హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, జూన్ 26, 2012

సోమవారం, జూన్ 18, 2012

5.నారాయణోపనిషత్తు

||నారాయణోపనిషత్తు||
ఓం అథ పురుషో హ వై నారాయణోఁకామయత ప్రజా: సృజేయేతి !

నారాయణాత్ప్రాణో జాయతే !

మన: సర్వేన్ద్రియాణి చ !

ఖం వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్య ధారిణీ !

నారాయణాద్ బ్రహ్మా జాయతే !

నారాయణాద్ రుద్రో జాయతే !

నారాయణాదిన్ద్రో జాయతే !

నారాయణాత్ప్రజాపతయ: ప్రజాయస్తే !

నారాయణాద్ ద్వాదశాదిత్యా: రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాగంసి !

నారాయణాదేవ సముత్పద్యస్తే !

నారాయణే ప్రవర్తస్తే !

నారాయణే ప్రలీయస్తే !!



ఓమ్ ! అథ నిత్యో నారాయణ: !

బ్రహ్మా నారాయణ: !

శివశ్చ నారాయణ: !

శక్రశ్చ నారాయణ: !

ద్యావాపృథివ్యౌ చ నారాయణ: !

కాలశ్చ నారాయణ: !

దిశశ్చ నారాయణ: !

ఊర్థ్వశ్చ నారాయణ: !

అధశ్చ నారాయణ: !

అస్తర్బహిశ్చ నారాయణ: !

నారాయణ ఏవేదగం సర్వమ్ !

యద్భూతం యచ్చ భవ్యమ్ !

నిష్కళో నిరఙ్ఞనో నిర్వికల్పో నిరాఖ్యాత: శుద్ధో దేవఏకో నారాయణ: !

న ద్వితీయోఁస్తి కశ్చిత్ !

య ఏవం వేద !

స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి !

ఓమిత్యగ్రే వ్యాహరేత్ !

నమ ఇతి పశ్చాత్ !

నారాయణాయేత్యుపరిష్టాత్ !

ఓమిత్యేకాక్షరమ్ !

నమ ఇతి ద్వే అక్షరే !

నారాయణాయేతి పంచాక్షరాణి !

ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం !

యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి !

అన పబ్రువస్సర్వమాయురేతి !

విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ !

తతోఁమృతత్వమశ్నుతే తతోఁమృతత్వమశ్నత ఇతి !

య ఏవం వేద !!



ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం !

అకార ఉకార మకార ఇతి !

తాసేకధా సమభరత్తదేతదోమితి !

యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ !

ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసక: !

వైకుంఠ భువనలోకం గమిష్యతి !

తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ !

తస్మాత్తదిదావన్మాత్రమ్ !

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ !

సర్వభూతస్థమేకం నారాయణమ్ !

కారణరూపమకార పరబ్రహ్మోమ్ !

ఏతదథర్వ శిరోయోఁధీతే !

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి !

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి !

మాధ్యన్దినమాదిత్యాభిముఖోఁధీయాన: పంచపాత కోపపాతకాత్ ప్రముచ్యతే !

సర్వ వేద పారాయణ పుణ్యం లభతే !

నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణసాయుజ్యమవాప్నోతి !

య ఏవం వేద !

ఇత్యుపనిషత్ !

శుక్రవారం, జూన్ 15, 2012

ఉమాసహస్రమ్ (ఆంధ్రీకృతం)పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి


ఉమాసహస్రమ్ - ఆంధ్రీకృతం - ప్రభావ్యాఖ్యన సహితం - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి.

