ౧||

దయాం కురు మయి ప్రాణనాథ వేదితుముత్సహే |
కవచం వాయుపుత్రస్య ఏకాదశముఖాత్మనః || ౨||

ఇత్యేవం వచనం శ్రుత్వా ప్రియాయాః ప్రశ్రయాన్వితమ్ |
వక్తుం ప్రచక్రమే తత్ర లోపాముద్రాం ప్రతి ప్రభుః || ౩||

అగస్త్య ఉవాచ |
నమస్కృత్వా రామదూతాం హనుమన్తం మహామతిమ్ |
బ్రహ్మప్రోక్తం తు కవచం శ్రృణు సున్దరి సాదరమ్ || ౪||

సనన్దనాయ సుమహచ్చతురాననభాషితమ్ |
కవచం కామదం దివ్యం రక్షఃకులనిబర్హణమ్ || ౫||

సర్వసమ్పత్ప్రదం పుణ్యం మర్త్యానాం మధురస్వరే |
ఓం అస్య శ్రీకవచస్యైకాదశవక్త్రస్య ధీమతః || ౬||

హనుమత్స్తుతిమన్త్రస్య సనన్దన ఋషిః స్మృతః |
ప్రసన్నాత్మా హనూమాంశ్చ దేవతా పరికీర్తితా || ౭||

ఛన్దోఽనుష్టుప్ సమాఖ్యాతం బీజం వాయుసుతస్తథా |
ముఖ్యః ప్రాణః శక్తిరితి వినియోగః ప్రకీర్తితః || ౮||

సర్వకామార్థసిద్ధయర్థం జప ఏవముదీరయేత్ |
ఓం స్ఫ్రేంబీజం శక్తిధృక్ పాతు శిరో మే పవనాత్మజః || ౯||

క్రౌంబీజాత్మా నయనయోః పాతు మాం వానరేశ్వరః |
క్షంబీజరూపః కర్ణౌ మే సీతాశోకవినాశనః || ౧౦||

గ్లౌంబీజవాచ్యో నాసాం మే లక్ష్మణప్రాణదాయకః |
వంబీజార్థశ్చ కణ్ఠం మే పాతు చాక్షయకారకః || ౧౧||

ఐంబీజవాచ్యో హృదయం పాతు మే కపినాయకః |
వంబీజకీర్తితః పాతు బాహూ మే చాఞ్జనీసుతః || ౧౨||

హ్రాంబీజో రాక్షసేన్ద్రస్య దర్పహా పాతు చోదరమ్ |
హ్రసౌంబీజమయో మధ్యం పాతు లఙ్కావిదాహకః || ౧౩||

హ్రీంబీజధరః పాతు గుహ్యం దేవేన్ద్రవన్దితః |
రంబీజాత్మా సదా పాతు చోరూ వార్ధిలంఘనః || ౧౪||

సుగ్రీవసచివః పాతు జానునీ మే మనోజవః |
పాదౌ పాదతలే పాతు ద్రోణాచలధరో హరిః || ౧౫||

ఆపాదమస్తకం పాతు రామదూతో మహాబలః |
పూర్వే వానరవక్త్రో మామాగ్నేయ్యాం క్షత్రియాన్తకృత్ || ౧౬||
దక్షిణే నారసింహస్తు నైఋర్త్యాం గణనాయకః |
వారుణ్యాం దిశి మామవ్యాత్ఖగవక్త్రో హరీశ్వరః || ౧౭||

వాయవ్యాం భైరవముఖః కౌబేర్యాం పాతు మాం సదా |
క్రోడాస్యః పాతు మాం నిత్యమైశాన్యం రుద్రరూపధృక్ || ౧౮||

ఊర్ధ్వం హయాననః పాతు గుహ్యాధః సుముఖస్తథా |
రామాస్యః పాతు సర్వత్ర సౌమ్యరూపో మహాభుజః || ౧౯||

ఇత్యేవం రామదూతస్య కవచం యః పఠేత్సదా |
ఏకాదశముఖస్యైతద్గోప్యం వై కీర్తితం మయా || ౨౦||

రక్షోఘ్నం కామదం సౌమ్యం సర్వసమ్పద్విధాయకమ్ |
పుత్రదం ధనదం చోగ్రశత్రుసంఘవిమర్దనమ్ || ౨౧||

స్వర్గాపవర్గదం దివ్యం చిన్తితార్థప్రదం శుభమ్ |
ఏతత్కవచమజ్ఞాత్వా మన్త్రసిద్ధిర్న జాయతే || ౨౨||

చత్వారింశత్సహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మకో నరః |
ఏకవారం పఠేన్నిత్యం కవచం సిద్ధిదం పుమాన్ || ౨౩||

ద్వివారం వా త్రివారం వా పఠన్నాయుష్యమాప్నుయాత్ |
క్రమాదేకాదశాదేవమావర్తనజపాత్సుధీః || ౨౪||

వర్షాన్తే దర్శనం సాక్షాల్లభతే నాత్ర సంశయః |
యం యం చిన్తయతే చార్థం తం తం ప్రాప్నోతి పూరుషః || ౨౫||

