Posts

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
https://issuu.com/parakri/docs/sri_hevilambi_nama_samvatsara_rasi_


Download
Sri Hevilambi Nama Samvatsara Rasi Phalalu 2017-18 by Pantula Venkata Radhakrishna on Scribd

 Ugadi Rasi Phalalu/Raasi Phalalu Ugadi Predictions for the Year 2017 - 2018 Telugu New Year Sri Hevilambi Nama Samvatsara Rasi Phalalu and Telugu Astrology By Kavita Siromani,  Daivajna:  Pantula Venkata RadhaKrishna (Parakri) And Pantula Jaya Maheswari.
www.teluguastrology.tk
#teluguAstrology, #Mesham Rasiphalalu, #vrishabam Rasiphalalu, #mithunam Rasiphalalu, #karkatakam Rasiphalalu, #simha Rasiphalalu, #kanya Rasiphalalu, #tula Rasiphalalu, #vrischika Rasiphalalu, #dhanu Rasiphalalu, #makara Rasiphalalu, #kumba Rasiphalalu, #meena Rasiphalalu,

వాతాపి గణపతి ఎవరు?

సంగీత జ్ఞానం ఉన్నా లేకున్నా, శ్రీ ఘంటసాల గారు పాడిన వాతాపి గణపతిం భజే" వినని తెలుగు వారుండరు. కర్ణాటక సంగీతం నేర్చుకునే విద్యార్థులు ఈ కృతిని తప్పకుండా నేర్చుకుంటారు. దీనిని కట్టిన రాగం హంస ధ్వని. ఈ కృతి రచయిత సంగీత త్రయం లో ఒకరైన శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ గారు. 'హంసధ్వని' రాగాన్ని సృజియించింది ముత్తుస్వామి తండ్రిగారైన రామస్వామి దీక్షితార్ గారు. గణేశుని బీజాక్షరం "గం" అవడం వలన ఈ కృతిని దీక్షితార్ గారు 'గాంధారం' తో మొదలు పెట్టారు.
వాగ్గేయకారులు తరచూ తమ రచనలలో తమ సంతకాన్ని సాహిత్యంలో భాగంగా ప్రస్తావిస్తారు. శ్రీ త్యాగరాజస్వామి వారు "త్యాగరాజనుత" అని కృతి చరమార్ధం లో వ్రాస్తారు. అలాగే శ్రీ దీక్షితారు గారు "గురుగుహ" అని సంతకం చేస్తారు. ఉదాహరణకు ఈ కృతిలో "హరాది గురుగుహ తోషిత బింబం" అని రచించారు. అయితే అన్నమయ్య నిస్వార్ధంగా తన పేరు వాడుకోకుండా వెంకటేశ్వరునే ముద్రగా వాడాడు. ఇకపోతే "వాతాపి గణపతిం భజే" లో వాతాపి అంటే అర్థం ఏమిటి?'వాతాపి' అనేది ఊరి పేరు. దీనినే ప్రస్తుతం 'బాదామి' అని అంటారు. ఈ బాదామి కర్న…

సర్ప బాధా నివృత్తి శ్లోకం

Image
సర్ప బాధా నివృత్తి శ్లోకంఅనంతో, వాసుకి, శేష, పద్మనాభశ్చ, కంబల,
ధ్రుతరాష్ట్ర , శంఖ పాల , తక్షక, కాలియ స్థధ!యేతాని నవ నామాని నాగానాం చ మహత్మానాం,
సాయం కలె పఠేన్ నిత్య, ప్రాత: కాలె విశేషత!నర్మదాయై నమ, ప్రాత నర్మదాతై నమొ నిష,
నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పత!అసితం చార్తిమందం చ సునీధిం చాపి య స్మరేథ్,
దివ వా యాఅధి వా రాత్రౌ నాస్య సర్ప భయం భవేథ్!యో జరత్ కారుణొ జాతో జరత్ కారౌ మహ యశ,
ఆష్టీక సర్ప సాత్రే వా పన్నగం యో అభ్యరక్షత!తం స్మరంతం మహా భాగా నామం హింసితు మర్హతసర్వసర్ప భద్రం తే దూరం గచ మహ యశ,
జనమేజయశ్య యజ్ఞంతే ఆష్టీక వచనం స్మరాన్
ఓం శ్రీ నాగరాజాయతే నమ:

కోరికలు నెరవేరుటకు మంత్రములు 2

Image
See My 4 Blogs - P.V.Radhakrishna
cell: 9966455872, 7013390324, 9966680542
About Us : https://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/p/blog-page_1.html Astrology Blog
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
Devotional Blog
సాధన ఆరాధనhttps://sadhanaaradhana.blogspot.in/ http://parakrijaya-parakri.blogspot.in/ Telugu Literature Blog 
తెలుగు పండిత దర్శిని http://teluguteachers-parakri.blogspot.in
My Writings - Blog
పరాక్రి పదనిసలు http://jayaparakri.blogspot.in Social Search as :PARAKRIJAYA నూతన సమాచారంకోసం Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM, FB Profile : https://www.facebook.com/parakrijaya Twitter Profile : https://twitter.com/parakrijaya

కోరికలు నెరవేరుటకు మంత్రములు 1

Image
See My 4 Blogs - P.V.Radhakrishna
cell: 9966455872, 7013390324, 9966680542
About Us : https://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/p/blog-page_1.html Astrology Blog
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
Devotional Blog
సాధన ఆరాధనhttps://sadhanaaradhana.blogspot.in/ http://parakrijaya-parakri.blogspot.in/ Telugu Literature Blog 
తెలుగు పండిత దర్శిని http://teluguteachers-parakri.blogspot.in
My Writings - Blog
పరాక్రి పదనిసలు http://jayaparakri.blogspot.in Social Search as :PARAKRIJAYA నూతన సమాచారంకోసం Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM, FB Profile : https://www.facebook.com/parakrijaya Twitter Profile : https://twitter.com/parakrijaya

నిత్య పారాయణ శ్లోకాలు

Image
నిత్య పారాయణ శ్లోకాలు


ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు..
ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాధుని ఆశీర్వాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, తెలుగు భక్తిని మీకు అందినస్తున్నాం .

ప్రభాత శ్లోకం
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ || 

ప్రభాత భూమి శ్లోకం
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సంధ్యా దీప దర్శన శ్లోకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||

సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

స్నాన శ్లోకం
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన…

దుర్గాష్టమి - మహర్నవమి - విజయదశమి (దసరా)

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా):ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది. దుర్గాష్టమి:
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కస…