click on the below links to read

preface to the telugu book


c01-q1  (1 to 25)
c01-q2  (26 to 50)
c01-q3  (51 to 75)
c01-q4  (76 to 100)
c02-q1  (101 to 125)
c02-q2  (126 to 150)
c02-q3  (151 to 175)
c02-q4  (176 to 200)
c03-q1  (201 to 225)
c03-q2  (226 to 250)
c03-q3  (251 to 275)
c03-q4  (276 to 300)
c04-q1  (301 to 325)
c04-q2  (326 to 350)
c04-q3  (351 to 375)
c04-q4  (376 to 400)
c05-q1  (401 to 425)
c05-q2  (426 to 450)
c05-q3  (451 to 475)
c05-q4  (476 to 500)
c06-q1  (501 to 525)
c06-q2  (526 to 550)
c06-q3  (551 to 575)
c06-q4  (576 to 600)
c07-q1  (601 to 625)
c07-q2  (626 to 650)
c07-q3  (651 to 675)
c07-q4  (676 to 700)
c08-q1  (701 to 725)
c08-q2  (726 to 750)
c08-q3  (751 to 775)
c08-q4  (776 to 800)
c09-q1  (801 to 825)
c09-q2  (826 to 850)
c09-q3  (851 to 875)
c09-q4  (876 to 900)
c10-q1  (901 to 925)
c10-q2  (926 to 950)
c10-q3  (951 to 975)
c10-q4  (976 to 1000)




శీక్షావల్లీ


శీక్షావల్లీ

గురువారం, జూన్ 14, 2012

సత్సంతాన లాభమునకు మంత్ర ప్రక్రియలు:-

  సత్సంతాన లాభమునకు కొన్ని మంత్ర ప్రక్రియలు:-

హైందవ ప్రక్రియలలో పుత్రకామేష్టి వంటి యాగ సంస్కారము లెన్నియో ఉన్నవి. ముఖ్యముగా కాకవంధ్యలైనను సంతాన గోపాలకృష్ణ యంత్ర ధారణలు సత్సంతాన లాభము పొందుటకు మంచి మార్గమును సుగమము చేయగలవు, అంతేకాక సంతాన దోష నివారణకై ఒక నాలుగు సులభ మంత్రములను క్రిందనుదహరించు చున్నాను. 

సంతానము కలుగుటకు, సంతాన ప్రతిబంధక దోషనివరణకు, పుత్ర పౌత్రాది వంశాభివృద్ధికి, సత్సంతానముకొరకు, తన వంశము వృద్ధి చెందుటకు, సంతానం మంచి నడవడి కలుగుటకు. 

1. శ్లో// ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే , దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః శ్రీం హ్రీం క్లీం స్వాహా /
ఈ మంత్రమును దంపతులు నలభై రోజులు బ్రహ్మచర్య నిష్టతో లక్ష పర్యాయములు జపించి బాల కృష్ణుని పఠమునకు తామర పువ్వులు కస్తూరి కుంకుమలతో పూజించ వలెను.
 

2. శ్లో// వైకుంఠాదాగతం కృష్ణం రథస్తం కరుణా నిధిమ్
కిరీటి సారధిం పుత్రమానయంతం జగత్పతిం//
రధస్తం పుత్రమాదాయ గురవే వైదికాయచ /
అర్చయంతం సుతార్ధం భావయామ్యహ మచ్యుతం//
శంఖం చక్రం గదాం పద్మం ధారయంతం జగత్పతిం
అంకే శయనాం దేవక్యా స్సుముఖం మందిరే శుభే
యేవం రూపం బాలకృష్ణం భావయా మచ్యుతం సదా
ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము ఇరవై ఏడుమార్లు పఠించిన సంతాన ప్రాప్తి కలుగ గలదు.
 

3.శ్లో // ఓం ఐం వాగ్భవేశ్వరీ విద్మహే , క్లీం కామేశ్వరీ ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్ // ఈ మంత్రమును దృఢ వ్రతులై 1008 మార్లు జపించిన సత్సంతాన వంతులు కాగలరు.
 