బ్రహ్మోదీరితమేతద్ధి తవాగ్రే కథితం మహత్ || ౨౬||

ఇత్యేవముక్త్వా వచనం మహర్షిస్తూష్ణీం బభూవేన్దుముఖీం నిరీక్ష్య |
సంహృష్టచిత్తాపి తదా తదీయపాదా ననామాతిముదా స్వభర్తుః || ౨౭||

|| ఇత్యగస్త్యసారసంహితాయామేకాదశముఖహనుమత్కవచం సమ్పూర్ణమ్ ||

బుధవారం, జనవరి 16, 2013

11.విభీషణకృతమ్ హనుమత్స్తోత్రమ్


శ్రీగణేశాయ నమః |
నమో హనుమతే తుభ్యం నమో మారుతసూనవే |
నమః శ్రీరామభక్తాయ శ్యామాస్యాయ చ తే నమః || ౧||
నమో వానరవీరాయ సుగ్రీవసఖ్యకారిణే |
లఙ్కావిదాహనార్థాయ హేలాసాగరతారిణే || ౨||
సీతాశోకవినాశాయ రామముద్రాధరాయ చ |
రావణాన్తకులచ్ఛేదకారిణే తే నమో నమః || ౩||
మేఘనాదమఖధ్వంసకారిణే తే నమో నమః |
అశోకవనవిధ్వంసకారిణే భయహారిణే || ౪||
వాయుపుత్రాయ వీరాయ ఆకాశోదరగామినే |
వనపాలశిరశ్ఛేదలఙ్కాప్రాసాదభఞ్జినే || ౫||
జ్వలత్కనకవర్ణాయ దీర్ఘలాఙ్గూలధారిణే |
సౌమిత్రిజయదాత్రే చ రామదూతాయ తే నమః || ౬||
అక్షస్య వధకర్త్రే చ బ్రహ్మపాశనివారిణే |
లక్ష్మణాఙ్గమహాశక్తిఘాతక్షతవినాశినే || ౭||
రక్షోఘ్నాయ రిపుఘ్నాయ భూతఘ్నాయ చ తే నమః |
ఋక్షవానరవీరౌఘప్రాణదాయ నమో నమః || ౮||
పరసైన్యబలఘ్నాయ శస్త్రాస్త్రఘ్నాయ తే నమః |
విషఘ్నాయ ద్విషఘ్నాయ జ్వరఘ్నాయ చ తే నమః || ౯||
మహాభయరిపుఘ్నాయ భక్తత్రాణైకకారిణే |
పరప్రేరితమన్త్రాణాం యన్త్రాణాం స్తమ్భకారిణే || ౧౦||
పయఃపాషాణతరణకారణాయ నమో నమః |
బాలార్కమణ్డలగ్రాసకారిణే భవతారిణే || ౧౧||
నఖాయుధాయ భీమాయ దన్తాయుధధరాయ చ |
రిపుమాయావినాశాయ రామాజ్ఞాలోకరక్షిణే || ౧౨||
ప్రతిగ్రామస్థితాయాథ రక్షోభూతవధార్థినే |
కరాలశైలశస్త్రాయ ద్రుమశస్త్రాయ తే నమః || ౧౩||
బాలైకబ్రహ్మచర్యాయ రుద్రమూర్తిధరాయ చ |
విహఙ్గమాయ సర్వాయ వజ్రదేహాయ తే నమః || ౧౪||
కౌపినవాససే తుభ్యం రామభక్తిరతాయ చ |
దక్షిణాశాభాస్కరాయ శతచన్ద్రోదయాత్మనే || ౧౫||
కృత్యాక్షతవ్యథాఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
స్వామ్యాజ్ఞాపార్థసఙ్గ్రామసఙ్ఖ్యే సఞ్జయధారిణే || ౧౬||
భక్తాన్తదివ్యవాదేషు సఙ్గ్రామే జయదాయినే |
కిల్కిలాబుబుకోచ్చారఘోరశబ్దకరాయ చ || ౧౭||
సర్పాగ్నివ్యాధిసంస్తమ్భకారిణే వనచారిణే |
సదా వనఫలాహారసన్తృప్తాయ విశేషతః || ౧౮||
మహార్ణవశిలాబద్ధసేతుబన్ధాయ తే నమః |
వాదే వివాదే సఙ్గ్రామే భయే ఘోరే మహావనే || ౧౯||
సింహవ్యాఘ్రాదిచౌరేభ్యః స్తోత్రపాఠాద్ భయం న హి |
దివ్యే భూతభయే వ్యాధౌ విషే స్థావరజఙ్గమే || ౨౦||
రాజశస్త్రభయే చోగ్రే తథా గ్రహభయేషు చ |
జలే సర్వే మహావృష్టౌ దుర్భిక్షే ప్రాణసమ్ప్లవే || ౨౧||
పఠేత్ స్తోత్రం ప్రముచ్యేత భయేభ్యః సర్వతో నరః |
తస్య క్వాపి భయం నాస్తి హనుమత్స్తవపాఠతః || ౨౨||
సర్వదా వై త్రికాలం చ పఠనీయమిదం స్తవమ్ |
సర్వాన్ కామానవాప్నోతి నాత్ర కార్యా విచారణా || ౨౩||
విభీషణకృతం స్తోత్రం తార్క్ష్యేణ సముదీరితమ్ |
యే పఠిష్యన్తి భక్త్యా వై సిద్ధ్యస్తత్కరే స్థితాః || ౨౪||

ఇతి శ్రీసుదర్శనసంహితాయాం విభీషణగరుడసంవాదే
విభీషణకృతం హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ||

మంగళవారం, జనవరి 15, 2013

10. శ్రీ హనుమత్పఞ్చరత్నమ్


 వీతాఖిలవిషయేచ్ఛం జాతానన్దాశ్ర| పులకమత్యచ్ఛమ్ |
 సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || ౧||

 తరుణారుణ ముఖకమలం కరుణారసపూరపూరితాపాఙ్గమ్ |
 సన్జీవనమాశాసే మఞ్జులమహిమానమఞ్జనాభాగ్యమ్ || ౨||

 శమ్బరవైరిశరాతిగమమ్బుజదలవిపులలోచనోదారమ్ |
 కమ్బుగలమనిలదిష్టమ్ బిమ్బజ్వలితోష్ఠమేకమవలమ్బే || ౩||

 దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః |
 దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || ౪||

 వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ |
 దీనజనావనదీక్షం పవన తపః పాకపుఞ్జమద్రాక్షమ్ || ౫||