4. శ్లో // ఓం హ్రీం సాం శరవణభవ సాం హ్రీం ఓం -- నలభై రోజులు లక్ష జపము పది వేల తామర పూలు లేదా గింజలు ఆవునేతి పాయస హోమం గావించిన వంధ్యా దోషము తొలగి సంతాన వంతులు కాగలరు.
ఇదే కాక తులసీ కవచమును పఠించి పఠన సమయమున పంచపాత్రలో నీళ్ళలో వ్రేలు ముంచి కవచ పారాయణ తదుపరి ఆ నీళ్ళతో మర్మావయవము శుభ్రము చేసు కొనిన పై ఫలితము లన్నియు పొందవచ్చును. 


సంతాన గోపాల కృష్ణ యంత్రమునకై మమ్ము సంప్రదింపుడు. 
 పంతుల వెంకట రాధాకృష్ణ , సెల్ : 9966455872


మంగళవారం, జూన్ 05, 2012

రాధాదేవి , తులసీ పూజా విధానములు


                    రాధాదేవి , తులసీ పూజా విధానములు

శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం



శ్రీ దుర్గా యంత్రం


                                                    శ్రీ దుర్గా యంత్రం
శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం

శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం







4.క్షురికోపనిషత్

 || క్షురికోపనిషత్ ||

కైవల్యనాడీకాంతస్థపరాభూమినివాసినం |
క్షురికోపనిషద్యోగభాసురం రామమాశ్రయే ||
ఓం సహనావవతు || సహ నౌ భునక్తు || సహ వీర్యం కరవావహై ||
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః   ||