 ఏతత్పవనసుతస్య స్తోత్రం
      యః పఠతి పఞ్చరత్నాఖ్యమ్ |
 చిరమిహనిఖిలాన్ భోగాన్ భుఙ్క్త్వా
      శ్రీరామభక్తిభాగ్భవతి || ౬||

 ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ హనుమత్పఞ్చరత్నం సంపూర్ణమ్ ||

సోమవారం, జనవరి 14, 2013

9. లాఙ్గూలాస్త్రస్తోత్రమ్


శ్రీగణేశాయ నమః |
హనుమన్నఞ్జనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧||

మర్కటాధిప మార్తణ్డమండలగ్రాసకారక |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨||

అక్షక్షపణ పిఙ్గాక్ష క్షితిజాసుక్షయఙ్కర |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩||

రుద్రావతారసంసారదుఃఖభారాపహారక |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪||

శ్రీరామచరణామ్భోజమధుపాయితమానస |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫||

వాలికాలరదక్లాన్తసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬||

సీతావిరహవారీశభగ్నసీతేశతారక |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసామ్భోధిమన్దర |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦||

జగన్మనోదురుల్లఙ్ఘ్యపారావారవిలఙ్ఘన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨||

రాత్రిఞ్చరచమూరాశికర్తనైకవికర్తన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩||

జానకీజానకీజానిప్రేమపాత్ర పరన్తప |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫||

వైదేహీవిరహల్కాన్తరామరోషైకవిగ్రహ |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬||

వజ్రాఙ్గనఖదన్ష్ట్రేశ వజ్రివజ్రావగుణ్ఠన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭||

అఖర్వగర్వగన్ధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮||

లక్ష్మణప్రాణసన్త్రాణ త్రాతస్తీక్ష్ణకరాన్వయ |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాఙ్గూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧||

సీతాశీర్వాదసమ్పన్న సమస్తావయవాక్షత |
లోలలాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః శత్రుఞ్జయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః ప్రమోదతే మారూతజప్రసాదాత్ || ౨౩||


ఇతి  శ్రీలాంగూలాస్త్ర శత్రుఞ్జయం హనుమత్స్తోత్రమ్ ||

ఆదివారం, జనవరి 13, 2013

7.|| శ్రీమదానన్దరామాయణాన్తర్గత శ్రీ హనుమత్ కవచం ||


|| ఓం శ్రీ హనుమతే నమః ||
ఓం అస్య శ్రీ హనుమత్కవచ స్తోత్ర మహామన్త్రస్య|,
శ్రీ రామచన్ద్ర ఋషిః |
శ్రీ హనుమాన్ పరమాత్మా దేవతా |
అనుష్టుప్ ఛన్దః |
మారుతాత్మజేతి బీజం |
అఞ్జనీసూనురితి శక్తిః |
లక్ష్మణప్రాణదాతేతి కీలకం |
రామదూతాయేత్యస్త్రం |
హనుమాన్ దేవతా ఇతి కవచం |
పిఙ్గాక్షోమిత విక్రమ ఇతి మన్త్రః |
శ్రీరామచన్ద్ర ప్రేరణయా రామచన్ద్ర ప్రీత్యర్థం
మమ సకల కామనా సిద్ధ్యర్థం  జపే వినియోగః ||

కరన్యాసః ||
ఓం హాం అఞ్జనీసుతాయ అఙ్గుష్ఠాభ్యాం నమః |
ఓం హీం రుద్ర మూర్తయే తర్జనీభ్యాం నమః |
ఓం హూం రామదూతాయ మధ్యమాభ్యాం నమః |
ఓం హైం వాయుపుత్రాయ  అనామికాభ్యాం నమః |
ఓం హౌం అగ్నిగర్భాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః ||

అఙ్గన్యాసః ||
ఓం హాం అఞ్జనీసుతాయ హృదయాయ నమః |
ఓం హీం రుద్ర మూర్తయే శిరసే స్వాహా |
ఓం హూం రామదూతాయ శికాయై వషట్ |
ఓం హైం వాయుపుత్రాయ  కవచాయ హుం |
ఓం హౌం అగ్నిగర్భాయ నత్రత్రయాయ వౌషట్ |
ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువఃసువరోమితి దిగ్బన్ధః ||

అథ ధ్యానమ్ ||
ధ్యాయేత్బాలదివాకరద్యుతినిభం దేవారిదర్పాపహం
దేవేన్ద్ర ప్రముఖం ప్రశస్తయశసం దేదీప్యమానం రుచా |
సుగ్రీవాది సమస్తవానరయుతం సువ్యక్త తత్త్వప్రియం
సంసక్తారుణ లోచనం పవనజం పీతామ్బరాలఙ్కృతం || ౧||
ఉద్యన్ మార్తాణ్డకోటి ప్రకట రుచియుతం చారువీరాసనస్థం
మౌఞ్జీ యఙ్యోపవీతాభరణ రుచిశిఖం శోభితం కుణ్డలాఙ్గం |
భక్తానామిష్టదం తం ప్రణతమునిజనం వేదనాద ప్రమోదం
ధ్యాయేదేవం విధేయం ప్లవగ కులపతిం గోష్పదీభూత వార్ధిం || ౨||
వజ్రాఙ్గం పిఙ్గకేశాఢ్యం స్వర్ణకుణ్డల మణ్డితం
నిగూఢముపసఙ్గమ్య పారావార పరాక్రమం || ౩||
స్ఫటికాభం స్వర్ణకాన్తిం ద్విభుజం చ కృతాఞ్జలిం |
కుణ్డల ద్వయ సంశోభిముఖాంభోజం హరిం భజే || ౪||
సవ్యహస్తే గదాయుక్తం వామహస్తే కమణ్డలుం |
ఉద్యద్ దక్షిణ దోర్దణ్డం హనుమన్తం విచిన్తయేత్ || ౫||

అథ మన్త్రః ||
ఓం నమో హనుమతే శోభితాననాయ యశోలఙ్కృతాయ
అఞ్జనీగర్భ సంభూతాయ |
రామ లక్ష్మణానన్దకాయ |
కపిసైన్య ప్రకాశన పర్వతోత్పాటనాయ |
సుగ్రీవసాహ్యకరణ పరోచ్చాటన |
కుమార బ్రహ్మచర్య |
గంభీర శబ్దోదయ |
ఓం హ్రీం సర్వదుష్టగ్రహ నివారణాయ స్వాహా |
ఓం నమో హనుమతే ఏహి ఏహి |
సర్వగ్రహ భూతానాం శాకినీ డాకినీనాం
విశమదుష్టానాం సర్వేషామాకర్షయాకర్షయ |
మర్దయ మర్దయ |
ఛేదయ ఛేదయ |
మర్త్యాన్ మారయ మారయ |
శోషయ శోషయ |
ప్రజ్వల ప్రజ్వల |
భూత మణ్డల పిశాచమణ్డల నిరసనాయ |
భూతజ్వర ప్రేతజ్వర చాతుర్థికజ్వర
బ్రహ్మరాక్షస పిశాచః ఛేదనః క్రియా విష్ణుజ్వర |
మహేశజ్వరం ఛిన్ధి ఛిన్ధి |
భిన్ధి భిన్ధి |
అక్షిశూలే శిరోభ్యన్తరే హ్యక్షిశూలే గుల్మశూలే
పిత్తశూలే బ్రహ్మ రాక్షసకుల ప్రబల
నాగకులవిష నిర్విషఝటితిఝటితి |

ఓం హ్రీం ఫట్ ఘేకేస్వాహా |

ఓం నమో హనుమతే పవనపుత్ర వైశ్వానరముఖ
పాపదృష్టి శోదా దృష్టి హనుమతే ఘో అఙ్యాపురే స్వాహా |
స్వగృహే ద్వారే పట్టకే తిష్ఠ తిష్ఠేతి తత్ర
రోగభయం రాజకులభయం నాస్తి |
తస్యోచ్చారణ మాత్రేణ సర్వే జ్వరా నశ్యన్తి |

ఓం హ్రాం హ్రీం హ్రూం ఫట్ ఘేఘేస్వాహా |

శ్రీ రామచన్ద్ర ఉవాచ
హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః |
అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః || ౧||
లఙ్కా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరన్తరం |
సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునన్దనః || ౨||
భాలం పాతు మహావీరో భృవోర్మధ్యే నిరన్తరం |
నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరః || ౩||
కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామకిఙ్కరః |
నాసాగ్రం అఞ్జనీసూనుః పాతు వక్త్రం హరీశ్వరః || ౪||
వాచం రుద్రప్రియః పాతు జిహ్వాం పిఙ్గల లోచనః |
పాతు దేవః ఫాల్గునేష్టః చిబుకం దైత్యదర్పహా || ౫||
పాతు కణ్ఠం చ దైత్యారిః స్కన్ధౌ పాతు సురార్చితః |
భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః || ౬||
నగరన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః |
వక్షో ముద్రాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః || ౭||
లఙ్కా నిభఞ్జనః పాతు పృష్ఠదేశే నిరన్తరం |
నాభిం చ రామదూతస్తు కటిం పాత్వనిలాత్మజః || ౮||
గుహ్యం పాతు మహాప్రాఙ్యో లిఙ్గం పాతు శివప్రియః |
ఊరూ చ జానునీ పాతు లఙ్కాప్రసాద భఞ్జనః || ౯||
జఙ్ఘే పాతు కపిశ్రేష్ఠోః గుల్ఫౌ పాతు మహాబలః |
అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః || ౧౦||
అఙ్గాన్యమిత సత్వాఢ్యః పాతు పాదరఙ్గులీస్తథా |
సర్వాఙ్గాని మహాశూరః పాతు రోమాణి చాక్మవిత్ || ౧౧||
హనుమత్ కవచం యస్తు పఠేద్ విద్వాన్ విచక్షణః |
స ఏవ పురుషశ్రేష్ఠో భుక్తిం ముక్తిం చ విన్దతి || ౧౨||
త్రికాలమేకకాలం వా పఠేన్ మాసత్రయం నరః |
సర్వాన్ రిపూన్ క్షణాన్ జిత్వా స పుమాన్ శ్రియమాప్నుయాత్ || ౧౩||

ఇతి శ్రీ శతకోటిరామచరితాంతర్గత శ్రీమదానన్దరామాయణే వాల్మికీయే మనోహరకాణ్డే
శ్రీ హనుమత్కవచం సంపూర్ణం ||

శనివారం, జనవరి 12, 2013

6. శ్రీ హనుమదష్టకం

 వీక్ష్యే కదా౭హం తరుణార్క సన్నిభమ్
దయామృతా ర్ద్రారుణ పంకజేక్షణం ।
ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం
చిద్రత్నాంచిత గండలోజ్వలం ॥

కదా౭హ మారా దుపయాంత మద్భుత,
ప్రభావ మీశం జగతాం కపిప్రభుమ్।
సమీక్ష్య వేగాదభిగమ్య సంస్తువన్‌
జగామ సద్వాన్‌ ప్రపతన్ పదాబ్జయోః ॥

కదా౭ఞ్జనాసూను పదాంబుజ ద్వయం
కఠోర సంసార భయ ప్రశామకమ్ ।
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్థాన మలంకరోమ్యహమ్ ॥

కదా లుఠంతం స్వపదాబ్జయోర్ ముదా
హఠాత్ సముత్థాప్య హరీంద్రనాయకః।
మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభమ్
నిధాయ "మా భీ" రితి వీక్ష్యతే విభుః ॥

ప్రదీప్త కార్తస్వర శైలాభ భాస్వరమ్
ప్రభూత రక్షో గణదర్ప శిక్షకమ్ ।
వపుః కదా౭౭లింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీ భవా మ్యహమ్ ॥