ఓం క్షురికాం సంప్రవక్ష్యామి ధారణాం యోగసిద్ధయే |
యం ప్రాప్య న పునర్జన్మ యోగయుక్తస్య జాయతే || 1 ||
వేదతత్త్వార్థవిహితం యథోక్తం హి స్వయంభువా |
నిశ్శబ్దం దేహమాస్థాయ తత్రాసనమవస్థితః || 2 ||
కూర్మోఙ్ఞాన నీవ సంహృత్య మనో
హృది నిరుధ్య చ |
మాత్రాద్వాదశయోగేన ప్రణవేన శనైః శనైః || 3 ||
పూరయేత్సర్వమాత్మానం సర్వద్వారం నిరుధ్య చ |
ఉరోముఖకటిగ్రీవం కిఞ్ఛద్భూదయమున్నతం || 4 ||
ప్రాణాన్సంధారయేత్తస్మినాసాభ్యంతరచారిణః |
భూత్వా తత్ర గతః ప్రాణః శనైరథ సముత్సృజేత్ || 5 ||
స్థిరమాత్రాదృఢం కృత్వా అంగుష్ఠేన సమాహితం |
ద్వే గుల్ఫే తు ప్రకుర్వీత జంఘేచైవ త్రయస్త్రయః || 6 ||
ద్వే జానునీ తథోరుభ్యాం గుదే శిశ్నే త్రయస్త్రయః |
వాయోరాయతనం చాత్ర నాభిదేశే సమాష్రయేత్ || 7 ||
తత్ర నాడీ సుషుమ్నా తు నాడీభిర్బహుభిర్వృతా ||
అణు రక్తశ్చ పీతాశ్చ కృష్ణాస్తామ్రా విలోహితాః || 8 ||
అతిసూక్ష్మాం చ తన్వీం చ శుక్లాం నాడీం సమాష్రయేత్ |
తత్ర సంచారయేత్ప్రాణానూర్ణనాభీవ తంతునా || 9 ||
తతో రక్తోత్పలాభాసం పురుషాయతనం మహత్
దహరం పుణ్డరీకం తద్వేదాంతేషు నిగద్యతే || 10 ||
తద్భిత్త్వా కణ్ఠమాయాతి తాం నాడీం పూరయన్యతః |
మనసస్తు క్షురం గృహ్య సుతీక్ష్ణం బుద్ధినిర్మలం || 11 ||
పాదస్యోపరి యన్మధ్యే తద్రూపం నామ కృంతయేత్ |
మనోద్వారేణ తీక్ష్ణేన యోగమాశ్రిత్య నిత్యశః || 12 ||
ఇంద్రవజ్ర ఇతి ప్రోక్తం మర్మాంగానుకీర్తనం |
తద్ధ్యానబలయోగేన ధారణాభిర్నికృంతయేత్ || 13 ||
ఊర్వోర్మధ్యే తు సంస్థాప్య మర్మప్రాణవిమోచనం |
చతురభ్యాసయోగేన ఛిందెదనభిషంగితః ||14 ||
తతః కణ్ఠాంతరే యోగీ సమూహన్నాడీ సంచయం |
ఏకోత్తరం నాడిశతం తాసాం మధ్యే వరాః స్మృతాః || 15 ||
సుషుమ్నా తు పరే లీనా విరజా బ్రహ్మరూపిణీ |
ఇడా తిష్ఠతి వామేన పింగళా దక్షిణేన చ || 16 ||
తయోర్మధ్యే వరం స్థానం యస్తం వేద స వేదవిత్ |
ద్వాసప్తతిసహస్రాణి ప్రతినాడీషు తైతిలం || 17 ||
ఛిద్యతే ధ్యానయోగేన సుషుమ్నైకా న ఛిద్యతే |
యోగనిర్మలధారేణ క్షురేణా౭నలవర్చసా || 18 ||
ఛిందేన్నాడీశతం ధీరః ప్రభావాదిహ జన్మని |
జాతీపుష్పసమాయోగైర్యథా వాస్యతి తైతిలం || 19 ||
ఏవం శుభాశుభైర్భావైః సా నాడీతి విభావయేత్ |
తద్భావితాః ప్రపద్యంతే పునర్జన్మవివర్జితాః || 20 ||
తపోవిజితచిత్తస్తు నిశ్శబ్దం దేహమాస్థితః |
నిస్సంగం తత్త్వయోగఙ్గానిరపేక్షః శనైః శనైః || 21 ||
పాశం ఛిత్త్వా యథా హంసో నిర్విషంగం ఖముత్క్రమేత్ |
ఛిన్నపాషస్తథా జీవః సంసారం తరతే సదా || 22 ||
యథా నిర్వాణకాలే తు దీపో దగ్ధ్వా లయం వ్రజేత్ |
తథా సర్వాణి కర్మాణి యోగీ దగ్ధ్వా లయం వ్రజేత్ || 23 ||
ప్రాణాయామసుతీక్ష్ణేన మాత్రాధారేణ యోగవిత్ |
వైరాగ్యోపలఘృష్టేన ఛిత్త్వా తం తు న బధ్యతే || 24 ||
అమృతత్వం సమాప్నోతి యదా కామాత్స ముచ్యతే |
సర్వేషణావినిర్ముక్తశ్ఛిత్త్వా తం తు న బధ్యత ఇత్యుపనిషత్ ||
ఓం సహ నావవతు || సహ నౌ భునక్తు || సహ వీర్యం కరవావహై ||
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః   ||