ధన్యా: వాచః కపివర గుణస్తోత్ర పూతా కవీనాం
ధన్యో జంతు ర్జగతి హనుమత్పాదపూజా ప్రవీణ: ।
ధన్యా వాసా స్సతత హనుమత్పాద ముద్రాభిరామా
ధన్యం లోకే కపికుల మభూ దాంజనేయావతారాత్‌ ॥

జంతూనా మతిదుర్లభం మనుజతా తత్రాపి భూదేవతా
బ్రహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా: ప్రజ్ఞాతతో దుర్లభా: ।
తత్రాప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్ భవోద్భేదినీ
దుర్లభ్యా సుతరాం తథాపి హనుమత్పాదారవిందే రతిః ॥

అహం హనూమత్పదవాచ్చ దైవమ్
భజామి సానంద మనోవిహంగమ్
తదన్య దైవం న కదా౭పి దైవమ్
బ్రహ్మాది భూయో౭పి న ఫాలనేత్రమ్ ।

యశ్చాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా సర్వాన్ కామా నవాప్నుయాత్‌ ||  ||

ఇతి శ్రీ హనుమదష్టకమ్

శుక్రవారం, జనవరి 11, 2013

5. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

 వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే

కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

4. శ్రీ హనుమత్ ద్వాదశ నామాలు

హనుమనంజనా సూనుః వాయుపుత్రో మహా బలః
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షోమిత విక్రమః
ఉదధి క్రమణశ్చైవ - సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పః ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన :
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషత :
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్ర విజయీ భవేత్ ||

మంగళవారం, జనవరి 08, 2013

మాఘ గౌరీ నోము


                పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రామ్హన దంపతులకు లేక లేక ఒక కుమార్తె పుట్టింది.  ఆమెను అల్లారుముద్దుగా పెంచారు.  యుక్త వయస్సు రాగానే ఆ కన్యకు అత్యంత వైభవంగా వివాహం చేసారు.  పెళ్లి అయిన ఐదవ నాడే వరుడు మరణించి  ఆ కన్యా విధవరాలైంది.  కుమార్తె ప్రారబ్ధమునకు ఆ తల్లి దండ్రులు ఎంతగానో దు:ఖించారు.  తీర్ధయాత్రల వలన పుణ్యము ప్రశాంతత కలుగుతుందని ఆ దంపతులు తమ కుమార్తెను తీసుకుని పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ తిరుగుతూ వున్నారు.  
           ఇలా తిరుగుతున్నా వారికి ఒకనాడు ఒక చెరువు వద్ద ముత్తైదువులు ఒకచోట, విధవరాల్లందరూ ఒక చోట చేరి పద్మములతో పూజలు చేస్తూ కనిపిస్తోన్నారు.  అదేమిటో తెలుసుకొనవలేనన్న కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు వెళ్ళారు.  అక్కడగల పుణ్య స్త్రీలలో వున్న పార్వతీదేవి వృద్దురాలి రూపంలో కనిపించింది.  వీరిని సమీపించింది.  దంపతులు ఆమెను అక్కడ జరుగుతున్నదేమిటి అని ప్రశ్నించారు .  వృద్ద రూపంలో వున్న పార్వతీదేవి చేరదీసి ఇది పుణ్యకా వ్రతమని చెప్పి వారి కుమార్తెను చెరువులో చేయించి దోసెడు ఇసుకను ఆమెచేత గట్టున వేయించింది  .  ఆ ఇసుక  పసుపుగా మారింది.  మరల స్నానం చేయించి దోసెడు ఇసుక గట్టున వేయించాగా అది కుంకుమ గా మారింది.  మూడవ పర్యాయము స్నానం చేయించి దోసెడు ఇసుకను ఒడ్డున వేయించాగా అది కొబ్బరికాయగా మారింది.  ఆ నాలుగు అయిదుసార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లముగా జీలకర్రగా మారింది.  అంట అమ్మవారు ఓ దంపతుల్లారా! చింతించక మీ బిడ్డ వైధవ్యం తొలగి పోయే మార్గం చెబుతాను మీ అమ్మాయిచేత అయిదు సంవత్సరాలు మాఘ గౌరీ నోమును నూయించండి అని చెప్పి మాయమైనది.  
             అంత ఆ తల్లి దండ్రులు ఆనందిన్చినవారై తమ కుమార్తెను తీసుకుని స్వగ్రామం వెళ్లి కుమార్తె చేత మాఘ గౌరీ నోముని అయిదు సంవత్సరాలు చ్యించారు.  అంట ఆమెకు పునర్వివాహమై జీవితకాలం ముమంగాలిగా జీవించింది.  
ఉద్యాపన:  ఈ నోమును మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు పొదలు పెట్టాలి.  ఆ నెల రోజులు ప్రతిరోజూ స్నానం చేసి నీలాతరేవులో పసుపుతో గౌరీదేవిని పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ లతో పూజించాలి.  మొదటి సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) పసుపు రెండవ సంవత్సరము   సేరుమ్బావు  (1-1/4kg)  కుంకుమ,  మూడవ సంవత్సరము (1-1/4kg) కొబ్బరి, నాలుగవ సంవత్సరము 1-1/4kg బెల్లము, అయిదవ సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) జీలకర్ర ముత్తైదువులకు దానమివ్వాలి.  ఉద్యాపన చెప్పుకుని ముత్తైదువులకు భోజనము పెట్టి, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డలు ఇవ్వాలి. 

ఆదివారం, జనవరి 06, 2013

స్తోత్ర రత్నావళి

అనంతపద్మనాభుని నోము


             పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు.  వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు.  యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు.  వివాహం చేసి ఆమెను అత్తా వారింటికి సాగనంపారు.  కుమార్తెకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వుల్లది ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు.  ఆ ఇల్లాలు ఇంట్లో వున్న కాస్త వరిపిందిని మూటగట్టి కూతురుకిచ్చింది.  
              నవవదూవరులిద్దరూ వారి స్వగ్రామమునకు కాళీ నడకన బయలుదేరారు.  వెళ్తూ మార్గ మధ్యలో సంధ్య వార్చుకోవడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు.  ఈ లోపున నవవధువు ఆ చుట్టూ పక్కల తిరుగుతూ కొందరు పూజచేసుకుంటూ వుండడం చూసింది.  వారి దగ్గరకు వెళ్లి ఆ పూజ వివరాలను అడిగి తెలుసుకుంది.  తన దగ్గర వున్న పిండితో పద్మనాభుని బొమ్మను చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్టించుకుని భక్తితో పూజ చేసింది.  సంధ్య వార్చుకుని భర్త వచ్చే సరికి ఆమె పూజ ముగించుకుంది.  భర్త తోపాటు గ్రామానికి బయలు దేరింది మార్గ మధ్యలో వారికి ఆకలికాగా ఆమె భర్త తన అత్తా గారిచ్చిన పిండితో తినడానికి ఏమైనా చెయ్యమని అడిగాడు.  అందుకామె పిండిలేదని బొమ్మను చేసి పూజచేసుకున్న వైనాన్ని చెప్పి చేతిని గల తోరాలను సాక్ష్యంగా చూపింది.  అతడు విసుగుకొని ఆతోరంతీసిపారేయ్యమన్నాడు.  ఎదురు చెప్పలేక చేతికున్న దారపు పోగులను తీసివేసింది.  
                అందుమీదట నోము వుల్లన్ఘిన్చినట్లయింది.  వారి ప్రయాణము కాదు  దుర్భరమైంది.    ఆకలి ఎక్కువైపోయింది. జవసత్వాలు సన్నగిల్లి పోయాయి.  యేమిటిదని ఆ వరుడు పరిపరి విధాల పరితపించాడు.  ఇదంతా తోరం తీసి పారేసి పద్మనాబుని వ్రత ఉల్లంఘన చేయడం వల్లనే జరిగి ఉంటుందని అనుకుని అనుమతిస్తే మళ్ళీ ఆ వ్రతం మొదలు పెట్టి భక్తి శ్రద్దలతో పూర్తి చేస్తాను మన బాధలు తొలగి పోతాయి అన్నది.  అందుకు అతడు అంగీకరించగా ఆ వధూవరులు మరింత భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించవలసిన పూజాద్రవ్యాలను పూజా విధి విధానాలను అనుసరించి మనసున తలచు కుంటూ అనంత పద్మనాభుని వ్రతం చేసారు.  స్వామీ అనుగ్రహం కలిగి ఆ వ్రత మహిమ వల్ల ప్రయాణం సుఖంగా సాగింది.  చెట్లు ఫలాలు లభించగా వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు.  ఇంటికి చేరుకునేసరికి రాజుగారి ఆస్థానము నుండి రాజ పురోహితునిగా రావసిందని ఆహ్వానము వచ్చింది.  అటుపై ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.  
ఉద్యాపన:  వార్షికంగా ఈ నోముకన్యాలు, వివాహిత వనితలు స్సుసుకోదగినది.  పిండితో దామోదరుని బొమ్మను చేసి ప్రీతితో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి.  ఆ రోజున ఒక సద్బ్రాహ్మనునికి భోజం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి.

శనివారం, జనవరి 05, 2013

ఉదయ కుంకుమ నోము


               పూర్వకాలములో ఒకానొక విప్రునకు నలుగురు కుమార్తెలు వుండేవారు.  పెద్ద పిల్లలు ముగ్గురికి వివాహాలు జరిగివారి భర్తలు చనిపోయి విధవరాళ్ళు అయ్యారు.  ఆ బ్రాహ్మణ దంపతులు కుమార్తెల దుస్థితికి ఎంతగానో బాధపడుతుండేవారు.    ఆఖరు కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది.  ఆమెకు వివాహం చెయ్యాలన్న వుబలాటం వున్నా అక్కగార్లవలె వైధవ్యం పోడుతుందేమో అని బాధ పాడుతుండేవాడు.  
                నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగళిగా వుద్దరించమని మొరపెట్టుకునేవాడు.  ఒకనాడు గౌరీదేవి కలలో కనిపించి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించమని చెప్పింది.  ఆమె మాటలు యందు నమ్మకము కలిగి అలా చేయడం వలన తన కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుందనే నమ్మకము కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించాడు.  వ్రత ప్రభావం వలన ఆమెకు భార్తలభించాడు.  పూర్నాయుష్కుడు వైధవ్య భయం తొలగి పోయింది.  ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గోరిదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగల్యము, సిరిసంపదలు, కలుగుతాయి.   ఉద్యాపన:  కన్నె పిల్లలు చేసుకుని తీరవలసిన నోము ఇది.  ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు కాటుక పెట్టుకొని పసుపు గౌరీ దేవిని చేసి ఫల పుష్పాదులతో ధూప దీప నైవేద్యాలతో ఆచరించాలి.  ఒక ముత్తైదువు నకు  గౌరీదేవి పేరున పసుపు పువ్వులు రవికల గుడ్డ తాంబూలము ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి. 