 || ఇతి క్షురికోపనిషత్సమాప్తా ||

3.కైవల్యోపనిషత్

|| కైవల్యోపనిషత్ ||


అశ్వలాయనుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఈ విధంగా అంటాడు.... 
1. అధీహి భగవన్ ! బ్రహ్మవిద్యాం వరిష్ఠాం 
సదా సద్భి: సేవ్యమానాం నిగూఢామ్ !
యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య 
పరాత్పరం పురుషం యాతి విద్వాన్ !!
హే భగవంతుడా... ఉత్తమమైనది, గోప్యమైనది ఎల్లప్పుడూ సజ్జనులచే ఆచరింపబడుతుంది. దేనిని అనుష్ఠించడం వల్ల సర్వపాపములు తొలగి పండితుడు పరాత్పరుని చేరగలడో... ఆ బ్రహ్మవిద్యను నాకు ఉపదేశించు. 
2. తస్మై స హోవాచ పితామహశ్చ !
శ్రద్ధా భక్తి ధ్యానయోగాదవైహి !!
అప్పుడు బ్రహ్మదేవుడు అశ్వలాయునికి ఈ విధంగా తెలుపుతాడు... ‘‘ఆ బ్రహ్మ విద్యను అత్యంత శ్రద్ధా, భక్తి, ధ్యానయోగాల ద్వారా బాగా గ్రహించగలవు’’. 
3. న కర్మణా న ప్రజయా ధనేన 
త్యాగే నైకేన అమృతత్వ మానశు: !
పరేణ నాకం నిహితం గుహాయాం 
విభ్రాజతే యద్యతయో విశన్తి !!
కర్మవల్లగాని, సంతానంవల్లగాని, ధనంవల్లగాని అమరత్వం లభించదు. త్యాగం వల్లే అమరత్వం లభ్యమవుతుంది. స్వర్గానికి అధిపతిఅయి హృదయకుహరంలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మను యతీశ్రులు పొందగలుగుతారు. 
4. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా: 
సంన్యాస యోగాద్యతయ: శుద్ధ సత్వా: 
తే బ్రహ్మ లోకేషు పరాన్తకాలే 
పరామృతాత్ పరిముచ్యన్తి సర్వే!!
వేదాంత విజ్ఞాన సూక్ష్మాలను గ్రహించి సన్యాసయోగ్యం ద్వారా పరిశుద్ధమైన అంత:కరణ కలిగిన యతీశ్వరులు బ్రహ్మానుభూతితో జీవభావం సంపూర్ణంగా నశించిన తరువాత బంధ విముక్తులై అమరత్వ స్థితిని పొందుతారు. 
5. వివిక్తదేశే చ సుఖాసనస్థ: 
శుచి: సమగ్రీవ శిర: శరీర: !
ఆత్యాశ్రమస్థ: సకలేంద్రియాణి నిరుధ్య 
భక్త్యాస్వగురుం ప్రణమ్య 
హృత్పుండరీకం విరజం విశుద్ధం 
విచిన్త్య మధ్యే యశదం విశోకమ్ 
ఏకాంతంగా వున్న ప్రదేశంలో సుఖాసీనుడై, మెడ శిరస్సు, శరీరాన్ని నిటారుగా, సమంగా వుంచి, శుచితో దేహాత్మ భావం లేకుండా సమస్త ఇంద్రియాలను నిరోధించి, భక్తితో తన గురువుకి నమస్కరించి, నిర్మలం, శుద్ధం, శోకరహితం అయిన హృదయపద్మంగా భాసిస్తున్న ఆ పరమాత్మని ధ్యానించాలి. 
6. అచిన్త్య మవ్యక్త మనన్త రూపం 
శివం ప్రశాంత మమృతం బ్రహ్మయోనిమ్ !
తథాది మధ్యాన్త విహీనమేకం 
విభుం చిదానంద మరూపమద్భుతమ్ !!
ఆ ఆత్మస్వరూపం అచింత్యం, అవ్యక్తం, అనంతరం, మంగళం, ప్రశాంతం, అమృతం బ్రహ్మకంటే సనాతనమైంది. ఆధి, మధ్య, అంతంలేనిది, ఏకం, సర్వం వ్యాపించినది, చిదానందమైంది, రూపంలేనిది, అద్భుతమైంది. 
7. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం
త్రిలోచనం నీలకంఠం ప్రశాంతమ్ 
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం 
సమస్త సాక్షిం తమస: పరస్తాత్ 
ఉమాసమేతుడు, పరమేశ్వరుడు, ప్రభువు, ప్రశాంతుడు, త్రిలోచనుడు, నీలకంఠుడు అయిన పరమశివునిని ధ్యానించిన ముని సమస్తానికి సాక్షి అవుతున్నాడు. 
8. స బ్రహ్మ స శివ: సేంద్ర: సో క్షర: పరమ: స్వరాట్ 
స ఏవ విష్ణు స ప్రాణ: స కాలో గ్ని: స చంద్రమా: 
అతడే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, విష్ణువు, నాశరహితుడు, పరమస్వరాట్, ప్రాణము, అగ్నిచంద్రుడు కాలము. 
9. స ఏవ సర్వం యద్ భూతం యచ్చభవ్యం సనాతనమ్ !
జ్ఞాత్వాతం మృత్యుమృత్యేతి నాన్య:పంథా విముక్తయే !!
భూతకాలంలో ఏది వుందో, భవిష్యత్ కాలంలో ఏది వుండగలదో అది ఆ బ్రహ్మయే. నిత్యతత్వమైన బ్రహ్మను తెలుసుకొని మృత్యువుని అధిగమిస్తున్నాడు. ముక్తికి ఇంతకంటే వేరే మార్గం లేదు. 
10. సర్వభూతాస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని !
సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా !!
సమస్తభూతాలను తనలో, తనను సమస్త భూతాలలో దర్శించువాడు ఆ బ్రహ్మను చేరుతున్నాడు. ఇది తప్ప వేరే మార్గం లేదు. 
11. ఆత్మాన మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్ !
జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత: !!
జీవాత్మభావం కింద అరణిగా, ఓంకారం పై అరణిగా చేసే జ్ఞానమార్గాన్ని అభ్యసించే పండితుడు.. ఆ జ్ఞానం ద్వారా సమస్త బంధాలను నశింపచేసుకుంటున్నాడు. 
12. స ఏవ మాయా పరిమోహితాత్మా 
శరీరమాస్థాయ కరోతి సర్వమ్ !
స్త్రీయన్న పానాది విచిత్ర భోగై: 
స ఏవ జాగ్రత్ పరితృప్తి మేతి !!
అతడి మాయవల్ల ఈ శరీరాన్ని ధరించి జీవుడిగా అనేక కార్యాలను చేస్తున్నాడు. జాగ్రదవస్థలో ఆ జీవుడే స్త్రీ, అన్న పానాదులతో రకరకాల భోగాలను అనుభవిస్తూ, దానితోనే తృప్తి పొందుతున్నాడు. 
13. స్వప్నే స జీవ: సుఖదు:ఖ భోక్తా 
స్వమాయయా కల్పిత జీవ లోకే 
సుషుప్తికాలే సకలే విలీనే 
తమో భిభూత: సుఖరూపమేతి 
స్వప్నమందు ఈ జీవుడే తన మాయతో సృష్టించుకున్న స్వాప్నవిలోకంలో సుఖదు:ఖాలను పొందుతున్నాడు. సుషుప్తిలో సర్వం విలీనం అయినప్పుడు తమస్సుచే సుఖరూపంలో వున్నాడు. 
14. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ 
స ఏవ జీవ: స్వపితి ప్రబుద్ధ: !
పురత్రయే క్రీడతి యశ్చ 
జీవ స్తతస్తు జాతం సకలం విచిత్రం !!
ఆధారమానంద మఖండబోధం 
యస్మిన్ లయం యాతి పురత్రయం చ !!