శుక్రవారం, జనవరి 04, 2013

ధైర్యలక్ష్మి నోము


         ధైర్య లక్ష్మి నోము ఇది ఒక భక్తి పపట్టులతో ఆత్మ విశ్వాసాన్ని రంగరించిన ఒక వృత్తాంతము వున్నది  ఒక గ్రామంలో ఒక స్త్రీ వుండేది.  ఆమెకు అయిదుగురు తమ్ముల్లునారు వారిలో నలుగురు తమ్ముళ్ళ పెళ్లిళ్లకు దేనికి ఆమె వేళ్ళ లేదు.  ఏ తమ్ముడి పెళ్ళికి వెళ్ళాలనుకున్న ఆమె భర్తకు ప్రాణాంతకమైన వ్యాధి సంభవిస్తుండేది.  ఆఖరు తమ్ముడి పెళ్ళికి భర్తకు ఆరోగ్య పరిస్థితి యెంత మాత్రం బాగాలేకపోయినా ఆమె నా భర్తకు ఏమి జరగదన్న ధైర్యంతో బయలుదేరింది.
      
            మార్గ మధ్యలో ఒక జమ్మి చెట్టు కనిపిస్తే దాని చుట్టూ ప్రదక్షణ చేసి నువ్వే నాకు ధైర్యం, నువ్వే నా భర్తను రక్షించాలని మనసులో దేవుణ్ణి ప్రార్ధించుకుని ఆ చెట్టుకు నమస్కారము చేసి తమ్ముడి  పెళ్ళికి వెళ్ళింది.పెళ్లి పూర్తి అయ్యాక ఇంటికి తిరిగి వచ్చింది.  ఆమె వచ్చే సరికి ఆమె భర్త పూర్తి ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నాడట.  ఈ ఇతిహాసంలో ధైర్య లక్ష్మి నోము చెప్పబడుతుంది. 

గురువారం, జనవరి 03, 2013

శాకాదానము నోము


               పూర్వము ఒక రాజ్యములో రాజు భార్య మంత్రి భార్య కలిసి శాఖ దానము నోమును నోచారు.  ఒక సంవత్సరము పాటు మంత్రి భార్య ప్రతి రోజు ఒక తోటకూర చెట్టును కొంత దక్షిణతో కలిపి ఒక విప్రునకు దానమిస్తుండేది.  రాజు భార్య సంవత్సరమునకు సరిపడు తోటకూర చెట్లు తెప్పించి విప్రులను రప్పించి వారికి దక్షిణ తామ్బూలాడులతో ఒక్క సారిగా దానమిచ్చింది.  కాలం గడుస్తున్దగ్తా మంత్రి భారీ సుఖ సంతోషములతో ఆనందముగా జీవిస్తున్నది.  రాజు భార్యకు సుఖ శాంతులు లేక కష్టాలతో జీవిస్తుండేది.  
               ఈ విషయం మంత్రి భార్య వద్దకు వెళ్లి చెప్పి మనమిద్దరమూ శాఖ దానము చేసితిమిగాడా మరి నీకు సుఖ శాంతులు కలుగుటకు కారణమేమిటి అని ప్రశ్నించినది.  అందుకా మంత్రి భార్య మహారాణి ఒక్క సారిగా వ్రతమును పూర్తి చేయాలన్న తొందరపాటు భావంతో మీరు వ్రత నియమాన్ని కూడా ఉల్లంఘించి సంవత్సరం రోజులపాటు ప్రతీ రోజు పంచవలసిన తోటకూర చెట్లను దక్షిణ ను ఒకే రోజు పంచడం వల్ల వ్రత విధి విదానాలను ఆచరించ కుండా వ్రతమును పూర్తి చేసినందువల్ల మీకు మనఃశాంతి లోపించి దు:ఖము కష్టములు కలుగుటకు కారణమని మరలా శాఖ దానము నోమును నోచి భక్తితో ప్రతి రోజు శాఖమును దక్షినలతో కలిపి ఏడాదిపాటు దానము చేయవలసినదని మంత్రి భార్య రాజు భార్యకు చెప్పింది.  ఆమె మాటల యందు నమ్మకము వుంచి రాజు భార్య శాఖ దాన నోమును భక్తితో వ్రాతవిది విదానములతో నియమముతో వ్రతమును పూర్తి చేసినందువల్ల ఆమె స్థితి మారి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించింది.   ఉద్యాపన:  ఒక బ్రాహ్మణుడిని పిలిచి తలంటి నీళ్ళు పోసి తోటకూర చెట్టును పదమూడు నాణాలను దక్షిణగా ఆ విప్రునకు దానమివ్వాలి.