ఆ జీవుడు జన్మాంతర కర్మయోగం వల్ల నిద్రించి మేల్కొంటున్నాడు. ఈ విధంగా మూడు పురాలలో ఆ ఆత్మ క్రీడించుచున్నది. ఆత్మ నుంచే విచిత్రమైన యావత్ ప్రపపంచం ఉత్పన్నమౌతోంది. మూడవస్థలకు అతడే ఆధారం. అఖండ జ్ఞానస్వరూపుడు, అతనిలోనే మూడవస్థలు లయమవుతున్నాయి. 
15. ఏతస్మాజ్జాయతే ప్రాణో మన: సర్వేంద్రియాణి చ !
ఖం వాయుర్జ్యోతిరాప: పృథ్వీ విశ్వస్య ధారిణీ !!
ఆ ఆత్మ నుంచే ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, విశ్వం, భూమి అన్నీ ఉద్భవించాయి. 
16. యత్పరం బ్రహ్మ సర్వత్రా విశ్వస్యాయతనం మహత్ !
సూక్ష్మా త్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్యమేవ తత్ !!
ఏది పరబ్రహ్మమో, ఏది అన్నింటా ఆత్మగా భాసిస్తోందో, ఏది విశ్వానికి ఆధారభూతమో, ఏది సూక్ష్మం కంటే సూక్ష్మమో, ఏది శాశ్వతమైంది అదే నువ్వు, నువ్వే అది. 
17. త్రిషుధామసు యద్ భోగ్యం భోక్తాభోగశ్చ యద్భవేత్ !
తేభ్యో విలక్షణ: సాక్షీ చిన్మాత్రో హం సదాశివ: !!
మూడు అవస్థలలో భోగ్యం, భోక్త, భోగరూపంలో దానికి భిన్నమైనవాటిని, సర్వసాక్షిని, చిద్రూపుడైన సదాశివుడు. 
19. మయ్యేవ సకలం జాతం మయి ప్రతిష్టితమ్ !
మయి సర్వం లయం యాతి తద్ర్భహ్మాద్వయమస్మ్యహమ్ !!
నా యందే సమస్తం పుట్టి, నాయందే వుండి, నాలోనే సర్వం లయమవుతున్నాయి. ఆ అద్వైత బ్రహ్మను నేనే. 
20. అణోరణీయానహమేవ 
తద్వన్మహానహం విశ్వమహం విచిత్రమ్ !
పురానోహం పురుషోహమీశో 
హిరణ్మయోహం శివరూపమస్మి !!
నేను అణువు కంటే అణువును. మహత్తు కన్నా మహత్తును. నేను విచిత్రమైన విశ్వాన్ని, సనాతుడిని, పురుషుడిని, ఈశ్వరుడిని, హిరణ్మయుడిని, శివుడిని. 
21. అపాణిపాదోహ మచింత్యశక్తి: 
పశ్యామ్యచక్షు: స శృణోమ్యకర్ణ: !
అహం విజానామి వివిక్తరూపో 
న చాస్తి వేత్తామమ చిత్సదాహమ్ !!
నాకు కాళ్లు, చేతులు వుండవు. అయినా జగద్వ్యాపారాలన్ని చేస్తున్నాను. నా శక్తి ఆలోచనకు అందనిది. కళ్లులేకుండా నేను చూస్తున్నాను. చెవులు లేకుండా వింటున్నాను. అన్నీ నాకు విదితమే. నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. నేను సదా చైతన్యస్వరూపుడిని. 
22. వేదైరనేకై రహమేవ వేద్యో 
వేదాంతకృద్వే దవిదేవ చాహమ్ !
న పుణ్య పాపే మమ నాస్తినాశో 
న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి 
సమస్త వేదాలద్వారా తెలియబడే బ్రహ్మను నేను. వేదాలను, వేదాంతాలలోని ఉపనిషత్తులను శ్రుతిగా అందించింది నేనే. వేదవిడుదుని నేనే. నాకు పుణ్యం, పాపాలు లేవు. నాకు జన్మలేదు, నాశనం లేదు. నాకు దేహేంద్రియ భావాలు లేవు. 
23. నభూమిరాపో న చ వహ్నిరస్తి 
న చా నిలో మే స్తి న చాంబరం చ !
ఏవం విదిత్వా పరమాత్మ రూపం 
గుహాశయం నిష్కల మద్వితీయమ్ !!

24. సమస్త సాక్షిం సదసద్విహీనం 
ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపమ్ !!
(24, 25) నాకు భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు అంటూ ఏదీలేదు. నిష్కళుడను. ఆద్వితీయుడిని. సర్వసాక్షిని సదసద్విహీనుడిని. అటువంటివాడినైన నన్ను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు, శుద్ధమైన నా రూపాన్నే పొందుతాడు. 
________________________________________________________________________
                  || కైవల్యోపనిషత్ ||

కైవల్యోపనిషద్వేద్యం కైవల్యానందతుందిలం |
కైవల్యగిరిజారామం స్వమాత్రం కలయేన్వహం ||
ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః ||
ఓం అథాష్వలాయనో భగవంతం పరమేష్ఠినముపసమేత్యోవాచ |


అధీహి భగవంబ్రహ్మవిద్యాం వరిష్ఠాం

 సదా సద్భిహ్ సేవ్యమానాం నిగూఢాం |
యథాచిరాత్సర్వపాపం వ్యపోహ్య 

పరాత్పరం పురుషం యాతి విద్వాన్ || 1 ||
 

తస్మై స హోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తిధ్యానయోగాదవైహి || 2 ||

న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః|
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి || 3 ||


వేదాంతవిజ్ఞాన సునిశ్చితార్థాః సంన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః |
తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్  పరిముచ్యంతి సర్వే || 4 ||


వివిక్తదెశేచ సుఖాసనస్థః శుచిః సమగ్రీవశిరఃశరీరః |
అంత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య || 5 ||


హృత్పుణ్డరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం |
అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమ
మృతం బ్రహ్మయోనిం || 6 ||


తమాదిమధ్యాంతవిహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం |
ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకణ్ఠం ప్రశాంతం |
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్తసాక్షిం తమసః పరస్తాత్ || 7 ||



స బ్రహ్మా స శివః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ |
స ఏవ విష్ణుః స ప్రాణః స కాలోగ్నిః స చంద్రమాః || 8 ||


స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం |

 ఙ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే || 9 ||

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
సంపశ్యన్ యంబ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా || 10 ||


ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం | ఙ్ఞాననిర్మథనాభ్యాసాత్పాపం దహతి పణ్డితః || 11 ||


స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం |
స్త్రీయన్నపానాదివిచిత్రభోగైః స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి || 12 ||


స్వప్నే స జీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే |
సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి || 13 ||


పునశ్చ జన్మాంతరకర్మయోగాత్స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః |
పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం |
ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ || 14 ||


ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపశ్చ పృథ్వీ విష్వస్య ధారిణీ || 15 ||


యత్పరం బ్రహ్మ సర్వాత్మా విష్వస్యాయతనం మహత్ |
సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్వమేవ తత్ || 16 ||


జాగ్రత్స్వప్నసుషుప్త్యాదిప్రపచం యత్ప్రకాశతే |
తద్బ్రహ్మాహ మితి  ఙ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే || 17 ||


త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ |
తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోహం సదాశివః || 18 ||


మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం |
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం || 19 ||


 || ప్రథమః ఖండః || 1 ||


అణోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమహం విచిత్రం |
పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి || 20 ||


అపాణిపాదోహమచింత్యశక్తిః పశ్యామ్యచక్షుః స శృణోమ్యకర్ణః |
అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్సదాహం || 21


వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం |
న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేంద్రియబుద్ధిరస్తి || 22 ||


న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేస్తి న చాంబరం చ |
ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం || 23


సమస్తసాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం ||
యః శతరుద్రియమధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్పూతో భవతి
స బ్రహ్మహత్యాయాః పూతో భవతి స సువర్ణస్తేయాత్పూతో భవతి
స కృత్యా
కృత్యాత్పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితో
భవత్యత్యాశ్రమీ సర్వదా స
కృద్వా జపేత్ ||
అనేన ఙ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం | తస్మాదేవం
విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి || 24 ||


ద్వితీయః ఖండః || 2 ||


ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః
||
ఇత్యథర్వవేదీయా కైవల్యోపనిషత్సమాప్తా ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...