బుధవారం, జనవరి 02, 2013

నందికేషుని నోము


            పూర్వము ఒకానొక గ్రామంలో ఒక వృద్ద పెరంటాలుండేది.    ఆమె చేయని వ్రతాలు నోచని నోములు లేవు.  కాని ఆమెకు మాట కటువుగా   వుండేది.  చెట్లలో చీత్కారం చోటుచేసుకునేది.  ఆ కారణం వల్ల ఆ గ్రామస్తులేవ్వరికి ఆ ముడుసలిపట్ల ఉండవలసిన ఆదరాబిమానాలు ఉండేవి కావు.  కాని ఆమెను ఎవరూ దూషించేవారు కాదు .   సమస్త దేవతలా కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా సాగిపోతుండేది.  
          ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకంలో జరిగే విషయాలు విశేషాలను ముచ్చటించు కుంటున్నారు  .  పార్వతి పరమేశ్వరుని కాళ్ళు వత్తుచున్నది.   ఆమె చేతులు కఠినముగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు.  నాదా!  నా చేతులెందుకు కఠినముగా వున్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువైయ్యే మార్గామేమితో హేప్పమని వేడుకుంది.  దేవి నీవేవరిపట్లనో కాఠిన్యము పోయి మృదువైయ్యే మార్గమేమిటో  చెప్పమని వేడుకుంది.  దేవి నేవేవరిపట్ల నో కాఠిన్యముగా ఉండడమే ఈ నీ చేతులు ఠినత్వమునకు గల కారణం ఇందుకు నీవు నీళ్ళాట రేవుకు వెళ్లి వచ్చీపోయే వనితలకు తలంటి నీళ్ళు పోయవలసిందని ఇందువాళ్ళ ఒక భక్తురాలికి తలంటి నీళ్ళు పోయడం వల్ల స్నానం చేయిన్చేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించి పోవునని పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.  
            ఆమాటమేరకు పార్వతి భూలోకానికి వచ్చి నీళ్ళాట రేవు వద్ద నిలబడి వచ్చీపోయే మగువలను పిలచి తలంటి నీళ్ళు పోస్తూ వచ్చింది.  అలా వచ్చినవారందరికీ తలంటు పోయగా అహంకారవతియై ఒక వృద్ద పేరంటాలు రేవుకు వచ్చింది.  పార్వతి ఆమెను తలంటి నీళ్ళు పోస్తాను రమ్మన్నది.  నేను ఎన్నో వ్రతాలు హేసాను ఇదేమి వ్రతము?  తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుతానంటే కాదనడం ఎందుకు అని అలగేకాని  తలవంచుకుని కూర్చున్నది ఆ ముదుసలి పేరంటాలు.  పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది.  ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీ దేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో తనియింప చేయలేదు.  అయినా పార్వతి తన చేతులు మరుడువుగా మారడం వల్ల ఆ ముదుసలి పెరంటాలిని అనుగ్రహించి సిరిసంపదలు ప్రసాదించింది.  
             పలు నోములు నోచితినన్న అహంకారం ధనదాన్యాది సిరులున్నాయన్న అహంభావం ఆ వ్రుద్దురాలిలో కలిగాయి.  తనంతటి దానను కనుకనే పార్వతి  స్వయంగా వచ్చి తలారా స్నానం చేయిన్చిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తుండేది.  ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సిరులే ఆమె అహంకారానికి కారణమని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకుంది.  విఘ్నేశ్వరుడ్ని పిలిచింది.  ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది.  ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు.  ఆమె విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు పెట్టింది.  పార్వతి పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు.  
             ఈ సంగతి తెలిసిన పార్వతి బాగా ఆలోచించి నందిని ఆమెవద్దకు పంపించింది వచ్చిన నందిని ఆ వృద్ద పేరంటాలు ఆరాధించి శనగలు వాయనమిచ్చింది.  దానితో నందికేశ్వరుడు ఆమెకున్న భాగ్యాన్ని తీయకుండా వెనుదిరిగి పోయాడు. ఆ తదుపరి పార్వతి భైరవుడ్ని పంపించింది.  వచ్చిన భైరవునకు వృద్ద పేరంటాలు గారెలు పెట్టింది.  అందుకా భైరవుడు ఆమె సిరులు తొలగించకుండా వేణు తిరిగి వచ్చెను.  పార్వతి చంద్రుడిని పంపించింది.  వచ్చిన చంద్రునకు వృద్దురాలు చలిమిడి చేసి పెట్టింది.  చంద్రుడు ఏ విధంగాను ఆమె సిరులు తొలగించకుండా వెను తిరిగెను.  
               అటుపై పార్వతి సూర్యుడిని పంపించగా ఆ వృద్దురాలు క్షీరాన్నాన్ని ఆరగించమని పెట్టింది.  అందుకా సూర్యుడు ప్రసన్నుడై ఆమె సిరులపట్ల ఏవిధమైన చర్య తీసుకోలేదు.  కుమారస్వామిని వృద్దురాలి సిరులు తొలగించుటకు  పార్వతి పంపించగా చక్రపోగాలిని పెట్టి వృద్దురాలు తన ప్రమాదాన్ని తప్పించుకుంది.    వీరివల్ల సాద్యం కాదని సిరులను తొలగించుటకు పరమేశ్వరుడిని పంపించింది పార్వతి.  వచ్చిన సదాశివునికి ఆ వృద్ద భక్తురాలు చిమ్మిలిని పెట్టింది.  శంకరుడు వచ్చిన పని కాదని వెను తిరిగి వెళ్ళాడు.  
                ఇంకా పార్వతీ దేవి స్వయముగా తానె కార్యసాధన నిమిత్తం వృద్ద పేరంటాలు ఇంటికి వచ్చింది.  తన ఇంటికి వచ్చిన పార్వతిదేవిని సాదరంగా ఆహ్వానించి పీఠంవేసి  కూర్చోబెట్టి భక్తురాలు పసుపు వ్రాసింది.  కుంకుమ బొట్టు పెట్టింది.  ధూప దీప నైవేద్యాడులతో ఆరాధించింది.  పులగం వండి నివేదించింది.  పార్వతీ దేవి ప్రసన్నురాలై తన నిర్ణయాన్ని విరమించుకుంది ఆమె కాఠిన్యము తగ్గింది.  మనస్సు తనువూ మ్రుదువైయ్యాయి.  ఆమెకు మరింత సిరిసంపదలను ఆగ్రహించింది.  
                ఓ భక్తులారా!  నీవు నేను పంపించిన దేవతలకు నివేదించిన పదార్ధాలు నివేదించి పూజాపూర్వక ఉద్యాపన చేసిన వారికి సమస్త దేవతల అనుగ్రహం కలిగి కాఠిన్యము తొలగి పటుత్వంగా రూపొంది సమస్త సిరులు సమస్త భోగాలు కలుగుతాయని పార్వతి వచ్చింది. 
ఉద్యాపన:  కొద్ది కొద్దిగా నవ ప్రసాదాలను చేయాలి.  పార్వతీదేవిని ఆరాధించాలి ప్రసాదాలను నంది తదితరులకు నివేదించాలి.  అయిదు మానికల బియ్యం అత్తెసరుగా వండి ఇదుమూరాల అన్గావస్త్రముతో మూటగట్టి వెండితో చేసిన నందికి నివేదించి అత్తెసరును బంధువులకు వడ్డించాలి. దక్షిణ తామ్బూలాడులతో ఒక సద్బ్రామ్హమనులకు స్వయం పాకం ఇవ్వాలి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...